Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 24, 10:15 PM
పర్యాటకులకు ఏదీ భద్రత? భిన్న వాతావరణ పరిస్థితులు, సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన ఇండియాలో చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి రమణీయ ప్రదేశాలు అనేకమున్నాయి. దేశదేశాల పర్యాటకులను అవి విశేషంగా ఆకర్షిస్తున్నాయి. స్థానికంగా ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి ఊతమిస్తున్నాయి. 2023-24లో ఇండియా జీడీపీలో పర్యాటక రంగ వాటా 5.2శాతం. 
Eenadu 📍 Telangana Dec 24, 10:15 PM
ఏసీబీ వలలో భారీ తిమింగలం! తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు ఖరీదైన తిమింగలం చిక్కింది. రవాణాశాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరిన రవాణాశాఖ మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీటీసీ) మూడ్‌ కిషన్‌ను ఏసీబీ పట్టుకుంది.
Eenadu 📍 Telangana Dec 24, 10:15 PM
అరెస్టు చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తా ‘రాష్ట్రం తెచ్చిన వాళ్లం.. త్యాగాల చరిత్ర మాది. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు’ అని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Eenadu 📍 Telangana Dec 24, 10:15 PM
మేడారం మెరిసేలా... జాతర మురిసేలా! మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను ఈసారి కొత్త రూపుతో.. వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది.
Eenadu 📍 Telangana Dec 24, 10:15 PM
అధికారుల పనితీరు మరింత మెరుగవ్వాల్సిందే ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా.. అది నూటికి నూరుపాళ్లు విజయవంతం కావాలంటే అధికారుల సహకారం ఉండాలి.
Eenadu 📍 Andhra Pradesh Dec 24, 10:15 PM
సంక్రాంతికి పల్లె సీమల్లో అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలైన నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు.
Eenadu 🇮🇳 National Dec 24, 10:15 PM
అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్‌ సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ నియమితులయ్యారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 24, 10:15 PM
పోలవరం అంచనాలు రూ.62,436 కోట్లకు! పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం రూ.62,436 కోట్లు ఖర్చవుతుందని తేలింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలిదశలో +41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు రూ.30,436.95 కోట్లు మంజూరు చేసింది.
Eenadu 📍 Andhra Pradesh Dec 24, 10:15 PM
ఐటీకి సిలికాన్‌ వ్యాలీ.. క్వాంటమ్‌కు అమరావతి రాష్ట్రం నుంచి క్వాంటమ్‌ టెక్నాలజీలో నోబెల్‌ బహుమతి సాధించినవారికి రూ.100 కోట్ల నజరానా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి క్వాంటమ్‌ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు.
Eenadu Dec 24, 10:15 PM
Women on wheels: ఆ ఎత్తైన ప్రదేశానికి బైక్‌పై చేరుకుని..!నాథులా పాస్‌.. దేశంలోనే చైనా సరిహద్దుగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి. సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తున సిక్కింలో ఉండే ఈ ప్రాంతం.. మలుపులు తిరిగే రహదారులు, పర్వతాలు, మంచుతో కప్పబడి ఉంటుంది.
Eenadu 🌍 International Dec 24, 10:15 PM
కార్టూన్‌ చూస్తారు.. కేఎఫ్‌సీ చికెన్‌ తింటారు.. క్రిస్మస్‌ వింత వేడుకలివీ!డిసెంబర్‌ అంతా క్రిస్మస్‌ సందడే కనిపిస్తుంటుంది. ఇక 25న వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఇళ్లంతా డెకరేట్‌ చేసి, క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటు చేసుకొని, కేక్‌ కట్‌ చేస్తాం. బంధువులకు బహుమతులిస్తాం. కానీ, కొన్ని దేశాల్లో క్రిస్మస్‌ రోజున వింతయిన ఆచారాలు పాటిస్తారు. అవేంటంటే..
Eenadu 🚔 Crime Dec 24, 10:15 PM
‘సృష్టి’ కేసులో బెయిల్‌పై వచ్చి.. చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
Eenadu 🚔 Crime Dec 24, 10:15 PM
అదుపుతప్పి రెండు కార్లను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఏడుగురి మృతితమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Eenadu 💼 Business Dec 24, 10:15 PM
బ్రేకప్ అయిందా.. చాట్‌బాట్‌ ఉందిగా: మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు Chatbots: చాట్‌బాట్స్‌ గురించి మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
Eenadu 💼 Business Dec 24, 10:15 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు stock market:  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ దీనికి కారణం. రిలయన్స్‌, ఐసీఐసీఐ వంటి ప్రధాన స్టాక్స్‌లో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి.
Eenadu 💼 Business Dec 24, 10:15 PM
భారత్‌లో రెండు విమానయాన సంస్థలకు అనుమతిCivil Aviation: కేంద్రం కొత్తగా రెండు విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది.
Eenadu Dec 24, 10:15 PM
బాధితులకు అండగా ఉంటాం: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన తల్లికి ఓటు వేయలేదనే కారణంతో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి చెందిన ఓ దళితుడి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకొని, రేకుల షెడ్డును కూల్చేశారు.
Eenadu Dec 24, 10:15 PM
అయ్యప్ప ఆలయంలో పడి మెట్టు కోసం రూ.1.18 లక్షలు విరాళం ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో పడి మెట్టు కోసం భారతీయ జనతా పార్టీ నాయకుడు సాయిరాం గౌడ్ రూ.1.18 లక్షల విరాళాన్ని అందజేశారు.
Eenadu Dec 24, 10:15 PM
భాజపా కార్యకర్తలకు అండగా ఉంటా: ఎంపీ భాజపా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Eenadu Dec 24, 10:15 PM
భారతదేశం మతసామరస్యానికి ప్రతీక క్రిస్మస్ పండుగ సందర్భంగా కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు శంకర్ శర్మ పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.