Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🌍 International Jan 4, 7:24 AM
మదురో ప్రస్థానం ముగిసినట్లేనా?
Eenadu 🌍 International Jan 4, 7:24 AM
గుంటూరులో అట్టహాసంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు
Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
శనివారం 300 దాటిన వాయు నాణ్యత సూచీ
Eenadu 🌍 International Jan 4, 7:24 AM
నాడు మిత్ర దేశాలు నేడు బద్ధ విరోధులు
Eenadu 📍 Andhra Pradesh Jan 4, 7:24 AM
నేడు భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్‌ రన్‌
Eenadu 🌍 International Jan 4, 7:24 AM
అధ్యక్షుడి నిర్బంధం
Eenadu 🌍 International Jan 3, 10:12 PM
వెనెజువెలాలో అమెరికా భీకర దాడులు.. ఎమర్జెన్సీ విధింపు
Eenadu 🇮🇳 National Jan 3, 10:12 PM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/01/2026)
Eenadu Jan 3, 10:12 PM
కూతురి కాపురాన్ని చక్కదిద్దేందుకు వెళ్లి..
Eenadu 📍 Andhra Pradesh Jan 3, 10:12 PM
సమాధానం ఇవ్వడం... సమస్యగా మారితే..!
Eenadu 🌍 International Jan 3, 10:12 PM
మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా..
Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
‘నీళ్లు-నిజాలు’పై చర్చ.. కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
Eenadu Jan 3, 10:12 PM
కొత్త దృష్టితో చూద్దాం! సంవత్సరం మారే క్షణం గడియారంలో కాదు, మన లోపల జరుగుతుంది. చివరి అర్ధరాత్రి, ఆకాశంలో బాణాసంచా వెలుగులు విరుస్తుంటే, మనసులో మాత్రం ఒక మౌనదీపం వెలుగుతుంది. అది వెలుగూ కాదు, చీకటీ కాదు.
Eenadu Jan 3, 10:12 PM
చెలిమి విలువ జీవితంలో తీయని అనుబంధం స్నేహం. అందుకే ‘పరమ మిత్రుండున్న బంధువర్గంబేల’ అని అడిదము సూరకవి అన్నాడు. ‘సాధు సంగంబు సకలార్థ సాధనంబు’ అని భర్తృహరి భావిస్తాడు. అన్నమయ్య కూడా ఒక సంకీర్తనలో ‘నారాయణుడు మంచి మనసులున్నవారితో స్నేహం కోరుకుంటాడు’ అని ప్రకటించాడు. 
Eenadu Jan 3, 10:12 PM
అవలోకనం అంతరంగ దృష్టితో సమగ్రంగా, నిష్పక్షపాతంగా, నిరంతరం మన అస్తిత్వాన్ని పరిశోధించుకోవడమే- అవలోకనం. ఇది మనల్ని మనం నిజాయతీగా అర్థం చేసుకునే ప్రక్రియ. సాధారణంగా మన దృష్టిని బయటి వస్తువులపైనా, ఇతరుల చర్యలపైనా, ప్రపంచ పోకడలపైనా కేంద్రీకరిస్తాం. కానీ ఆధ్యాత్మిక అవలోకనం దృష్టిని అంతర్ముఖం చేస్తుంది.
Eenadu Jan 3, 10:12 PM
జీవిత ప్రయాణం మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైంది. అమూల్యమైంది. దాని విలువ తెలిసిన మనిషి ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటాడు.
Eenadu Jan 3, 10:12 PM
అక్షరాలు దిద్దించిన ధీర పదిహేడేళ్ల యువతి, వివాహిత... అమ్మాయిల కోసం ఒక స్కూలు పెట్టింది. పిల్లలు ఉత్సాహంగా ఆమె దగ్గర అక్షరాలు దిద్దడానికి వెళ్తున్నారు. అది చూసి కొందరికి కన్నుకుట్టింది. ఆడపిల్లలకు, అదీ అన్ని కులాల వారికీ చదువు అవసరమా? అనుకున్నారు.
Eenadu 🇮🇳 National Jan 3, 10:12 PM
ఉప్పు కయ్యల్లో సిరుల సాగు ఉప్పు అనగానే సాధారణంగా వంటలే గుర్తొస్తాయి. అయితే, పారిశ్రామికంగానూ ఉప్పు వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇండియా పెద్దమొత్తంలో విదేశాలకు ఉప్పును ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో సంబంధిత పరిశ్రమలో పనిచేస్తున్నవారి సంరక్షణకూ పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Eenadu 🇮🇳 National Jan 3, 10:12 PM
ప్రకృతి హెచ్చరిస్తోంది... వింటున్నారా? భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం ఏడాదికేడాది ఉద్ధృతమవుతోంది. నిరుడు జనవరి నుంచి నవంబరు వరకు 334 రోజులు ఉంటే, వాటిలో 331 రోజులపాటు దేశంలో ఎక్కడో ఒకచోట తుపానులు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు, మట్టిపెళ్లలు విరిగిపడటం వంటివి ఎక్కువగా సంభవించాయి.
Eenadu Jan 3, 10:12 PM
తాగునీరే గరళమై... జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. ఊరికే జబ్బుపడకూడదంటే జనావాసాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ఉండటంతో పాటు ప్రతిఒక్కరూ సురక్షితమైన తాగునీటికి నోచుకోవాలి. ఈ రెండూ కరవైన చోట రోగాలు విజృంభించి అకాల మరణాలకు మూలమవుతాయి.