Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🏏 Sports Dec 25, 12:13 AM
బాప్‌రే.. బిహార్‌!.. 574 పరుగుల రికార్డ్‌ స్కోర్‌ నమోదు.. అరుణాచల్‌ ప్రదేశ్‌పై భారీ విజయం
Eenadu 💼 Business Dec 25, 12:13 AM
గిఫ్ట్ డీడ్ Vs వీలునామా..ఆస్తి బదిలీకి ఏది సరైంది? మీ ఆస్తిని కుటుంబ సభ్యులకు/ఇతరులకు..గిఫ్ట్‌ డీడ్‌ లేదా వీలునామా ద్వారా బదిలీ చేయొచ్చు. ఈ రెండింటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
Eenadu 🏏 Sports Dec 25, 12:13 AM
జెమీమా 2.0.. రెండు నెలల్లో మారిపోయిన కెరీర్ రెండు నెలల ముందు వరకు జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) అంటే.. భారత మహిళల క్రికెట్ జట్టులో మిగతా ప్లేయర్లలాగే ఆమె కూడా ఒకరు. ఆమెను ‘స్టార్’ అని చెప్పలేని పరిస్థితి. టీమ్ ఇండియాలో (Team India) ఆమెకు సుస్థిర స్థానమేమీ లేదు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా జెమీమా టాప్ ప్లేయర్ ఏమీ కాదు. కానీ ఇప్పుడు ఆమె భారత జట్టు సూపర్ స్టార్లలో ఒకరు.
Eenadu 🎬 Entertainment Dec 25, 12:13 AM
ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై నూతన విధానం: మంత్రి కందుల దుర్గేష్‌ ప్రతిసారి సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని, ఇకపై ఇందుకోసం ఓ నూతన విధానాన్ని రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.
Eenadu 🏥 Health Dec 25, 12:13 AM
‘వ్యోమగామి కావాలంటే జ్ఞానదంతాలు వదులుకోవాల్సిందే’ - శుభాంశు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన శుభాంశు శుక్లా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 25, 12:13 AM
ఈ కీటకం కరిస్తేనే స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి
Eenadu 🇮🇳 National Dec 25, 12:13 AM
గ్లోబల్‌ సైన్స్‌ పోటీలో భారత విద్యార్థిని
Eenadu 🎬 Entertainment Dec 25, 12:13 AM
రివ్యూ: ఈషా.. తెలుగు హారర్‌ థ్రిల్లర్‌ భయపెట్టిందా?
Eenadu 🌍 International Dec 24, 10:15 PM
యూనస్‌ మెడకు చుట్టుకున్న హాదీ హత్య.. పారిపోవడం తప్పదంటూ హెచ్చరికలు
Eenadu 🏥 Health Dec 24, 10:15 PM
పీపీపీ విధానంపై ముందుకే.. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు 
Eenadu 🌍 International Dec 24, 10:15 PM
చంద్రుడిపై రష్యా అణువిద్యుత్‌ కేంద్రం!
Eenadu 📍 Telangana Dec 24, 10:15 PM
2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం: కేటీఆర్‌
Eenadu 📍 Andhra Pradesh Dec 24, 10:15 PM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ప్రదీప్‌ కుమార్‌ ఆస్తుల జప్తు
Eenadu 🇮🇳 National Dec 24, 10:15 PM
డిజిటల్‌ అరెస్టు పేరిట.. 85ఏళ్ల వృద్ధుడికి రూ.9 కోట్లకు టోకరా!
Eenadu 📍 Telangana Dec 24, 10:15 PM
జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ.. హైకోర్టు నోటీసులు
Eenadu 🇮🇳 National Dec 24, 10:15 PM
తండ్రి మొక్కులు తీర్చేందుకు.. మోకాళ్లపై 110 కి.మీ యాత్ర!
Eenadu Dec 24, 10:15 PM
తలరాత మార్చుకుందాం! ‘ఎంతటి మహనీయునకు ఉద్భవించిన/ తలవ్రాత మార్చంగ తరము గాదు...’ అన్నట్టు సృష్టి మొత్తం దైవానుగ్రహంతో నడుస్తుంది. తామనుకున్నట్టే అంతా జరుగుతోందని భ్రమపడతారు మానవులు. తెలియనిదేమంటే జరిగేవన్నీ భగవంతుడి కనుసన్నల్లో, దైవ నిర్ణయం ప్రకారం జరుగుతున్నాయి.
Eenadu Dec 24, 10:15 PM
పరిచయ ఫలాలు ‘నమస్కారం.. కులాసానా?’‘ఆ.. ఏం కులాసాలెండి’ ఓ సంస్కారవంతమైన పలకరింపునకు విసురుగా వచ్చిన జవాబుతో సంభాషణకు ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది. అదే విజ్ఞతతో కూడిన సమాధానమైతే.. ‘నమస్తే.. కులాసాండీ...’ అనే ఒద్దికైన మాటతో ఆ సంభాషణ అలాఅలా పరిచయమనే పలకమీద ఓనమాలు దిద్దుకుంటుంది.
Eenadu Dec 24, 10:15 PM
వాణిజ్య ఒప్పందాల్లో దూకుడు! ప్రపంచంలోకెల్లా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఇండియా- రానున్న రెండేళ్లలో మరో మెట్టు ఎగబాకాలని ఉవ్విళ్లూరుతోంది. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా నిలవాలని కాంక్షిస్తోంది. ఇందుకోసం దేశీయంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్రం వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. 
Eenadu 💻 Technology Dec 24, 10:15 PM
నేరగాళ్లపై బ్రహ్మాస్త్రం... బ్లాక్‌ చెయిన్‌! డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాలు, డేటా ఉల్లంఘనలు పెద్ద సవాలుగా మారాయి. ఇలాంటి నేరాలపై బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానం శక్తిమంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. మొదట్లో క్రిప్టో కరెన్సీలకు ఉపకరించిన బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఇప్పుడు పలు రంగాలకు విస్తరిస్తోంది. ఇందులో ఒకసారి డేటాను నమోదు చేసిన తరవాత మార్చడం కుదరదు.