Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
ముస్తాఫిజుర్‌ను పంపేయండి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
శ్రేయస్‌ వచ్చాడు కానీ..ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఈ నెల 11న ఈ మూడు వన్డేల సిరీస్‌ ఆరంభమయ్యే లోపు అతను ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.
Eenadu 🎬 Entertainment Jan 4, 7:24 AM
మౌన పోరాటం సినిమా ప్రపంచం అంటేనే మాటలు.. పాటలు. కానీ మాటలు లేకుండా భావాలను చెప్పొచ్చని చూపించిన ‘పుష్పక విమానం’ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఓ అద్భుతమైన ప్రయోగం.
Eenadu 🎬 Entertainment Jan 4, 7:24 AM
రజనీ 173.. దర్శకుడు ఖరారు కథానాయకుడు రజనీకాంత్‌ 173వ చిత్రాన్ని కమల్‌ హాసన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Eenadu 🎬 Entertainment Jan 4, 7:24 AM
తిరిగెళ్లే ఆలోచనే లేదు..‘‘ప్రజలకు మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు.. నిన్ను నువ్వు కాపాడుకొని పారిపో..’’ అంటూ విజయ్‌కు సవాల్‌ విసురుతున్నాడు ప్రతినాయకుడు.
Eenadu Jan 4, 7:24 AM
కిక్కిరిసిన కొండగట్టు.. అంజన్నపై భక్తిని చాటుకున్న పవన్‌ కల్యాణ్‌ తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. ఇష్టపడే రాజకీయ నేతను కలిసేందుకు వచ్చిన జన సైనికులతో కొండగట్టు ఆలయ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కొండగట్టు పుణ్యక్షేత్రానికి రావడంతో సందడి కనిపించింది.
Eenadu Jan 4, 7:24 AM
మూడు కార్పొరేషన్లుగా పాలన షురూ అధికారికంగా జీహెచ్‌ఎంసీ మూడు మహా నగరపాలక సంస్థలుగా ఏర్పాటు కాలేదుగానీ.. పరిపాలన మాత్రం పట్టాలెక్కింది. మూడు జోన్లకు ఓ అదనపు కమిషనర్‌ చొప్పున నియమించిన ఆ ఇద్దరు అధికారులకు శనివారం.
Eenadu Jan 4, 7:24 AM
పెంచుకుంటే.. ప్రేమిస్తాయ్‌ పెంపుడు జంతువులు విశ్వాసానికి  ప్రతిరూపం.. ఆహ్లాదాన్ని పంచే నేస్తాలు.. రక్షణగా నిలిచే ఆయుధాలు. శునకం, పిల్లి, పక్షులు, కుందేలులాంటివన్నీ పెంపుడు జంతువుల జాబితాలోకి వస్తాయి.
Eenadu Jan 4, 7:24 AM
రంగుల మిఠాయిలు.. తినాలంటే గుబులు బేకరీకి వెళ్తే ఆకట్టుకునే రంగుల కేకులను చూస్తూ ఇట్టే కొని తినాలనిపిస్తుంది.. చేసే తీరు.. వాడే రంగులను చూస్తే అమ్మో అనాల్సిందే..
Eenadu Jan 4, 7:24 AM
ఆసుపత్రిలో స్నానమంటే వణుకే.. శీతాకాలం ప్రభావంతో ఉదయం 10 గంటలు దాటినా చలి వణికిసో్తంది. సాయంత్రం 5గంటల నుంచే వణుకు మొదలవుతోంది. సాధారణ ప్రజలే ప్రస్తుతం చన్నీళ్లతో స్నానం చేయలేని పరిస్థితి.
Eenadu Jan 4, 7:24 AM
‘ఈశాన్యం’.. ఎంతో విశేషం! దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా అంతా ఒక్కటే అన్న భావన నేటి తరాలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
Eenadu Jan 4, 7:24 AM
ఆ నాణేలు చెల్లవనొద్దు మార్కెట్‌లో రూ. 5, రూ. 10, రూ. 20 ఇలా అనేక రకాల నాణేలు పలు రకాల ఆకారాల్లో చెలామణిలో ఉన్నాయి.
Eenadu Jan 4, 7:24 AM
ప్రైవేటు బస్సులకు పండగ ప్రైవేటు బస్సుల్లో అప్పుడే పండగ దందా మొదలయ్యింది. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నాయి. రవాణా అధికారుల భయం లేదు.. ప్రయాణికులను కనికరించడం లేదు.
Eenadu 🚔 Crime Jan 4, 7:24 AM
విజయవాడలో తెరుస్తున్న ఖాతాలు.. ఫిలిప్పీన్స్‌లో తేలుతున్నాయ్‌ నిరుద్యోగులు, అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఆ వివరాలను చట్టవిరుద్ధ లావాదేవీల కోసం ఫిలిప్పీన్స్‌కు పంపిస్తున్న విజయవాడకు చెందిన ముఠాను సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కరెంటు ఎకౌంట్‌ తెరిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించి, బ్యాంకు ఎకౌంట్లు సేకరిస్తున్న ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Eenadu 🇮🇳 National Jan 4, 7:24 AM
675 కిలోల ‘ఓపియం’ పొట్టు స్వాహా చేసిన మూషికాలు! ఝార్ఖండ్‌ రాజధాని నగరమైన రాంచీకి సమీపంలోని నామ్‌కుమ్‌ పోలీసుస్టేషను పరిధిలో ఓ వింత సంఘటన జరిగింది.
Eenadu Jan 4, 7:24 AM
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపింది. శనివారం నాచారం ఠాణా  సీఐ ధనుంజయ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన నారాయణ బెహరా(32), బంధిత బెహరా(27) ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.
Eenadu 🌍 International Jan 4, 7:24 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ
Eenadu Jan 4, 7:24 AM
వేలమందికి స్ఫూర్తినిస్తోన్న సంగీత యనమండ్ర..
Eenadu 💼 Business Jan 4, 7:24 AM
భారీ ప్రణాళికల్లో గోద్రేజ్, టాటా, మోతీలాల్‌ ఓస్వాల్‌
Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
సీఎం రేవంత్‌రెడ్డి