Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 💻 Technology Jun 18, 12:38 AM
మినీ డేటా కేంద్రంగా పాత ఫోన్లుస్క్రీన్‌ పగలడం, బ్యాటరీ సామర్థ్యం క్షీణించడం, మార్కెట్లోకి కొత్త మోడల్‌ రావడం వంటి కారణాలతో ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లకు మనం టాటా చెప్పేస్తుంటాం! ఇలా ఏటా లక్షల ఫోన్లు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలుగా మారిపోతున్నాయి.
Eenadu Jun 18, 12:38 AM
విజయ రహస్యం కష్టాలకు ధనవంతులనీ, పేదవారనీ భేదం ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. అయితే ఏ కష్టమైనా కలకాలం ఉండిపోదు.
Eenadu Jun 18, 12:38 AM
కైవల్యానికి ఆఖరి మెట్టు మట్టితో చేసిన బొమ్మ తిరిగి మట్టిలో కలిసినట్లే, పరమాత్మ అంశ అయిన జీవాత్మ కూడా చివరికి పరమాత్మలోనే లీనమవుతుంది.
Eenadu Jun 18, 12:38 AM
జ్యేష్ఠం... శ్రేష్ఠం! సంవత్సరం పొడుగునా మనకు ఎన్నో పర్వదినాలుంటాయి. జ్యేష్ఠ మాసంలోనూ అలాగే పలు విశేష సందర్భాలున్నాయి. ఈ ఏడాది అధిక మాసం తరవాత నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతోంది.
Eenadu Jun 18, 12:38 AM
ఆ నాలుగూ... మానవ జీవితానికి మహర్షులు నాలుగు లక్ష్యాలను నిర్దేశించారు. అవే చతుర్విధ పురుషార్థాలుగా పేర్కొనే ధర్మార్థ కామ మోక్షాలు
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
ఓటర్లకు సవాలే..! ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) పెద్ద సవాల్‌గా మారనుంది. 2002లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ జాబితాతో 2025 ఓటర్ల జాబితాలోని పేర్లు 30 శాతం వరకు మ్యాపింగ్‌ జరగలేదు.
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
బీటీలాగే కోటింగ్‌... ఆకట్టుకునే ప్యాకింగ్‌ రాష్ట్రంలో కురుస్తున్న వానలకు కొన్నిచోట్ల పత్తి విత్తనాల విత్తే పనులు ప్రారంభమయ్యాయి. ఇదే అదునుగా నకిలీ విత్తనాల వ్యాపారం పల్లెల్లో జోరుగా సాగుతోంది.
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
హడావుడి.. పెళ్లి సందడి! తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా మూఢం, అధిక జ్యేష్ఠ మాసంలో మంచి రోజులులేక వివాహాలు జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలవగా...
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
‘అన్నదాతలకు’ సంపూర్ణ భరోసా వానాకాలం సీజన్‌లో విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోళ్ల వరకు అన్నదాతలకు సంపూర్ణ భరోసా కల్పించేలా సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌లో అడ్డగోలు కోతలు రాజధాని ప్రాంతానికి కీలకమైన అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్ట్‌కు త్వరలో కేంద్రం ఆమోదం తెలిపి.. భూసేకరణ, టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో.. షాకింగ్‌  నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి.
Eenadu 📚 Education Jun 18, 12:38 AM
జులై మూడో వారంలో‘తల్లికి వందనం’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే అర్హులైన ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు.
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
వీబీ జీ రామ్‌జీ.. అనంత నుంచే వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జులై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రారంభించనున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
Eenadu 💼 Business Jun 18, 12:38 AM
గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోండి విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో సీఐఐ-2026 భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని.. సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలకు ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Eenadu 🏥 Health Jun 18, 12:38 AM
హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
Eenadu Jun 18, 12:38 AM
ఆ సమస్యకు కారణమెవరో గుర్తించారా?
Eenadu Jun 18, 12:38 AM
కంగన చీరల కథ ఇదీ!
Eenadu Jun 18, 12:38 AM
మహిళలుగా మీరు మీ పేరుతో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే వేటిలో?
Eenadu 🌍 International Jun 18, 12:38 AM
ఆ ఒప్పందం ఫైనల్‌ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు: ట్రంప్‌
Eenadu 🌍 International Jun 18, 12:38 AM
ఎవరిది వృద్ధి.. ఎవరికి వృద్ధి?: జీ-7లో మోదీ కీలక వ్యాఖ్యలు
Eenadu 🏏 Sports Jun 18, 12:38 AM
అఫ్గాన్ Aపై భారీ విజయం.. ఫైనల్‌కు ఇండియా ఎ