Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 24, 2:36 AM
నాణ్యమైన విద్యుత్ అందించడమే ‘కరెంటోళ్ల జనం బాట’ కార్యక్రమం లక్ష్యం: సీఎండీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘కరెంటోళ్ల జనం బాట’ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) లోతేటి శివశంకర్ మంగళవారం తెలిపారు.
Eenadu Dec 24, 2:36 AM
పార్టీ అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: నక్కల రాఘవ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.
Eenadu Dec 24, 2:36 AM
ఆటల్లో ఆనందం వెతుక్కోండి.. గెలుపోటములు కాదు: ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, వాటిలో ఆనందం వెతుక్కోవాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు.
Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
శివాజీ వ్యాఖ్యలు.. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా: మంచు మనోజ్‌ హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లోనే ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Eenadu 🇮🇳 National Dec 24, 2:36 AM
ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌.. 30వేల మంది అతిథులు MLA Son Wedding Reception: మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్ వైరల్‌గా మారింది. 
Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
‘కన్నెపెట్టరో.. కన్ను కొట్టరో’ ఇప్పుడిదొక ట్రెండ్‌ సెట్టర్‌.. ఇది నాగార్జున వెర్షన్‌ ఇటీవల సోషల్‌ మీడియాలోనే కాదు, సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా నిలిచిన టీజర్‌ ‘డెకాయిట్‌’ (Dacoit). అడివి శేష్‌ కథానాయకుడిగా షానియల్‌ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఇది.
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
బిర్యానీ భళా.. స్విగ్గీలో నిమిషానికి 200 ఆర్డర్లు దేశవ్యాప్తంగా ఆహార ప్రియులు బిర్యానీకే జై కొడుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
Eenadu 🇮🇳 National Dec 24, 2:36 AM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/12/2025)  ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
ఆది సాయి కుమార్
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
ఏడాదిలో రూ.60 వేలు పైకి
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
30 ఏళ్లుగా పాటిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు!
Eenadu 🏏 Sports Dec 24, 2:36 AM
రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం
Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్న తితిదే
Eenadu 📍 Telangana Dec 24, 2:36 AM
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచనలివే..
Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
బాలీవుడ్‌ కథానాయిక రాధికా ఆప్టే
Eenadu 💻 Technology Dec 24, 2:36 AM
నకిలీ వెబ్‌సైట్లను గుర్తించటం ఎలాగంటే..
Eenadu 💻 Technology Dec 24, 2:36 AM
ఈ ఏడాదికి కొన్ని మైలురాళ్లు ఇవిగో..
Eenadu Dec 23, 1:12 AM
చెల్లెలంటే విసుక్కుంటోంది! మా పిల్లలిద్దరికీ 14 ఏళ్లు తేడా. పెద్దమ్మాయికి 16 ఏళ్లు. ఇంటర్‌ చదువుతోంది. చెల్లి పుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య చెల్లెలంటే విసుక్కుంటోంది. చేయి చేసుకుంటోంది.
Eenadu Dec 23, 1:12 AM
నకిలీ సంస్థల ద్వారా ఇన్‌ఫుట్ ట్యాక్స్‌ క్రెడిట్ సూత్రధారి అరెస్ట్‌!
Eenadu 🌍 International Dec 23, 1:12 AM
ఎడారిపై మంచు దుప్పటి.. సౌదీలో ఎందుకీ వింత పరిస్థితి..?