Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 24, 10:15 PM
సీఎం సహాయనిధి పేదలకు వరం: మంత్రి నారాయణ సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.

CM's relief fund is a boon for the poor: Minister Narayana State Municipal Administration and Urban Development Minister Ponguru Narayana said that the CM's relief fund is like a boon to the poor.

Eenadu Dec 24, 10:15 PM
నూతన సంవత్సర శుభాకాంక్షలు.. విద్యార్థుల వినూత్న ఆలోచన! నూతన సంవత్సర శుభాకాంక్షలను విభిన్నంగా ఆవిష్కరించాని తెనాలి పాఠశాల విద్యార్థులు ఆలోచన చేశారు.

Happy New Year.. Innovative idea of ​​students! Tenali school students have come up with a new idea for new year wishes.

Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
రోహిత్‌ శర్మ భారీ సెంచరీ.. ముంబయి ఘన విజయం విజయ్‌ హజారే ట్రోఫీలో (Vijayhazare Trophy) భాగంగా జైపుర్‌ వేదికగా ముంబయి, సిక్కిం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబయి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 30.3 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది.

Rohit Sharma's huge century.. Mumbai's big win As part of the Vijay Hazare Trophy, Mumbai and Sikkim met at the Jaipur venue. Mumbai won this match by 8 wickets. Batting first, Sikkim scored 236 runs for the loss of 7 wickets in the allotted 50 overs. After that Mumbai chased down the target and scored 237 runs losing 2 wickets in 30.3 overs.

Eenadu 🏛️ Politics Dec 24, 10:15 PM
రాజకీయాలొద్దు..! విజయ్ మూవీ ఆడియో లాంచ్‌.. పోలీసుల హెచ్చరిక టీవీకే అధినేత, తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన చిత్రం ‘జన నాయగన్‌’ ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని మలేసియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహిస్తున్నారు.

Don't be political..! Vijay movie audio launch.. Police warning TVK head and Tamil hero Vijay starrer 'Jana Nayagan' audio launch program is being held in Kuala Lumpur, Malaysia.

Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
విజయ్‌ హజారే ట్రోఫీ: విరాట్‌ కోహ్లీ సెంచరీ.. దిల్లీ విజయం విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా దిల్లీ, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. దిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ జట్టు 37.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 300 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో దిల్లీ 4 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది.

Vijay Hazare Trophy: Virat Kohli's century.. Delhi win As part of the Vijay Hazare Trophy, the teams of Delhi and Andhra met at the Bangalore venue. Virat Kohli scored a century in just 83 balls for Delhi. Batting first, Andhra scored 298 runs for the loss of 8 wickets in the allotted 50 overs. After that, the Delhi team chased down the target and scored 300 runs, losing 6 wickets in 37.4 overs. In this match, Delhi won against Andhra by 4 wickets.

Eenadu 📍 Telangana Dec 24, 10:15 PM
కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం: సీఎం రేవంత్‌ తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌, ఆయన కుటుంబానికి అధికారం దక్కనివ్వనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శపథం చేశారు.

I will not let KCR get power.. This is my vow: CM Revanth Chief Minister Revanth Reddy vowed that he will not let KCR and his family gain power as long as he is in politics.

Eenadu Dec 24, 10:15 PM
కూసుమంచిలో విషాదం.. విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్ పాఠశాలలో రాసుకునేందుకు తీసుకొచ్చిన పెన్సిల్‌ విద్యార్థి ప్రాణం తీసింది.

Tragedy in Kusumanchi.. Pencil that took the life of a student A pencil brought to school to write took the life of a student.

Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
తృటిలో డబుల్‌ సెంచరీ మిస్‌

A double century narrowly missed

Eenadu 🎬 Entertainment Dec 24, 10:15 PM
అయితే, నా స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉంటాను: నటుడు శివాజీ

But, I'll stick to my statement: Actor Shivaji

Eenadu 🎬 Entertainment Dec 24, 10:15 PM
ధురంధర్‌ దర్శకుడి పోస్ట్

Dhurandhar Director's Post

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 10:15 PM
భవిష్యత్తుపై ప్రభావం...

Impact on future...

Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ

Denial of anticipatory bail in rape case

Eenadu 🎬 Entertainment Dec 24, 10:15 PM
మీ సాయం అస్సలు అక్కర్లేదు: అనసూయ

Does not want your help at all: Anasuya

Eenadu 🌍 International Dec 24, 10:15 PM
‘శాహెద్‌’ల కట్టడికి స్టింగ్‌ డ్రోన్ల ప్రయోగం

The launch of sting drones at the building of 'Shahed'

Eenadu Dec 24, 2:36 AM
అనుమానంతో కెమెరాలు పెట్టాడు! నా మీద అనుమానంతో నా భర్త నా ప్రతి కదలికనూ గమనిస్తారు. ఇప్పుడా పరిస్థితి పద్నాలుగేళ్ల నా కూతురుకీ వచ్చింది. నిత్యం తనని సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. ఈ మధ్య ఇల్లంతా కెమెరాలు పెట్టించాడు.
Translation pending
Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
పొరపాటు జరిగింది.. సారీ చెప్పిన నటుడు శివాజీ..

A mistake was made.. Actor Shivaji said sorry..

Eenadu 🌍 International Dec 24, 2:36 AM
ఉత్తరకొరియా పౌరులకు అమెజాన్‌ ‘నో ఎంట్రీ’.. ఎందుకంటే..? 

Amazon 'no entry' for North Korean citizens.. because..? 

Eenadu 🌍 International Dec 24, 2:36 AM
లండన్‌లో గ్రెటా థన్‌బర్గ్‌ అరెస్ట్‌

Greta Thunberg arrested in London

Eenadu 🇮🇳 National Dec 24, 2:36 AM
సుదీర్ఘ యుద్ధాలకూ భారత్‌ సిద్ధంగా ఉండాలి: సీడీఎస్‌ అనిల్‌ చౌహన్‌

India should be ready for long wars: CDS Anil Chauhan

Eenadu 🇮🇳 National Dec 24, 2:36 AM
ప్రకృతి ప్రణమిల్లి.. పచ్చదనం శోభిల్లి..!

Pranamilli Pranamilli.. The greenery is beautiful..!