హైదరాబాద్‌లో మొదటి UPARTMENT ప్రాజెక్ట్‌ని ఆరంభించిన కాసాగ్రాండ్

- A
- A+
- A++
- 78% కార్పెట్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్, సంపద్రాయ అపార్ట్‌మెంట్ల కంటే 4% ఎక్కువ స్థల వినియోగాన్ని అందిస్తుంది. సరికొత్త UPARTMENT కాన్సెప్ట్‌తో అప్‌గ్రేడ్ చేసిన జీవనశైలిని పరిచయం చేస్తూ, నగరంలోని పట్టణ లగ్జరీకి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుంది.
- నిర్మాణంలో మొత్తం 334 విశాలమైన 3, 4 BHK ఇళ్లను కలిగి ఉంది. ఇందులో 70కి పైగా పప్రంచ స్థాయి సౌకర్యాలు, 25కిపైగా వెల్‌నెస్ అనుభవాలు ఉన్నాయి. కమ్యూనిటీ మధ్యలో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పెద్ద లైఫ్‌స్టయిల్ క్లబ్‌హౌస్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణ.
- మియాపూర్‌లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ కేవలం రూ.1.25 కోట్ల నుంచి ప్రారంభమయ్యే ఆకర్షణీయమైన ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది సులభమైన కనెక్టివిటీ, ఆధునిక జీవనశైలి సౌకర్యాలు, హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ నివాస ప్రాంతాల్లో ఒకదానికి సౌకర్యవంతమైన యాక్సెస్‌ను అందిస్తుంది.

హైదరాబాద్: కాసాగ్రాండ్.. మియాపూర్‌లో మైలురాయిగా తన గేటెడ్ కమ్యూనిటీ కాసాగ్రాండ్ మాండరిన్‌ను ప్రారంభిస్తూ హైదరాబాద్‌లో పట్టణ జీవన భవిష్యత్తుకు కొత్త నిర్వచనాన్ని అందిస్తోంది. నగరంలోని మొట్టమొదటి UPARTMENTగా ఆవిష్కరించిన ఈ ప్రాజెక్ట్, విల్లా-స్థాయి అనుభవాన్ని అపార్ట్‌మెంట్ జీవనంలోకి తీసుకువచ్చే తదుపరితరం నివాస కాన్సెప్టుగా రూపుదిద్దుకుంది. 8 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధిచేసిన ఈ ప్రాజెక్ట్, విశాలమైన, భవిష్యత్‌కు సిద్ధమైన జీవనశైలికి కొత్తప్రమాణాన్ని ఏర్పరుస్తోంది. 334 అత్యంత విశాలమైన 3, 4 BHK సిగ్నేచర్ గృహాలతో రూపొందిన ఈ ప్రాజెక్ట్, 78% కార్పెట్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది సంపద్రాయ అపార్ట్‌మెంట్ల కంటే 4% ఎక్కువ. కేవలం రూ. 1.25 కోట్ల నుంచి ప్రారంభమయ్యే ఆకర్షణీయమైన ధరకే, ఇది విస్తృత స్థల నిష్పత్తులు, విశాలమైన లేఅవుట్లు, మెరుగైన జీవన అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ 6 బ్లాకుల్లో నిర్మించారు. తక్కువ జనసాందత్రతో, ఎక్కువ స్థలం, మంచి ప్లానింగ్, మెరుగైన జీవనశైలిని అందించే UPARTMENT కాన్సెప్ట్‌పై రూపుదిద్దుకుంది. మొత్తం 5.7 ఎకరాల ఓపెన్ స్పేస్‌లో 5.3 ఎకరాల పచ్చదనం, వాహనాలు రాని పోడియం ప్రాంతాలు ఉన్నాయి. దీనివల్ల మంచి గాలి, సహజ కాంతి, ప్రైవసీ, నిరంతరాయ వీక్షణలు లభిస్తాయి. ఇవి వేగంగా జనసాందత్ర పెరుగుతున్న హైదరాబాద్ పట్టణ పరిసరాల్లో అరుదుగా లభించే ప్రత్యేక ప్రాజెక్టుగా నిలుస్తూ రోజువారీ జీవన ప్రమాణాన్ని మెరుగైన స్థాయికి తీసుకెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల క్లబ్‌హౌస్, 5600 చదరపు మీటర్ల క్లోరిన్ రహిత స్విమ్మింగ్ పూల్, 70కి పైగా లైఫ్‌స్టయిల్ సౌకర్యాలు, 25కి పైగా వెల్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. ప్రకృతి, వినోదం, సామాజిక కార్యకలాపాలను కలిపి మంచి కమ్యూనిటీ జీవనాన్ని అందించేలా రూపకల్పన చేశారు. పెద్దలివింగ్, డైనింగ్ ప్రదేశాలు, విశాలమైన బెడ్‌రూమ్‌లు, మార్చుకునే బాల్కనీలు, వాస్తు పక్రారం ప్లాన్ చేసిన లేఅవుట్లు, సహజ కాంతి, గాలి పవ్రాహం, సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తాయి.
కాసాగ్రాండ్ మాండరిన్‌ను నిజమైన UPARTMENTగా నిలబెట్టేది, సాధారణ అపార్ట్‌మెంట్ల కంటే మెరుగైన స్థల వినియోగం, పెద్ద పరిమాణ లేఅవుట్లపై ఇచ్చిన ప్రాధాన్యం. ఈ గృహాలు మార్కెట్లో అత్యంత సమర్థమైన లేఅవుట్లను కలిగి ఉంటాయి. అధిక కార్పెట్ ఏరియాతో రూపొందించి, ఉపయోగపడే స్థలాన్ని గరిష్ఠంగా అందిస్తాయి. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా 45’6’’ వరకు విస్తరించిన పెద్దలివింగ్, డైనింగ్ ప్రదేశం ఉంది. ఇది నగర అపార్ట్‌మెంట్లలో అరుదుగా కనిపించే బ్యాంకెట్-స్థాయి విశాలతను అందిస్తుంది. బెడ్రూమ్‌లు విల్లా తరహా పరిమాణాలతో రూపుదిద్దుకుని, కనీసం 13 అడుగుల వెడల్పుతో ప్రారంభమై సుమారు 14 x 18 అడుగుల వరకు ఉంటాయి. ఈ విస్తారమైన లేఅవుట్లు లాంజ్ సీటింగ్, పూర్తిపొడవు వార్డ్‌రోబ్‌లు, మరింత సౌకర్యవంతమైన వినియోగానికి సరిపడా స్థలాన్ని అందిస్తాయి. ప్రత్యేకమైన కన్వర్టబుల్ బాల్కనీలు, ఎక్కువ వెంటిలేషన్, సహజ కాంతిని అందిస్తూ, అందమైన వీక్షణలను మెరుగుపరుస్తాయి. మొత్తం డిజైన్, విశాలత, సౌకర్యం, ప్రతిరోజూ మెరుగైన జీవన అనుభవాన్ని అందించేలా ఉంటాయి.

వ్యూహాత్మకంగా మియాపూర్‌లో ఉన్న కాసాగ్రాండ్ మాండరిన్, హైదరాబాద్‌లోని ముఖ్య ఐటీకారిడార్లు, మెట్రో కనెక్టివిటీ, విద్యా సంస్థలు, సామాజిక మౌలిక సదుపాయాలకు సులభమైన యాక్సె్‌స్‌ను అందిస్తూ, పెరుగుతున్న ప్రొఫెషనల్ జనాభాకు అనుకూలమైన నివాసంగా నిలుస్తుంది. అధునాతన మివాన్ టెక్నాలజీతో మన్నిక, కచ్చితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ గేటెడ్ కమ్యూనిటీ, EV ఛార్జింగ్ సదుపాయాలు, కో-వర్కింగ్ ప్రదేశాలు, రోజువారీ రిటైల్, జీవనశైలి-కేంద్రీకృత సామాజిక మండలాలు వంటి ఆధునిక సౌకర్యాలను కూడా కలిగి ఉంది. స్కేల్, వెల్‌నెస్, తెలివైన మాస్టర్ ప్లానింగ్‌పై దృష్టి సారించిన కాసాగ్రాండ్ మాండరిన్, హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న స్కైటైన్‌కు ఒక మైలురాయి అదనంగా నిలుస్తూ, నగర నివాస పరివర్తనలో ముఖ్యమైన ముందడుగుగా రూపుదిద్దుకుంటోంది.
ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర RERA (RERA నం: P01100010475) కింద నమోదు చేశారు. మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి: https://www.casagrand.co.in/
కాసాగ్రాండ్ గురించి:చెన్నైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ కాసాగ్రాండ్ 2003లో ఏర్పాటైంది. అపార్టుమెంట్ల నుంచి ఇండిపెండెంట్ విల్లాల వరకు విస్తృత శ్రేణిలో ప్రాపర్టీలను అందిస్తూ, అధునాతన జీవనశైలి సౌకర్యాలతో సమగ్రగృహ పరిష్కారాలను అందిస్తోంది. లగ్జరీ, మధ్యతరగతి, సరసమైన హౌసింగ్ విభాగాలను కలుపుకుని, విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉన్నాం. చెన్నైతో పాటు బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో మా ఉనికిని విస్తరించామని, పుణెలో మరింత విస్తరించాలని యోచిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో మా దుబాయ్ కార్యాలయం ద్వారా గ్లోబల్ అమ్మకాలను నిర్వహిస్తున్నాం. అధిక నాణ్యతగల గృహాలను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసి అందించడంపై మేం దృష్టిసారించాం. రెండున్నర దశాబ్దాలుగా పరిశోధన, వినూత్నత, జీవన అనుభవాన్ని మెరుగుపరిచే విధానాల ద్వారా వినియోగదారుల సంతృప్తిని నిర్ధారించుకుంటున్నాం. నివాస ప్రాపర్టీలతో పాటు, వాణిజ్య, పారిశ్రామిక రియల్ ఎస్టేట్ విభాగాలలో కూడా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. 22 ఏళ్ల విశ్వసనీయత, 180కి పైగా విజయవంతమైన ప్రాజెక్టులు, 88 మిలియన్ చదరపు అడుగులకు పైగా అభివృద్ధి చేసిన స్థలం, కాసాగ్రాండ్ ప్రేరణ కలిగించే, అత్యుత్తమ గృహాలను అందించడానికి అంకితభావంతో పనిచేస్తోంది.
► Read latest Sponsored articleand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Feb 2026 13:23 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.