Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 19, 7:40 PM
దేశ రక్షణ కోసం శిక్షణ.. పైసా ఫీజు లేకుండా..!సైనిక ఉద్యోగంలో చేరాలని, యూనిఫాం ధరించి దేశ సరిహద్దుల్లో గస్తీ నిర్వహించాలన్నది వేలాది మంది యువత కల. వారికి మార్గనిర్దేశం చేస్తూ.. దిక్సూచీలా పని చేస్తోంది.. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న కళింగ ఉత్కల్‌ డిఫెన్స్‌ అకాడమీ. పైసా ఫీజు లేకుండా యువతకు శిక్షణ ఇస్తోంది.
Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
జగన్‌ బంధువు అర్జున్‌రెడ్డిని విచారించిన పోలీసులు కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జగన్ బంధువు అర్జున్ రెడ్డి విచారణ ముగిసింది.
Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
డిజిటల్ అరెస్ట్ కేసులో కాకినాడకు చెందిన ఇద్దరు అరెస్ట్డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Eenadu 💼 Business Dec 19, 7:40 PM
స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే.. దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్‌ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్‌ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.
Eenadu 💼 Business Dec 19, 7:40 PM
నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 447 పాయింట్లు, నిఫ్టీ 136 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Eenadu 💼 Business Dec 19, 7:40 PM
ఏటా కొత్త పిక్సెల్‌ ఫోన్‌.. కొత్త అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చిన గూగుల్‌Google Pixel Upgrade Program: గూగుల్‌ కొత్త అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. దీంతో ఏటా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
Eenadu 🏏 Sports Dec 19, 7:40 PM
మనల్ని మనమే ఛాలెంజ్‌ చేసుకోవాలి: వరుణ్‌ చక్రవర్తి రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2026 కోసం తన ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకుంటూ.. మ్యాచుల్లో తనను తానే ఛాలెంజ్‌ చేసుకుంటూ సన్నద్ధమవుతున్నట్లు టీమ్ఇండియా (Team India) మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి  (Varun Chakravarthy) వివరించాడు.
Eenadu 🏏 Sports Dec 19, 7:40 PM
ఆసుపత్రి కోసం ఆస్తి ధారపోసిన టెన్నిస్‌ స్టార్‌.. ఈ వార్తలో నిజమెంత? Fact Check: సెరెనా విలియమ్స్ నిరాశ్రయుల కోసం ఆసుపత్రిని నిర్మించారంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత?
Eenadu 🎬 Entertainment Dec 19, 7:40 PM
‘అఖండ 2’.. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటింది: బాలకృష్ణ ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం వారణాసి వెళ్లింది.
Eenadu 🎬 Entertainment Dec 19, 7:40 PM
నన్ను ఇలా బతకనివ్వండి: బాధిత నటి‘నన్ను ఇలా బతకనివ్వండి’ అంటూ బాధిత మలయాళ నటి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.
Eenadu Dec 19, 7:40 PM
ఎల్లమ్మ ఆలయం అభివృద్ధికి కృషి చేస్తా : పట్నం మహేందర్ రెడ్డి ఎల్లమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్  పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.
Eenadu Dec 19, 7:40 PM
ఓడిన సర్పంచ్‌ అభ్యర్థిపై దాడి.. పట్టణంలో బంద్‌ చేపట్టిన అఖిలపక్షం సోమార్‌పేట పంచాయతీ ఎన్నికల్లో  ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి బాలరాజు ఇంటిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చారు.  
Eenadu Dec 19, 7:40 PM
ఏజెన్సీలో అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి దామోదర రాజనర్సింహ భద్రాద్రి ఏజెన్సీలోని చర్ల ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు
Eenadu Dec 19, 7:40 PM
మదనపల్లెలో కిలో టమాటా రూ.50 వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కిలో టమాటా రూ.50 వరకు పలికింది.
Eenadu Dec 19, 7:40 PM
కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటాం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదివిన ఐదుగురు విద్యార్థులు పోలీస్ ఉద్యోగాలు సాధించారు.
Eenadu Dec 19, 7:40 PM
మహాత్మాగాంధీ పేరునే కొనసాగించాలని సీపీఎం నాయకుల ధర్నా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే  కొనసాగించాలని  కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు.
Eenadu 🇮🇳 National Dec 19, 7:40 PM
బ్యాంకు సిబ్బందే సొమ్ము దొంగలిస్తే..! ఆర్థికపరమైన లావాదేవీలకు బ్యాంకులు సురక్షితమని నమ్ముతుంటాం. కానీ, అక్కడి సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తే..?కంచే చేను మేసిన సామెతలా ఉంటుంది కదా. అచ్చం అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ బ్యాంకులో జరిగింది.
Eenadu 📚 Education Dec 19, 7:40 PM
హరీశ్‌రావు పెద్ద మనసు.. పేద విద్యార్థిని కోసం ఇంటిని తాకట్టుపెట్టి..! బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తన పెద్ద మనసును చాటుకున్నారు.
Eenadu 🎬 Entertainment Dec 19, 7:40 PM
‘ధురంధర్’ అలా తీయడం దర్శకుడి గొప్పతనం: రామ్‌గోపాల్‌ వర్మ ‘ధురంధర్’పై రామ్‌గోపాల్‌ వర్మ రివ్యూ ఇచ్చారు. దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు.
Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
బాలికతో పెళ్లి.. భర్త, తండ్రికి జీవిత ఖైదు బాలికతో పెళ్లి, అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.