కాంగ్రెస్‌ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుతుంది: మంత్రి పొన్నం

Eenadu icon
By Telangana Dist. Team Published : 23 Dec 2025 20:21 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

హుస్నాబాద్ : ప్రజా ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం హుస్నాబాద్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. మానవజాతిలో కనుమరుగవుతున్న మంచిని అందరికీ పంచాలని ఏసుప్రభును కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో క్రైస్తవులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపించి రెవెన్యూ అధికారులు హద్దులు నిర్వహిస్తారన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

► Read latest Karimnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఉరివేసుకుని వ్యవసాయ కూలీ బలవన్మరణం [ 18-02-2026] ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యవసాయ కూలీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
  • శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ డైరెక్టర్‌ [ 18-02-2026] ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని తెలంగాణ గణాంక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మొగిలి శ్రీనివాస రావు బుధవారం దర్శించుకున్నారు.
  • టవర్ సర్కిల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన [ 18-02-2026] నగరంలోని 66వ డివిజన్ టవర్ సర్కిల్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు మేయర్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
  • హనుమాన్‌ ఆలయంలో నూతన మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు [ 18-02-2026] జమ్మికుంట గణేష్‌నగర్‌లో ఉన్న సంజీవ హనుమాన్‌ ఆలయాన్ని నూతన మున్సిపల్‌ ఛైర్మన్‌ మొలుగు ప్రశాంత్‌కుమార్‌ దర్శించుకున్నారు.
  • వచ్చేశాయ్.. వైద్య పరికరాలు [ 18-02-2026] మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందేలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రెండు ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు సమకూర్చుకునేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌ నిధుల మంజూరుకు ఉత్తర్వులిచ్చారు
  • నాడు చేజారి.. నేడు చేరువై [ 18-02-2026] అనుకున్నదొకటి అయినదొకటి అనేలా జగిత్యాల బల్దియా ఎన్నిక వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. 2020 పురపాలక ఎన్నికల్లో భారాస తరఫున గెలిచిన సమిండ్ల వాణి ఒక్క ఓటు తేడాతో ఛైర్‌పర్సన్‌ పదవిని కోల్పోయారు.
  • ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకున్నారా.. పొందండిలా [ 18-02-2026]  ఉన్నత చదువులు, ఉద్యోగ జీవితం ప్రారంభించడానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ధ్రువపత్రాలు అత్యంత ప్రధానమైనవి. పలువురు వాటిని పోగొట్టుకుని అనేక పాట్లు పడుతుంటారు.
  • దస్త్రాలు దులిపి.. సేవలు మొదలు పెట్టి [ 18-02-2026] జిల్లాలో పుర ఎన్నికల హడావుడి ముగిసింది. గత నెల రోజులుగా ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన మున్సిపల్, నగరపాలక యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఓటర్ల జాబితా  తయారీ నుంచి ఈ ప్రక్రియ మొదలు కాగా ఆ తర్వాత ఎన్నికల షెడ్యూలు రాగానే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. అప్పటి నుంచి అధికారులు, ఉద్యోగులు పూర్తి స్థాయిలో పోలింగ్‌ ఏర్పాట్ల పనులు చేపట్టారు
  • ఉత్కంఠ వీడి.. కొలువుదీరి [ 18-02-2026] సుల్తానాబాద్‌ పురపాలికలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు మంగళవారం ఉదయం క్యాంపు నుంచి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి పురపాలక కార్యాలయానికి  చేరుకున్నారు
  • పైసలు పోయె.. పదవీ దక్కకపాయె! [ 18-02-2026] కరీంనగర్‌లోని ఓ డివిజన్‌లో నలుగురు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెట్టారు. తెల్లవారితే పోలింగ్‌ అనగా ఒకరిని మించి మరొకరు ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు.
  • హుస్సేన్‌మియా వాగులో ఇసుక తోడేళ్లు [ 18-02-2026]  సుల్తానాబాద్‌ ప్రజల సాగు నీటికి వరప్రదాయిని హుస్సేన్‌మియావాగు. దీని మీద ఆధారపడి ఏటా వేలాది ఎకరాలు రైతులు సాగు చేస్తుంటారు. వాగులో మోటార్ల సహాయంతో పంట పొలాలకు ఆ నీటిని వినియోగిస్తారు.
  • పులి దాడి.. మూడు పశువుల మృత్యువాత [ 18-02-2026] ఇల్లంతకుంట మండలంలో పులి సంచారం ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. సోమవారం రాత్రి పెద్దలింగాపూర్, తిప్పాపూర్‌ గ్రామాలకు చెందిన ఇద్దరు రైతుల చెందిన మూడు పశువును చంపేసింది.
  • తండ్రి చేతిలో కుమారుడి హతం [ 18-02-2026] మద్యం మత్తులో తనతో గొడవ పడిన కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన మానకొండూర్‌ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ సంజీవ్‌ కథనం ప్రకారం గ్రామానికి చెందిన పురం లక్ష్మి, కనకయ్య దంపతులకు అయిదుగురు సంతానం.