dacoit teaser: ‘కన్నెపెట్టరో.. కన్ను కొట్టరో’ ఇప్పుడిదొక ట్రెండ్‌ సెట్టర్‌.. ఇది నాగార్జున వెర్షన్‌

Eenadu icon
By Entertainment Team Updated : 23 Dec 2025 17:59 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల సోషల్‌ మీడియాలోనే కాదు, సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా నిలిచిన టీజర్‌ ‘డెకాయిట్‌’ (Dacoit). అడివి శేష్‌ కథానాయకుడిగా షానియల్‌ డియో దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల టీజర్‌ను (Dacoit Teaser) విడుదల చేయగా, విశేష స్పందన లభించింది. ముఖ్యంగా టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’లోని ‘కన్నె పెట్టరో కన్ను కొట్టరో’ సాంగ్‌ను వాడుకుంటూ ఎడిట్‌ చేసిన విధానం మెప్పించింది.

గ్యానీ దాన్ని రీమిక్స్‌ చేయగా, కోదాటి పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్‌ చేశారు. టీజర్‌ కట్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 18 మిలియన్ల మంది వీక్షించారు. ‘డెకాయిట్‌’లో వాడిన ‘కన్నె పెట్టరో..’ (kannepettaro kannu kottaro) సాంగ్ రీమిక్స్‌ను వాడుకుంటూ నాగార్జున అభిమాని ఒకరు టీజర్‌ను కట్‌ చేశారు. కేవలం నాగార్జున నటించిన సినిమాల్లోని సన్నివేశాలను తీసుకుని, దాన్ని తీర్చిదిద్దారు. తాజాగా ఆ వీడియోను నాగ్‌ తనయుడు, నటుడు నాగచైతన్య పంచుకుంటూ ‘దిస్‌ ఈజ్‌ కిల్లర్‌.. సూపర్‌ ఎడిట్‌’ అంటూ కితాబిచ్చారు. ఇంకెందుకు ఆలస్యం ‘డెకాయిట్‌’.. నాగార్జున వెర్షన్‌ టీజర్‌ రెండూ మీరు చూసేయండి.



► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 23 Dec 2025 17:26 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విజయ్‌ ఆంటోనీ మూవీ.. వాటి వల్లే నాకు ఛాన్స్‌: మంచు లక్ష్మి విజయ్‌ ఆంటోనీ ‘బూకి’ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో మంచు లక్ష్మి తెలిపారు.
  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
  • ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్‌ పాత్ర ఇదే.. వీడియో వైరల్‌ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.
  • చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
  • నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్‌ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
  • బుచ్చిబాబుకు చరణ్‌ విషెస్‌.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్‌ విషెస్‌ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
  • ‘ధురంధర్‌’లో విలన్‌ రోల్‌ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్‌ పాత్రలో నటించి మెప్పించారు.
  • నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
  • రూ.120 కోట్లకు ‘టాక్సిక్‌’ మూవీ హక్కులు: దిల్‌ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్‌’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు.
  • మిమ్మల్ని కూడా హగ్‌ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్‌ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు.
  • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. నామినేషన్స్‌ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్‌’. 
  • అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
  • అర్జున్‌ ఉదారత.. ఈ రియల్‌ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
  • అల్లు అర్జున్‌తో యాడ్‌ షూట్‌.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
  • విజయ్‌ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్‌ భాస్కర్‌ ఏమన్నారంటే విజయ్‌ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు.
  • ‘దృశ్యం 3’ క్లైమాక్స్‌.. ప్రతి ఒక్కరూ షాక్‌ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్‌ ట్విస్ట్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్‌ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
  • ‘రామాయణ’లో విక్రాంత్‌ మాస్సే?.. నటుడి రియాక్షన్‌ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్‌ మాస్సే స్పందించారు.
  • రాజమౌళి మరో ట్విస్ట్‌.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు.
  • సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్‌. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.