Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 22, 8:28 PM
వాహనాలు తుప్పు పడుతున్నాయి ఇలా.. ఆదిలాబాద్‌ జిల్లాలో కలపను అక్రమ రవాణా చేస్తూ పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి.
Eenadu Dec 22, 8:28 PM
జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
Eenadu 📍 Telangana Dec 22, 7:22 PM
కొత్త పెట్టుబడులతో 1.40 లక్షల మందికి ఉద్యోగావకాశాలు: శ్రీధర్‌బాబు
Eenadu 📍 Andhra Pradesh Dec 22, 7:22 PM
యువతకు సరైన వేదికగా మారాలనే ‘జనసేన’ పార్టీ పెట్టా: పవన్‌ కల్యాణ్‌
Eenadu 📍 Telangana Dec 22, 7:22 PM
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
Eenadu 🇮🇳 National Dec 22, 7:22 PM
సబర్మతి అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క!
Eenadu 💼 Business Dec 22, 7:21 PM
లాండ్రీ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తోంది!ఉన్నత విద్యను అభ్యసించిన చాలామంది.. ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేయాలనుకుంటారు. అయితే ఈ తరం మహిళలు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు.
Eenadu Dec 22, 7:21 PM
ఈ ఫ్యాషన్‌ రూల్స్‌.. పాటిస్తే అదుర్స్‌!నలుగురిలో అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని అందరూ భావిస్తారు. కానీ, ఎలా అనేది ప్రశ్న. చాలామందికి ఫ్యాషన్‌, స్టైల్‌పై అంతగా అవగాహన ఉండదు. నచ్చిన దుస్తులు కొనేసి ధరించేస్తుంటారు.
Eenadu Dec 22, 7:21 PM
రోకలిబండతో వదినను కొట్టి చంపిన మరిది ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది రోకలి బండతో వదినను కొట్టి చంపాడు.
Eenadu 💼 Business Dec 22, 7:21 PM
జనవరి 1 నుంచి ఏథర్‌ ఈవీ ధరలకు రెక్కలు Ather price hike: ఏథర్‌ ఎనర్జీస్‌ సంస్థ ఈవీ ధరలను సవరించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
Eenadu 💼 Business Dec 22, 7:21 PM
భారీ లాభాల్లో సూచీలు.. మళ్లీ 26వేల ఎగువకు నిఫ్టీ Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 638, నిఫ్టీ 206 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Eenadu 🏏 Sports Dec 22, 7:21 PM
జితేశ్ ఏం తప్పు చేశాడు.. అన్యాయంగా అతడిపై వేటు ఈసారి భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా 50 రోజుల సమయం ఉండగానే ఇందులో తలపడే టీమ్ఇండియా జట్టును ప్రకటించారు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను జట్టు నుంచి తప్పించడంపై కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Eenadu 🏏 Sports Dec 22, 7:21 PM
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న గిల్, అభిషేక్, అర్ష్‌దీప్ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) డిసెంబరు 24 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీ కోసం పంజాబ్ 18 మందితో జట్టును ప్రకటించింది.  
Eenadu 🎬 Entertainment Dec 22, 7:21 PM
‘రౌడీ జనార్దన’.. విజయ్‌ దేవరకొండ ఫుల్‌ మాస్‌: దిల్‌ రాజు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్‌లో ఇప్పటి వరకూ పోషించిన పాత్రలో ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana)లో కనిపిస్తారని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) తెలిపారు.
Eenadu 🎬 Entertainment Dec 22, 7:21 PM
మారిన ‘పరాశక్తి’ విడుదల తేదీ.. సంక్రాంతికి పోటీ ఆసక్తికరం..శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), శ్రీలీల (Sree Leela) ప్రధాన పాత్రల్లో సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi).
Eenadu Dec 22, 7:21 PM
హుస్సేన్‌సాగర్‌ వద్ద ఎన్డీఆర్‌ఎఫ్‌ మాక్‌డ్రిల్‌ వరదలు, విపత్తుల సమయంలో బాధితులను రక్షించే తీరుపై ఎన్డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.
Eenadu Dec 22, 7:21 PM
పండుగ నాటికి 1000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి : కలెక్టర్‌ సంక్రాంతి పండుగా నాటికి జిల్లాలో 1000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
Eenadu Dec 22, 7:21 PM
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది.
Eenadu Dec 22, 7:21 PM
విశాఖలో వైకాపా నేతల అత్యుత్సాహం విశాఖలో వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి.. వీఎంఆర్‌డీఏలో పార్టీ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించారు.
Eenadu Dec 22, 7:21 PM
సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు: హోంమంత్రి అనిత సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.