Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🇮🇳 National Dec 20, 11:38 PM
‘స్మార్ట్‌ కళ్లజోడుతో’ పద్మనాభుడి ఆలయంలోకి.. సింగపూర్‌ టూరిస్ట్‌పై కేసు!
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 11:38 PM
లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. అయ్యప్ప భక్తులకు గాయాలు సీకేదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్‌లో శనివారం రాత్రి ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
Eenadu 🚔 Crime Dec 20, 10:46 PM
రూ.14కోట్ల సైబర్‌ మోసం.. సత్తుపల్లికి చెందిన నలుగురి అరెస్ట్‌సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన మోసంలో ఓ వైద్యుడు ఏకంగా రూ.14.61 కోట్లను పోగొట్టుకున్నారు.
Eenadu 🏏 Sports Dec 20, 10:46 PM
భారీ రికార్డులపై కన్నేసిన స్మృతి మంధాన, దీప్తి శర్మస్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ భారీ రికార్డులపై కన్నేశారు.
Eenadu 📍 Telangana Dec 20, 10:25 PM
బడ్జెట్‌ కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ఆర్థికశాఖ
Eenadu 🇮🇳 National Dec 20, 10:25 PM
ఐదడుగుల సొరకాయ.. కిలోన్నర నిమ్మకాయ
Eenadu 🇮🇳 National Dec 20, 10:25 PM
బంగారు ఆభరణంపై రాముడి జీవితం
Eenadu Dec 20, 10:25 PM
‘చీర’ సొగసు.. మారుతోంది!ఎన్ని ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా చీరను మాత్రం రీప్లేస్‌ చేయలేవు. దాని సొగసు, అది కట్టుకుంటే వచ్చే అందం అలాంటిది మరి.. అన్నింటికంటే ముఖ్యంగా ఇది మన సంప్రదాయ వస్త్రధారణ కూడా! అయితే చీర ఎవర్‌గ్రీనే అయినా ఇందులో సరికొత్త ట్రెండ్స్‌ పుట్టుకురావడం ఏటా జరిగేదే!
Eenadu 🏏 Sports Dec 20, 10:25 PM
వరల్డ్ కప్ వస్తోంది.. కచ్చితంగా మళ్లీ ఫామ్‌లోకి వస్తా: సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా అంతర్జాతీయ టీ20ల్లో నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది అతను 19 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 218 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 47. ఇటీవల సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో 34 పరుగులే చేశాడు.
Eenadu 📍 Telangana Dec 20, 9:12 PM
కాంగ్రెస్‌ పార్టీకి డిసెంబరు నెల కీలకమైంది: సీఎం రేవంత్‌రెడ్డి
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:42 PM
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే జగన్‌ పని: మంత్రి సవిత
Eenadu 🇮🇳 National Dec 20, 8:42 PM
భారత్‌ పర్యటన కోసం.. మెస్సికి రూ.89 కోట్లు!
Eenadu 🇮🇳 National Dec 20, 8:42 PM
దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారా?.. రాహుల్‌ విదేశీ పర్యటనపై భాజపా
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:42 PM
ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ.. పరిష్కరిస్తానని మంత్రి లోకేశ్‌ హామీ
Eenadu Dec 20, 8:41 PM
Alia Bhatt : అందుకే నా పెళ్లికి సింపుల్‌ చీర ఎంచుకున్నా!పెళ్లి నాటి జ్ఞాపకాలు ఎప్పటికైనా చెరిగిపోని తీపి గుర్తులే. వివాహ మండపం, పెళ్లి తంతు, ఆ రోజు ధరించిన అవుట్‌ఫిట్స్‌.. వీటి సంగతులు, ప్రత్యేకతలు అప్పుడప్పుడూ మన మనసులో మెదులుతుంటాయి.
Eenadu Dec 20, 8:41 PM
మూడు పదులు వచ్చేలోపు ఇవి చేసేయండి!యువతలో చాలా మంది.. చదువులు పూర్తి చేసుకొని పాతికేళ్లకే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఆ తర్వాత ఐదేళ్ల కాలం వారి జీవితానికి చాలా ముఖ్యం. అదే.. వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే, 30 ఏళ్లు వచ్చేలోపు కెరీర్‌ నుంచి సామాజిక సేవ వరకు అన్ని ప్రణాళికలు రూపొందించుకోవాలి. అదెలాగంటే..! 
Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
చిలకలూరిపేట ప్రమాద ఘటన.. వెంకటనాయుడి ముఠా నుంచి మరిన్ని కార్లు స్వాధీనం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణమైన ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Eenadu Dec 20, 8:41 PM
నల్లకుంటలో అగ్నిప్రమాదం.. ఏడుగురిని కాపాడిన ‘ఫైర్‌’ సిబ్బంది నగరంలోని నల్లకుంట పరిధిలో అగ్నిప్రమాదం (Crime News) చోటు చేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురి అరెస్ట్‌నగరంలో న్యూ ఇయర్‌ వేడుకల్లో ఏటా పెద్దఎత్తున డ్రగ్స్‌ పట్టుబడతాయి. ఏడాది పొడవునా జరిగే మత్తు పదార్థాల వ్యాపారంలో 80-90 శాతం డిసెంబరు-జనవరి మధ్య అవుతుందని అంచనా.
Eenadu 💼 Business Dec 20, 8:41 PM
ఘోస్ట్‌ పెయిరింగ్‌.. వాట్సప్‌లో ఈ మెసేజ్‌ వచ్చిందా? GhostPairing: వాట్సప్ యూజర్లే లక్ష్యంగా స్కామర్లు కొత్తతరహా మోసానికి పాల్పడుతున్నారు.