Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 30, 11:43 PM
తల్లిదండ్రులూ.. మీ పిల్లల్ని ఈ ప్రశ్నలు తప్పక అడగండి!పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రుల బాధ్యత. అలా అని మంచి స్కూల్‌లో చేర్పించామా? రూ.లక్షల ఫీజు చెల్లించి చదువు చెప్పించామా అని ఉండకూడదు. పిల్లలను నిత్యం పర్యవేక్షించాలి.
Eenadu Dec 30, 11:43 PM
గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌.. బంజారాహిల్స్‌కు చెందిన యువతి అరెస్ట్‌ భాగ్యనగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ పెడ్లర్లు కొత్త దారుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు.
Eenadu 🚔 Crime Dec 30, 11:43 PM
సోఫాలోంచి లేస్తుండగా పేలిన గన్‌.. ఎన్నారై మృతి NRI video: ఆత్మరక్షణ కోసం ఉపయోగించే గన్నే ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సోఫాలోంచి లేస్తుండగా పొరపాటున పేలడంతో ఎన్నారై మృత్యువాతపడ్డాడు.
Eenadu 🚔 Crime Dec 30, 11:43 PM
హోంగార్డును కారుతో ఢీ కొట్టి.. డ్రైవర్‌ పరారీట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డును కారుతో వేగంగా ఢీ కొట్టి డ్రైవర్‌ పరారయ్యాడు.
Eenadu 💼 Business Dec 30, 11:43 PM
2025లో మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు పైకి Investors wealth: విదేశీ మదుపర్ల అమ్మకాలు, టారిఫ్‌ ఒత్తిడులు, రూపాయి పతనం వంటి ప్రతికూలతల నడుమ దలాల్‌ స్ట్రీట్‌ మదుపర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది.
Eenadu 💼 Business Dec 30, 11:43 PM
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు Stock market:  దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశీయంగా ముందుకు నడిపించే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు మోస్తరు శ్రేణికే పరిమితమయ్యాయి.
Eenadu 💼 Business Dec 30, 11:43 PM
వాట్సప్‌లో ‘కొత్త’ ఫీచర్లు.. 2026 స్టిక్కర్స్‌, వీడియో కాల్‌లో ఎఫెక్ట్స్‌!WhatsApp features: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వాట్సప్‌ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
Eenadu 🏏 Sports Dec 30, 11:43 PM
అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. శ్రీలంక లక్ష్యం 176 భారత మహిళల జట్టు, శ్రీలంక మధ్య ఇవాళ ఐదో టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
Eenadu 🏏 Sports Dec 30, 11:43 PM
టీ20 ప్రపంచ కప్.. శ్రీలంక పేసర్లకు లసిత్ మలింగ పాఠాలు 2026 టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup 2026)నకు సమయం దగ్గరపడుతుండటంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ స్టార్ పేసర్ లసిత్ మలింగ (Lasith Malinga)ను కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేసింది.
Eenadu 🎬 Entertainment Dec 30, 11:43 PM
మోహన్‌లాల్‌ మాతృమూర్తి కన్నుమూత ప్రముఖ మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు.
Eenadu 🇮🇳 National Dec 30, 11:43 PM
‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’.. చైనాకు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..! Salman Khan Movie: సల్మాన్‌ ఖాన్‌ నటిస్తోన్న ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’పై చైనా చేసిన ఆరోపణలకు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది.
Eenadu Dec 30, 11:43 PM
ఖమ్మంలో ముగిసిన ‘ఈనాడు క్రికెట్‌ లీగ్‌-2025’ పోటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈనాడు- ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ప్రజెంట్స్‌ ‘ఈనాడు క్రికెట్ లీగ్-2025’ జిల్లాస్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి.
Eenadu Dec 30, 11:43 PM
సవాళ్లను ఎదుర్కొంటూ సమర్థంగా పని చేయాలి: డీఎస్పీ ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారనే భరోసా కల్పించాలని డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
Eenadu Dec 30, 11:43 PM
జనవరి 5 నాటికి మహాజాతర పనులన్నీ పూర్తవ్వాలి: మంత్రి సీతక్క మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మ మహాజాతర పనులను జనవరి 5 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
Eenadu Dec 30, 11:43 PM
హెల్మెట్‌ లేకపోతే.. నో పెట్రోల్‌ నగరంలో పోలీసులు కొత్త నిబంధన పెట్టారు.  
Eenadu Dec 30, 11:43 PM
కార్యకర్తల ఉత్తమ పనితీరు.. ప్రశంసించిన ఎమ్మెల్యే కళావెంకట్రావు చీపురుపల్లి నియోజకవర్గంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తెదేపా కార్యకర్తలకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ప్రశంసా పత్రాలు అందజేశారు.
Eenadu Dec 30, 11:43 PM
కార్యకర్తలే తెదేపాకు వెన్నుదన్ను: ట్రైకార్ రాష్ట్ర ఛైర్మన్ తెదేపాకు ఎళ్లప్పుడూ కార్యకర్తలే వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ట్రైకార్ రాష్ట్ర ఛైర్మన్, తెదేపా పోలవరం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అన్నారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 30, 11:43 PM
తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Eenadu 🇮🇳 National Dec 30, 11:43 PM
ఆకలితో వృద్ధుడి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె! ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో దారుణ ఘటన వెలుగు చూసింది.
Eenadu 📍 Andhra Pradesh Dec 30, 11:43 PM
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. రేపట్నుంచి అమల్లోకి.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది.