Vizag: పోక్సో కేసులో 12 ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

విశాఖ: పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు 12 ఏళ్ల తర్వాత పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడు సల్మాన్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి.. విశాఖకు తీసుకువచ్చారు. 12 ఏళ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారం చేసి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. అతడిపై కోర్టు వారెంట్ జారీ చేసింది. యూపీ పోలీసుల సాయంతో అతడిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు.
► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :