Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
‘అన్నదాతలకు’ సంపూర్ణ భరోసా వానాకాలం సీజన్‌లో విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోళ్ల వరకు అన్నదాతలకు సంపూర్ణ భరోసా కల్పించేలా సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ.. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ: పొంగులేటి
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
తెలంగాణలో విద్యుత్‌ ఉద్యోగులకు DA పెంపు
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఐఎస్‌వో గుర్తింపు
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
ప్రొటీన్‌ను పొందాలనే తపన మనసును మభ్యపెట్టి..
Eenadu 📍 Telangana Jun 10, 2:57 PM
ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్టులతో కమిటీ వేయాలని సీఎంకు సూచించారు.
Eenadu 📍 Telangana Jun 10, 2:57 PM
రాజధానిలో వర్షబీభత్సం హైదరాబాద్‌ మహానగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుంభవృష్టితో దాదాపు అన్ని ప్రాంతాలు వణికిపోయాయి. అత్యధికంగా మల్కాజిగిరి వినాయక్‌నగర్‌ వార్డు ఆఫీసు ప్రాంతంలో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Eenadu 📍 Telangana Jun 10, 2:57 PM
మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే.. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వ్యవహారం తెలంగాణతో ముడిపడి ఉండటంతో అసలు కేసు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
Eenadu 📍 Telangana Jun 10, 2:57 PM
అతివల చేతిలోనే ప్రగతి ‘‘తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతిలో ఉంది. వారికి అండగా ఉండే బాధ్యత మాది. ఎవరెన్ని కుట్రలు చేసినా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోను’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
Eenadu 📍 Telangana Feb 25, 8:49 PM
త్వరలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ 2.0 రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్‌-ప్యూర్‌-రేర్‌ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
Eenadu 📍 Telangana Feb 25, 8:49 PM
ఆలస్యమే అమృత్‌మా! పుర, నగరపాలికల్లో తాగునీటి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ల నిర్మాణానికి అమృత్‌ 2.0 నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చేపట్టిన పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది.
Eenadu 📍 Telangana Feb 25, 8:49 PM
చిరకాల వాంఛ నెరవేర్చారు తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Eenadu 📍 Telangana Feb 25, 8:49 PM
ఆ నలుగురూ వచ్చేశారు మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు.. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు.
Eenadu 📍 Telangana Feb 25, 8:49 PM
7 నగరాల్లో ‘రైల్‌ పార్సిల్‌’ యాప్‌ సేవలు
Eenadu 📍 Telangana Feb 25, 8:49 PM
అవగాహన లేకుంటే వాహనం రిపేర్‌కే..
Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
గేట్లు.. పాట్లు ఎన్నాళ్లు? నీటిపారుదల శాఖ ముందుచూపు లోపం.. ప్రణాళిక లేమి రెండు ఎత్తిపోతల పథకాల కింద రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి.
Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్, భాజపా నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారితీశాయి.
Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
ఇంటింటికీ డిజిటల్‌ సేవలు రాష్ట్రంలో ఇంటింటికీ అత్యంత వేగవంతమైన డిజిటల్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
పనితీరుతోనే పదవులు డీసీసీ అధ్యక్షులం అయ్యాం కదా అని జిల్లాలకు అధిపతులమయ్యామని ఎవరైనా భావిస్తే... మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. పార్టీలో అన్నిరకాల నాయకులు ఉంటారు.
Eenadu 📍 Telangana Feb 22, 9:20 AM
ఏఐ అతిగా వాడితే ప్రమాదమే!