తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు DA పెంపు

- A
- A+
- A++

హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 1.62 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా డీఏను పెంచే ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయి డిమాండ్ ఉన్నా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2035 నాటికి ఈ డిమాండ్ రెట్టింపు కానుందని చెప్పారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 21:52 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సొంత చెల్లికే న్యాయం చేయలేని వారు.. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు చేస్తారా?: రేవంత్ మేడారంలో వనదేవతలను బీఆర్‌ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
- 72 అడుగుల మట్టి గణపతి.. HYD నాగోల్‌లో భారీ విగ్రహం భాగ్యనగరంలో వినాయక చవితి సందడి నెల రోజుల ముందు నుంచే నెలకొంది. ఇప్పుడు అంతా గణేశుడి విగ్రహాల గురించే మాట్లాడుకుంటున్నారు.
- మేడారంలో సీఎం పర్యటన.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న రేవంత్ ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దర్శించుకున్నారు.
- సారంగపూర్ అటవీ ప్రాంతం.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలతో పచ్చదనం కరువైంది. పర్యావరణ ప్రేమికులు, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ మధ్య కాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మొగ్గుచూపుతున్నారు.
- హైబ్రిడ్ కార్లను అవగాహనతో నడుపుదాం.. హైబ్రిడ్ కార్లు.. ఇప్పుడివే నయా ట్రెండ్. వీటి వినియోగంపై ప్రజలూ మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే ఈ కార్లలో రెండు ఇంజిన్లు ఉండటమే ప్రత్యేకం.
- అవార్డు అందుకుని .. 24 గంటల వ్యవధిలోనే యువకుడి మృతి 108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న యువకుడు గుండెపోటుతో మృతి చెందారు.
- నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె వివాహం.. హాజరైన చంద్రబాబు, రేవంత్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
- పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేశారు: బండి సంజయ్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
- నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల నవంబరులో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- సయ్యంటోంది.. సైనిక కీటకం మినీ జెట్ ఫైటర్ లాంటి ఆకారం.. సైనికుడి దుస్తుల్లాంటి రెక్కలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉన్న ఈ కీటకం ఒలియాండర్ హాక్ మాత్.
- ఆ పల్లెలో పాలు కొనరు.. పంచుకొంటారు! గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇంటా పాలప్యాకెట్ కొనుగోలు తప్పనిసరి అయిన రోజుల్లో అక్కడ పాలప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు.
- నీటి హక్కులపై రాజీ లేదు కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాలో.. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
- ‘నిషేధం’... అయోమయం! రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తోంది.
- ఆరు నెలలకో పోటీ పరీక్ష నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆరు నెలలకో పోటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
- ఏఎస్‌డీడీ ఓట్లపై రాజకీయ పార్టీల దృష్టి! సేకరించడానికి వీలులేని(అన్ కలెక్టబుల్) జాబితాలో ఉంచిన ఓటర్లపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.
- గోల్కొండ కోటలో మువ్వన్నెల రెపరెపలు ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం గోల్కొండ కోటలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా కోటను అందంగా తీర్చిదిద్దారు.
- చురుగ్గా కొత్త కోర్టుల నిర్మాణం ప్రజలకు నాణ్యమైన, సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ వెల్లడించారు.
- ఊరూరా తారు రోడ్లు దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) విధానంలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- దేశంలో కీలక గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ: గవర్నర్ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
- రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ వ్యవసాయాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.