7 నగరాల్లో ‘రైల్ పార్సిల్’ యాప్ సేవలు

- A
- A+
- A++

సికింద్రాబాద్: రైల్ పార్సిల్ యాప్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆవిష్కరించారు. మొత్తం 7 నగరాల్లో దీని ద్వారా సేవలు అందించనున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నైలో ఈ సేవలు ఉంటాయి. 3 లాజిస్టిక్ పార్ట్‌నర్స్‌తో డోర్ డెలివరీ, మిడిల్ డెలివరీ, మెయిన్ డెలివరీ చేస్తారు. రైల్ పార్సిల్ యాప్‌తో సులువుగా, వేగంగా సేవలు అందుతాయని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు.
పెన్షనర్లకు రైల్వే శాఖ హెచ్చరికలు
పెన్షనర్లకు రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రైల్వే పెన్షనర్లు.. స్కామర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఏ రైల్వే అధికారి కూడా సోషల్ మీడియా, కాల్స్ ద్వారా గోప్య సమాచారాన్ని అడగరని స్పష్టం చేసింది. అనుమానాస్పద కాల్స్, సందేశాలను వెంటనే పోలీసు సైబర్ సెల్, సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయానికి నివేదించాలని పెన్షనర్లకు సూచించింది.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కుమ్మెర బాధితుల మిస్సింగ్.. విశారదన్ మహరాజ్‌దే బాధ్యత: డీఎస్పీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకొంది.
- ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమా..?: కేటీఆర్ భూదాన్ భూముల్లో నిర్మించిన ఇళ్లను కూల్చడంతో వీధినపడిన నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని, అసెంబ్లీలోనూ గళం విప్పి ప్రభుత్వంతో కొట్లాడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
- జీడిమెట్లలోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ గోదాములో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
- చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో పని చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించబోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
- ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై ప్రభుత్వానికి విద్యా కమిషన్ నివేదిక ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సీఎం రేవంత్‌రెడ్డికి సమగ్ర నివేదిక అందించింది.
- గుర్తింపు కొట్టేస్తారు.. గుట్టుగా దోచేస్తారు! హైదరాబాద్‌కు చెందిన ఓ చిరువ్యాపారి బ్యాంకు రుణానికి దరఖాస్తు చేసేందుకు ఓ ఏజెంట్‌కు వ్యక్తిగత వివరాలు ఇచ్చారు. సిబిల్ స్కోరు తక్కువగా ఉందని, రుణం మంజూరుకాలేదని ఆ ఏజెంటు చెప్పాడు.
- ప్రభుత్వానికి సలహా ఇవ్వకపోవడం దురదృష్టకరం: పొంగులేటి రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టి.. ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది.
- ఇంటికో డీసీఎం పంపి కూలగొడతారా?: ఈటల ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు.
- నిజామాబాద్ మార్కెట్‌యార్డులో పసుపు రైతుల ఆందోళన నిజామాబాద్ మార్కెట్‌యార్డులో పసుపు రైతుల ఆందోళనకు దిగారు.
- జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం నగరంలోని జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
- తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ‘అండర్ రోడ్’ ట్యాంక్..! సాధారణంగా ఓవర్ హెడ్ ట్యాంక్ అని వింటాం. మరి అండర్ రోడ్ ట్యాంక్ ఏంటనేగా మీ సందేహం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండి తండాలో అధికారులు నిర్లక్ష్యంతో అలానే నిర్మించారు.
- ఉపాధ్యాయురాలి డిప్యుటేషన్‌పై గ్రామస్థుల ఆందోళన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గ్రామస్థులు బుధవారం తాళం వేసి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లారు.
- ఆ భూములు.. ఇక ఆదాయ వనరులు! దేశవ్యాప్తంగా మూతపడిన బొగ్గు గనులకు చెందిన భూములను ఆదాయ వనరులుగాను.. ప్రజోపయోగకరంగాను.. తీర్చిదిద్దేందుకు కేంద్రం సంకల్పించింది.
- ఆపరేషన్ ‘సారండా’ ఆపరేషన్ కగార్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాలు కొత్త ప్రాంతాలపై గురిపెట్టాయి.
- అస్పష్ట చూపుతో లోతైన గ్రహణశక్తికి ముప్పే! క్రికెట్ బంతి మీ వైపు వేగంగా దూసుకొస్తోంది.. పట్టుకోవడానికి బంతి వైపు పరుగెడుతూ చేతులు చాపుతారు కదా.. ఆ కొన్ని సెకన్లలోనే రెండు కళ్ల ద్వారా అందుకున్న భిన్నమైన చిత్రాలను మన మెదడు విశ్లేషించి..
- కనుల విందుగా లక్ష్మీనారసింహుల కల్యాణం యాదగిరిగుట్టలో బుధవారం రాత్రి సింహలగ్నంలో లక్ష్మీనారసింహుల తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
- తొలిరోజు 96.90% హాజరు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ద్వితీయ భాషా సబ్జెక్టులైన సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్ తదితర పరీక్షలు నిర్వహించారు.