Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🚔 Crime Jan 26, 6:01 PM
స్పందించిన కర్ణాటక హోంమంత్రి
Eenadu 🚔 Crime Jan 4, 7:24 AM
అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మాజీ సైనికుడు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు చూస్తుండగా రైలు కింద ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రమాదం ధాటికి తమ కళ్ల ముందే ఆ వ్యక్తి మొండెం, తల వేరయిపోవడంతో అందరూ భయంతో వణికిపోయారు.
Eenadu 🚔 Crime Jan 4, 7:24 AM
గంజాయి తాగి పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు ఏపీలోని జమ్మలమడుగు ఎమ్మెల్యే, భాజపా నేత ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి గంజాయి తీసుకుని తెలంగాణ ఈగల్‌(ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) పోలీసులకు చిక్కడం కలకలం రేపింది.
Eenadu 🚔 Crime Jan 4, 7:24 AM
విజయవాడలో తెరుస్తున్న ఖాతాలు.. ఫిలిప్పీన్స్‌లో తేలుతున్నాయ్‌ నిరుద్యోగులు, అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఆ వివరాలను చట్టవిరుద్ధ లావాదేవీల కోసం ఫిలిప్పీన్స్‌కు పంపిస్తున్న విజయవాడకు చెందిన ముఠాను సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కరెంటు ఎకౌంట్‌ తెరిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించి, బ్యాంకు ఎకౌంట్లు సేకరిస్తున్న ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Eenadu 🚔 Crime Jan 3, 10:12 PM
డ్రగ్స్‌ కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్‌ డ్రగ్స్‌ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి పోలీసులకు చిక్కారు.
Eenadu 🚔 Crime Jan 3, 10:12 PM
వీళ్లు ‘మామూలో’ళ్లు కాదు.. ఏసీబీ వలలో ఫారెస్ట్‌ సిబ్బంది భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది దొరికిపోయారు.
Eenadu 🚔 Crime Dec 30, 11:43 PM
హోంగార్డును కారుతో ఢీ కొట్టి.. డ్రైవర్‌ పరారీట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డును కారుతో వేగంగా ఢీ కొట్టి డ్రైవర్‌ పరారయ్యాడు.
Eenadu 🚔 Crime Dec 30, 11:43 PM
సోఫాలోంచి లేస్తుండగా పేలిన గన్‌.. ఎన్నారై మృతి NRI video: ఆత్మరక్షణ కోసం ఉపయోగించే గన్నే ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సోఫాలోంచి లేస్తుండగా పొరపాటున పేలడంతో ఎన్నారై మృత్యువాతపడ్డాడు.
Eenadu 🚔 Crime Dec 30, 11:43 PM
నేరాలు తగ్గాయ్‌.. శిక్షలు పెరిగాయ్‌ ఆంధ్రప్రదేశ్‌లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు, అత్యాచారాలు, దాడులు, మహిళలపై నేరాలు వంటివి తగ్గుముఖం పట్టగా.. ఆర్థిక నేరాలు, హత్యాయత్నాలు, పగటిపూట ఇళ్లు కొల్లగొట్టడాలు వంటి ఘటనలు పెరిగాయి. సైబర్‌ నేరాల కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఆయా ఘటనలపై వేలల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి.
Andhra Jyothy 🚔 Crime Dec 24, 10:15 PM
రాచకొండ పరిధిలో పెరిగిన నేరాలు
Eenadu 🚔 Crime Dec 24, 10:15 PM
అదుపుతప్పి రెండు కార్లను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఏడుగురి మృతితమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 24, 10:15 PM
‘సృష్టి’ కేసులో బెయిల్‌పై వచ్చి.. చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
Andhra Jyothy 🚔 Crime Dec 24, 2:36 AM
- జిల్లా వార్షిక నివేదికను వెల్లడించిన ఎస్పీ మహేష్‌ బి గితే
Andhra Jyothy 🚔 Crime Dec 22, 7:22 PM
భర్తను ముక్కలుగా నరికి..
Eenadu 🚔 Crime Dec 22, 7:21 PM
విశాఖలో 189 టన్నుల పశు మాంసం పూడ్చివేత గోవులను వధించి.. ఆ మాంసాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ రాకెట్‌ను విశాఖపట్నం సిటీ పోలీసులు ఛేదించారు.
Eenadu 🚔 Crime Dec 22, 7:21 PM
రాయదుర్గం కో లివింగ్‌ హాస్టల్‌లో డ్రగ్స్‌ దందా రాయదుర్గం పరిధిలోని కో లివింగ్‌ హాస్టల్‌లో డ్రగ్స్‌ దందా మరోసారి వెలుగు చూసింది.
Andhra Jyothy 🚔 Crime Dec 22, 8:58 AM
ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరుతో దుర్మార్గం
Eenadu 🚔 Crime Dec 22, 8:58 AM
పల్నాడు జిల్లాలో ఘోరం.. అన్నదమ్ముల దారుణహత్యపల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు.
Eenadu 🚔 Crime Dec 22, 8:58 AM
గంటకు రూ.8.54 లక్షల దోపిడీ.. క్షణాల్లో వందల ఖాతాల్లోకి సొత్తు మళ్లింపు సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీలో సగటున ప్రతి గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ రూ.751.40 కోట్లు కొల్లగొట్టారు.
Eenadu 🚔 Crime Dec 22, 8:58 AM
ఉసురు తీసిన ‘మధ్యవర్తిత్వ’ అప్పులు తెలిసిన వారే కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.