Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🚔 Crime Dec 21, 6:53 PM
మెదక్‌ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని చంపిన తండ్రి మెదక్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రే.. కుమారుడిని హత్య చేసిన విషాద ఘటన మెదక్‌ మండలంలోని పెద్దబాయి తండాలో ఆదివారం చోటు చేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 21, 6:53 PM
కోడలితో అక్రమ సంబంధం.. సుపారి గ్యాంగ్‌తో కుమారుడిని హత్య చేయించిన తండ్రి కోడలితో ఉన్న అక్రమ సంబంధానికి కుమారుడు అడ్డు వస్తున్నాడని తండ్రే.. సుఫారీ ఇచ్చి కుమారుడిని హత్య చేయించిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 21, 1:16 PM
చదివింది ఎంబీబీఎస్‌.. చేసేది కంటి శస్త్రచికిత్సఓ ఆసుపత్రిలో వైద్యుడు చదివింది ఎంబీబీఎస్‌.. కానీ కొన్నేళ్లుగా కంటి శస్త్రచికిత్స నిపుణుడిగా చలామణి అవుతున్నాడు. మరో ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ ఓ వైద్యుడి పేరుతో ఉంటుంది కానీ..
Eenadu 🚔 Crime Dec 21, 1:16 PM
కార్లతో మభ్యపెట్టి.. అక్రమాలకు తెరతీసి చిలకలూరిపేట వద్ద ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన కేసులో ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.
Eenadu 🚔 Crime Dec 21, 1:16 PM
బీమా డబ్బుల కోసం.. పాము కాటుతో తండ్రిని చంపేశారు జీవిత బీమా డబ్బుల కోసం కన్న తండ్రిని పాముతో కాటేయించి హత్య చేశారు ఆయన కుమారులు. మొదటి సారి విఫలమైతే రెండోసారి విషపూరిత పాముతో కాటేయించి, చనిపోయే వరకూ వదల్లేదు.
Eenadu 🚔 Crime Dec 21, 1:15 PM
డ్రగ్స్‌ చేరవేతకు కోడ్‌భాష
Eenadu 🚔 Crime Dec 20, 10:46 PM
రూ.14కోట్ల సైబర్‌ మోసం.. సత్తుపల్లికి చెందిన నలుగురి అరెస్ట్‌సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన మోసంలో ఓ వైద్యుడు ఏకంగా రూ.14.61 కోట్లను పోగొట్టుకున్నారు.
Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురి అరెస్ట్‌నగరంలో న్యూ ఇయర్‌ వేడుకల్లో ఏటా పెద్దఎత్తున డ్రగ్స్‌ పట్టుబడతాయి. ఏడాది పొడవునా జరిగే మత్తు పదార్థాల వ్యాపారంలో 80-90 శాతం డిసెంబరు-జనవరి మధ్య అవుతుందని అంచనా.
Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
చిలకలూరిపేట ప్రమాద ఘటన.. వెంకటనాయుడి ముఠా నుంచి మరిన్ని కార్లు స్వాధీనం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణమైన ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
తండ్రికి రూ.3 కోట్ల బీమా చేయించి.. పాముకాటుతో చంపించి..! బీమా సొమ్ము కోసం ఇద్దరు కొడుకులు తమ సొంత తండ్రిని చంపిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
కారును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఇద్దరి మృతిఅనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై ఓ దాబా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
మద్యానికి రూ.10 ఇవ్వలేదని హత్య.. కొడుకును పోలీసులకు అప్పగించిన తల్లి మద్యానికి రూ.10 తగ్గిందని.. అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
బాలికతో పెళ్లి.. భర్త, తండ్రికి జీవిత ఖైదు బాలికతో పెళ్లి, అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
డిజిటల్ అరెస్ట్ కేసులో కాకినాడకు చెందిన ఇద్దరు అరెస్ట్డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Eenadu 🚔 Crime Dec 19, 7:40 PM
జగన్‌ బంధువు అర్జున్‌రెడ్డిని విచారించిన పోలీసులు కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జగన్ బంధువు అర్జున్ రెడ్డి విచారణ ముగిసింది.