Road Accident: కారును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఇద్దరి మృతి

Eenadu icon
By Crime News Team Updated : 20 Dec 2025 08:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై ఓ దాబా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చిక్ బల్లాపూర్ నుంచి మంత్రాలయం వెళ్తున్న కారును గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:35 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని