Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Dec 20, 8:59 AM
మీకు 66% స్థానాలు నిజమైతే.. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ 66 శాతం సర్పంచి స్థానాలు గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.. అంత శాతం ప్రజలు మీ వెంటే ఉంటే.. మీ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమా?’’
Eenadu 📍 Telangana Dec 20, 8:59 AM
74% సమస్యల పరిష్కారం.. గొప్ప విజయం ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని.. దీనికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 74 శాతం పరిష్కారం కావడం గొప్ప విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
Eenadu 🇮🇳 National Dec 20, 8:59 AM
నిజాయతీ.. సమగ్రతే ముఖ్యం యూపీఎస్సీ, రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు.. సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పెంపొందించే దిశగా పనిచేస్తున్నాయని, దేశ పురోగతిలో అవి నిరంతరం భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆకాంక్షించారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
ఎమ్మెల్యేల పనితీరు చిరస్థాయిగా నిలవాలి ‘నియోజకవర్గంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలను గుర్తించి వాటిని నెరవేర్చేలా ప్రణాళికలు రూపొందించాలి.
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
రాష్ట్ర సొంత రాబడి రూ.67,235 కోట్లు రాష్ట్ర సొంత రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 10 వరకు రూ.67,235 కోట్లుగా నమోదైంది. లక్ష్యం రూ.1,34,208 కోట్లలో ఎనిమిది నెలల కాలానికి దాదాపు సగం సాధించినట్లయింది.
Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
పూర్వోదయ నిధులు ఇవ్వండి రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి కోసం ఆర్థికంగా సహకారం అందించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు.
Eenadu Dec 20, 8:59 AM
నేనెందుకు ప్రయత్నించకూడదని..!అమాయకపు అమ్మ, మరిదిని వెనకేసుకొచ్చే వదిన, భర్త మాట జవదాటని భార్య, అత్తమామలకు సేవ చేసే కోడలు... ఇలా చెప్పుకొంటూ పోవాలే కానీ తెలుగు తెరపై ప్రగతి మహావాది పోషించిన పాత్రలెన్నో.
Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
మద్యానికి రూ.10 ఇవ్వలేదని హత్య.. కొడుకును పోలీసులకు అప్పగించిన తల్లి మద్యానికి రూ.10 తగ్గిందని.. అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 20, 8:59 AM
కారును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఇద్దరి మృతిఅనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై ఓ దాబా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Eenadu 💼 Business Dec 20, 8:59 AM
తాజ్‌ జీవీకే హోటల్స్‌లో ఐహెచ్‌సీఎల్‌ వాటా తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌లో ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌)కు ఉన్న 25.52% వాటా జీవీకే- భూపాల్‌ కుటుంబం చేతికి రానుంది.
Eenadu 💼 Business Dec 20, 8:59 AM
20% వాటా.. రూ.39,618 కోట్లు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ శ్రీరామ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 20% వాటాను జపాన్‌ సంస్థ మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూప్‌ (ఎంయూఎఫ్‌జీ) రూ.39,618 కోట్ల (దాదాపు 4.4 బిలియన్‌ డాలర్లు)కు కొనుగోలు చేయనుంది.
Eenadu 💼 Business Dec 20, 8:59 AM
డౌటే లేదు.. డేటాదే హవాడేటా.. డేటా.. తరచూ వినిపిస్తున్న పదం ఇది. సమీప భవిష్యత్తులో డేటా వినియోగం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సంస్థలను, పెట్టుబడులను మనదేశంలో డేటా కేంద్రాల వ్యాపారం ఆకర్షిస్తోంది.
Eenadu 🏏 Sports Dec 20, 8:59 AM
యాషెస్‌ సిరీస్‌: ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 435అడిలైడ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. 271/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్ 84.4 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియా 434 పరుగుల లీడ్‌ సాధించింది.
Eenadu 🎬 Entertainment Dec 20, 8:59 AM
మోగ్లీ.. ఎవర్నీ నిరుత్సాహపరచదు ‘‘మోగ్లీ’ని తప్పకుండా థియేటర్లలో చూడండి. ఇది కచ్చితంగా ఎక్కడా.. ఎవర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు హీరో రోషన్‌ కనకాల.
Eenadu 🎬 Entertainment Dec 20, 8:59 AM
ఫలించిన అఖండ 2 ప్రయత్నం! సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతని చాటి చెప్పిన సినిమానే ‘అఖండ 2: తాండవం’ అన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.
Eenadu 🎬 Entertainment Dec 20, 8:59 AM
శోభన్‌బాబు నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం‘‘ఎంతోమందికి అభిమానులు ఉంటారు కానీ...శోభన్‌బాబు అభిమానులు మాత్రం ప్రత్యేకం. ఆయన వెళ్లిపోయినా, ఇప్పటికీ జీవించే ఉన్నారనిపించేలా అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
Eenadu Dec 20, 8:59 AM
గుట్టుగా కొని.. సరిహద్దు దాటించి రాష్ట్రం, ప్రదేశాలు, పరిస్థితులను బట్టి కొన్ని వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. వంటగ్యాస్‌ ఇదే కోవలోకి వస్తుంది. నిత్యావసరమైన గ్యాస్‌ ధరలు మన ప్రాంతంతో పోలిస్తే మహారాష్ట్రలో తక్కువగా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు గుట్టుగా గ్యాస్‌ సిలిండర్లను సరిహద్దు దాటిస్తున్నారు.
Eenadu Dec 20, 8:59 AM
పిలుస్తోంది.. ప్రకృతి ఒడి..! దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమవుతోంది.
Eenadu Dec 20, 8:59 AM
హైదరాబాద్‌లో మీ చిరునామా.. మళ్లీ మారుతుంది నగరవాసుల చిరునామా మరోసారి మారనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డివిజన్ల పునర్విభజనతో వందకుపైగా కొత్తవి ఏర్పాటయ్యాయి. తద్వారా.. 3వేల కాలనీల చిరునామాలో మార్పు చోటు చేసుకుంది.
Eenadu Dec 20, 8:59 AM
వందేళ్ల కాఫీ పండగ కాఫీ.. ఈపేరు చెప్పగానే మన్యం గుర్తొస్తుంది. అతిథి పంటగా అల్లూరి జిల్లాకు వచ్చి గిరిజనుల జీవన శైలిని పూర్తిగా మార్చేసిన ఘనత కాఫీ పంటకే దక్కింది. దీని వెనుక వందేళ్ల చరిత్ర ఉంది.