Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Andhra Jyothy 📍 Telangana Dec 20, 8:59 AM
ఇది మార్పు కాదు.. విప్లవం
Andhra Jyothy 🏥 Health Dec 20, 8:59 AM
కేసీఆర్‌ ఎలా ఉన్నారు?
Andhra Jyothy Dec 20, 8:59 AM
అవ‌తార్ 3 ఫైర్ అండ్ యాష్.. తెలుగు రివ్యూ!
Andhra Jyothy 💼 Business Dec 20, 8:59 AM
హమ్మయ్య.. గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్
Andhra Jyothy Dec 20, 8:59 AM
విమానంలోనుంచి కిందకు దూకిన ప్రయాణీకులు
Andhra Jyothy 💼 Business Dec 20, 8:59 AM
రూపీ హైజంప్‌
Andhra Jyothy 🇮🇳 National Dec 20, 8:59 AM
విషాదంగా ముగిసిన 19 ఏళ్ల యువతితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమ
Andhra Jyothy Dec 20, 8:59 AM
పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చిన ఖైదీ
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 8:59 AM
అలర్ట్.. నేడే చివరి అవకాశం
Andhra Jyothy 🌍 International Dec 20, 8:59 AM
మేడిగడ్డ నిర్మాణ సంస్థ L&Tపై క్రిమినల్ కేసుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Eenadu Dec 20, 8:59 AM
ఇదిగో మిత్రుడు.. సేవల ఆప్తుడు
Eenadu Dec 20, 8:59 AM
బండకింద కొక్కులు.. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వాణిజ్య సిలిండర్‌కు బదులు గృహ వినియోగ బండలు
Eenadu Dec 20, 8:59 AM
చూడ్డానికొస్తే ‘టోలు’ వలుస్తున్నారు
Eenadu 🇮🇳 National Dec 20, 8:59 AM
స్పైస్‌జెట్‌ ప్రయాణికుడిపై.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ దాడి..!
Eenadu 🌍 International Dec 20, 8:59 AM
ఐసిస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా.. సిరియాపై అమెరికా వైమానిక దాడులు
Eenadu 🇮🇳 National Dec 20, 8:59 AM
ఏనుగులను ఢీకొన్న రైలు.. పట్టాలు తప్పిన 5 బోగీలు
Eenadu Dec 20, 8:59 AM
ధ్యాన పయనం విజ్ఞులైన రుషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, పతంజలి వంటి సాధు పుంగవులు మనకు అందించిన వరం- యోగా. యోగాసనాల ప్రక్రియకు గురువు అవసరం. కానీ శ్వాసనే గురువుగా తలచి ఉచ్ఛ్వాస, నిశ్వాసలపై దృష్టిపెడితే అదే ధ్యానం.
Eenadu Dec 20, 8:59 AM
అడగనివ్వండి! పిల్లల మనసు అందమైన తోట. అందులో పూసే పూలు వారి ప్రశ్నలు. ‘ఎందుకు?’, ‘ఎలా?’, ‘ఏమిటి?’ అన్న సందేహాలే వారి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఆ పునాదిని బలంగా నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, టీచర్లది.
Eenadu Dec 20, 8:59 AM
‘విశ్వబంధు’గా భారతావని స్థానిక ప్రజావసరాలను తీర్చడంలో ప్రభుత్వం పాత్రేమిటో నిర్వచించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్య అధికారాల విభజనకు మాత్రమే మన రాజ్యాంగం పరిమితం కాలేదు. ప్రపంచంతో అనుసంధానం కావడంలో తప్పటడుగులు పడితే- దీర్ఘకాలంలో జాతి ప్రగతికి అవి నష్టదాయకాలవుతాయనే వాస్తవాన్ని భారత సంవిధానం గుర్తించింది.
Eenadu 📍 Telangana Dec 20, 8:59 AM
పైసా పెట్టారు.. పదవి పట్టారు సర్పంచి... ఒకప్పుడు గ్రామంలో పలుకుబడి ఉండి ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వారికి అందే గొప్ప పదవి. కాలక్రమేణా ఈ ప్రథమ పౌరుడి కుర్చీ కాసులతో వచ్చిన వారికి అందుతోంది.