Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Jan 9, 6:38 PM
కొండంత అండగా కల్యాణ లక్ష్మి పథకం: కడియం నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సూపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Eenadu Jan 9, 6:38 PM
పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి: మంత్రి పొంగులేటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను దీవించినట్లే.. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
Eenadu Jan 9, 6:38 PM
ఆదిత్య వర్సిటీలో సంక్రాంతి సంబరాలు.. విదేశీ విద్యార్థుల సందడి గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు డిప్యూటీ ప్రో ఛాన్స్‌లర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Eenadu Jan 9, 6:38 PM
ముగిసిన అంతర్రాష్ట్ర వృషభాల బండలాగుడు పోటీలు పట్టణంలోని చేనేత మైదానంలో శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు శుక్రవారం ముగిశాయి.
Eenadu Jan 9, 6:38 PM
టూర్‌కు వెళ్లి.. అమెరికాలో అద్దంకి విద్యార్థి అదృశ్యం! అమెరికాలో టూర్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి ఆచూకీ లభించికపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
Eenadu Jan 9, 6:38 PM
అమ్మో.. శేషాద్రి ఎక్స్‌ప్రెస్సా..! సంక్రాంతి పండగ మరికొన్ని రోజులు ఉండగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులు, బంధువులు, వివిధ పనుల నిమిత్తం ముందుగానే ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
Eenadu 🇮🇳 National Jan 9, 6:38 PM
ఆ నటి వాదన వాస్తవ దూరంగా ఉంది.. వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు Sharmila Tagore: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
వాళ్లు అన్నంత పనీ చేస్తారేమో..: బంగ్లా ఆటగాళ్లలో గుబులు! భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బంగ్లా క్రికెటర్ల స్పాన్సర్‌షిప్‌లకు ఎసరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి!
Eenadu 📍 Andhra Pradesh Jan 9, 6:38 PM
తితిదే బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు.
Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
తమీమ్‌ ఇక్బాల్‌ ‘ఇండియన్‌ ఏజెంట్‌’: బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్ ఇక్బాల్‌ను (Tamim Iqbal) బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (BCB) సభ్యుడు నజ్ముల్‌ ఇస్లామ్‌ సోషల్‌ మీడియా వేదికగా ‘ఇండియన్‌ ఏజెంట్‌’ అని నిందించాడు.
Eenadu 🎬 Entertainment Jan 9, 6:38 PM
‘రాజాసాబ్‌’ టికెట్‌ రేట్ల పెంపు.. మెమోను కొట్టేసిన హైకోర్టు ‘ది రాజాసాబ్‌’ చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. టికెట్‌ ధరల పెంపునకు అనుమతినిస్తూ హోంశాఖ ఇచ్చిన మెమోను కోర్టు కొట్టేసింది.
Eenadu 🌍 International Jan 9, 6:38 PM
విక్రయించేందుకు సిద్ధమన్న వైట్‌హౌస్‌ వర్గాలు
Eenadu 🎬 Entertainment Jan 9, 6:38 PM
రివ్యూ: ‘ది రాజాసాబ్‌’.. ప్రభాస్‌ ఫాంటసీ హారర్‌ కామెడీ ఎలా ఉంది?
Eenadu 🌍 International Jan 9, 6:38 PM
అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన రష్యా
Eenadu 💼 Business Jan 9, 6:38 PM
ధర రూ.1.88 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
Eenadu 📍 Andhra Pradesh Jan 9, 6:38 PM
సీఎం చంద్రబాబు
Eenadu 🇮🇳 National Jan 9, 6:38 PM
అమెరికా మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన భారత్‌
Eenadu 🎬 Entertainment Jan 9, 6:38 PM
వెబ్‌సిరీస్‌ రివ్యూ: చంద్రిక బతికే ఉందా?
Eenadu 💼 Business Jan 9, 6:38 PM
అతిపెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న జియో
Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
చంద్రబాబుకు రేవంత్‌ విజ్ఞప్తి