Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Aug 19, 9:32 AM
ప్రేమ వివాహం విషయంలో దారుణ హత్య! 
Eenadu 🇮🇳 National Aug 19, 9:32 AM
విద్యాధికారులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపాలి: దీప్కే
Eenadu Aug 19, 9:32 AM
భూమిని సొంతం చేసుకోవాలనే ప్రాణాలు తీసింది
Eenadu Aug 19, 9:32 AM
మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో అగ్ని ప్రమాదంరాజధాని గ్రామం వెంకటపాలెం రెవెన్యూ పరిధిలో కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Eenadu Aug 19, 9:32 AM
త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతా: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిత్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Eenadu Aug 19, 9:32 AM
ప్రియుడి కోసం.. ఇంటి దీపాలు ఆర్పేసిందిబంధువుల ఇంట్లో ఆదివారం రాత్రి భోజనం చేసి వచ్చాం. ఉదయానికి నా భర్త, కుమారుడు ఊపిరి ఆడక చనిపోయారు’ అంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించిన హరిణి, ఆమె ప్రియుడు వినయ్‌ (30)ను చిక్కబాణవార ఠాణా పోలీసులు మంగళవారం కటకటాల వెనక్కి నెట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది
Eenadu Aug 19, 9:32 AM
ఉచ్చు బిగించాడు.. ఉసురు తీశాడుకాకినాడకు చెందిన రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు సాధిక్‌ ఖాన్‌ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు ప్రస్తుతం కీలక మలుపులు తిరిగింది.
Eenadu 🇮🇳 National Aug 19, 9:32 AM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/08/2026)ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
Eenadu 🚔 Crime Aug 19, 9:32 AM
విద్యార్థులే రూపారెడ్డిని హత్య చేశారా?నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురవగా ఈ దారుణానికి పాల్పడింది పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురని తెలుస్తోంది.
Eenadu 🇮🇳 National Aug 19, 9:32 AM
కోల్‌కతా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
Eenadu 📍 Telangana Aug 19, 9:32 AM
హైదరాబాద్‌ మూలాలున్న రోహన్‌ నాయుడి పరిశోధనల ఘనత
Eenadu 📍 Andhra Pradesh Aug 19, 9:32 AM
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
Eenadu 🌍 International Aug 19, 9:32 AM
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే
Eenadu 📍 Telangana Aug 19, 9:32 AM
ఏడాదిలో 91,107 ఎలక్ట్రిక్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు
Eenadu Aug 19, 9:32 AM
ఏకంగా డొల్ల సంస్థల ద్వారా సొమ్ము మళ్లింపు
Eenadu 📍 Telangana Aug 19, 9:32 AM
గందరగోళంలో ముసాయిదా జాబితాలోని ఓటర్లు
Eenadu 📍 Telangana Aug 19, 9:32 AM
మిల్క్‌క్రీమ్, పామాయిల్‌తో తయారీ!
Eenadu Aug 19, 9:32 AM
ఎన్‌టీఏ పనితీరు మారదా?
Eenadu 🏏 Sports Aug 19, 9:32 AM
భారత ఆటగాడు దేవదత్ పడిక్కల్
Eenadu 🎬 Entertainment Aug 19, 9:32 AM
మాజీ ప్రియుడిపై అనుపమ కామెంట్స్‌