ఎండుమిర్చితో దుర్గాదేవి

Eenadu icon
By National News Desk Published : 12 Oct 2026 06:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఈటీవీ భారత్‌: దుర్గా పూజ ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పుర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి జయమాల్య మండల్‌ ఎండు మిరపకాయలతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారు. గతంలో మట్టి, అగ్గిపుల్లలు, బిర్యానీ ఆకులు, బిల్వ పత్రాలతో దుర్గాదేవి విగ్రహాన్ని తయారుచేసిన జయమాల్య ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించారు. ‘‘ఈ ఏడాది ఎండుమిర్చి, ఫెవీక్విక్‌ కొనివ్వమని జయమాల్య అడిగాడు. నేను వాటిని కొన్నాను. తీరా చూస్తే ఎండుమిర్చితో దుర్గాదేవి విగ్రహాన్ని రూపొందించాడు. చిన్నప్పటి నుంచీ ఇలా ఏదో ఒకటి ప్రత్యేకంగా చేస్తూ ఉంటాడు’’ అని జయమాల్య తల్లి అసిమా మండల్‌ తెలిపారు. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తండ్రికి కాలేయదానం కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జిల్లా కేంద్రం బాందాలో తీవ్రమైన కాలేయవ్యాధితో బాధపడుతున్న తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడు పడిన తపన ఫలించింది.
  • మోదీ గుడి నిర్మించేదాకా.. రాముడు 400 ఏళ్లు గుడారంలోనే ఉన్నాడు: బిహార్‌ సీఎం ప్రధాని మోదీ అయోధ్యలో ఆలయం కట్టించేవరకూ శ్రీరాముడు 400 ఏళ్ల పాటు టెంట్‌లోనే ఉన్నాడని బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌధరీ వ్యాఖ్యానించారు.
  • కనుపాప సమస్య ఉన్న వారికి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ఎలా? రాయితీతో కూడిన వంట గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.
  • అకోయిజంను అరెస్ట్‌ చేయాలి: ఏబీవీపీ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) నుంచి తొలగింపునకు గురైన మణిపుర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అంగోమ్చా బిమోల్‌ అకోయిజంను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ బుధవారం జేఎన్‌యూ వద్ద నిరసనలు ప్రారంభించింది.
  • ఫోన్‌ రిపేర్‌కు రూ.300 లంచం తీసుకున్న అధికారికి ఏడాది జైలు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ రిపేర్‌ కోసం రూ.300 లంచం తీసుకున్నందుకు హైదరాబాద్‌కు చెందిన టెలికాంశాఖ అధికారిపై సీబీఐ నమోదుచేసిన కేసులో కింది కోర్టులు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసింది.
  • ఆరాంకో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీలోని అతి పెద్ద చమురు సంస్థ ఆరాంకో ప్రధాన కార్యాలయంపై మంగళవారం రాత్రి హూతీలు దాడులు చేశారు.
  • పోటీ భోజనంబు.. అహహ్హ నేనే ముందు! ఈ చిత్రంలోని మహిళలంతా ఏదో వేడుకలో విందారగిస్తున్నారనుకుంటే పొరపాటే! వీరంతా రాగి ముద్దలు తినే పోటీలో పాల్గొంటున్నారు.
  • సన్యాసదీక్షలో ఉన్న క్యాథలిక్‌ ఫాదర్ల సంపాదన కుటుంబానికి చెందదు మతపరంగా సన్యాసదీక్ష స్వీకరించిన తర్వాత క్యాథలిక్‌ చర్చి ఫాదర్ల సంపాదన వారి వారసులకు చెందదని, సదరు మత సంస్థకే వెళ్తుందని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది.
  • ‘సర్‌’ లేనప్పుడూ ఓడారు...2029లోనూ ఓడిపోతారు ఓట్ల సవరణకు ఉద్దేశించిన ‘సర్‌’ లేనప్పుడు కూడా కాంగ్రెస్‌ ఓడిపోయిందని... 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ ఆ పార్టీకి ఓటమేనని ఎద్దేవా చేశారు.
  • న్యాయ వ్యవస్థను నమ్ముతున్నాం న్యాయ వ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందని, ప్రస్తుత ఓట్ల చోరీ వ్యవహారంలో ఆ వ్యవస్థకో పాత్ర ఉందని, దానిని సమర్థంగా పోషిస్తుందని నమ్ముతున్నామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.
  • క్యాబినెట్‌ను మోదీ విస్తరిస్తారా? తమిళనాడుకు చెందిన కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖల సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ మంగళవారం మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
  • భద్రతావలయాన్ని ఛేదించుకుని జంతర్‌మంతర్‌లో ఆందోళన యత్నం ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మంగళవారం యత్నించింది.
  • ఎన్నికల్లో గెలవలేకే.. రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్‌ విమర్శలు ఎన్నికల్లో గెలవలేకే కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో ఓడిపోతున్న కాంగ్రెస్‌కు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
  • బాల్య వివాహాలు అరికట్టడంలో భారత్‌ కృషి అద్భుతం: ఐరాస బాల్య వివాహాలు అరికట్టడం, బాలికల హక్కులను బలోపేతం చేయడంలో భారత్‌ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
  • మీరు కాదన్నా లద్దాఖ్‌ మాదే: భారత్‌ లద్దాఖ్‌లో 28 వ్యూహాత్మక ప్రదేశాలకు, భౌగోళిక ఆకృతులకు భారత్‌ నామకరణం చేయడంతోపాటు తన అధికారిక పటంలో వాటిని గుర్తించడాన్ని చైనా మంగళవారం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్‌ తిరస్కరించింది.
  • సమాచార హక్కు చట్టానికి 21 ఏళ్లు దేశంలోని 28 సమాచార కమిషన్ల పరిధిలో జూన్‌ 30 నాటికి 3.85 లక్షల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌) వెల్లడించింది.
  • మతం మారాలని కోరడం... మరొకరి విశ్వాసాలను అవమానించినట్లు కాదు మతం మారాలంటూ కోరడాన్ని మరొక వర్గం వారి విశ్వాసాలను అవమానించినట్లుగా పరిగణించరాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్‌ ధర్మాసనం పేర్కొంది.
  • బిహార్‌లో పడవ ప్రమాదం 14 మంది మృతి బిహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 మందితో వెళ్తోన్న పడవ గంగా నదిలో బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. 14 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికులు చిన్నారులు.
  • పరీక్ష రోజే ప్రశ్నపత్రం తయారీ దేశంలో సంప్రదాయంగా ఒకే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసే విధానానికి స్వస్తిపలకాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని సూచించారు.  ప్రశ్నపత్రాల లీకేజీ కట్టడి, పరీక్షల సంస్కరణలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు నీలేకని నేతృత్వం వహిస్తున్నారు.
  • దేశంలోనే తొలిసారిగా కేరళం అసెంబ్లీలో వృద్ధుల సంరక్షణ బిల్లు వృద్ధుల సంరక్షణ నిమిత్తం దేశంలోనే తొలిసారిగా ఒక సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రంగా కేరళం నిలిచింది.