Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Jan 26, 6:01 PM
అవిచ్ఛిన్న అభివృద్ధికి అణు విద్యుత్‌ తక్కువ ఖర్చులో నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగితేనే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు బాగా ప్రగతి సాధిస్తాయి. ఏఐ రంగప్రవేశంతో విద్యుత్‌ అవసరాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. కరెంట్‌కోసం శిలాజ ఇంధనాలపైనే ఆధారపడితే వాతావరణానికి మంచిది కాదు.
Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
ఆసేతు హిమాచలం... ఒకే కుటుంబం! ‘భారతదేశం నా మాతృభూమి...’ అనగానే పైడిమర్రి వెంకటసుబ్బారావు రాసిన ప్రతిజ్ఞ పాఠమే గుర్తుకొస్తుంది. అందులోని తొమ్మిది వాక్యాలు నవవిధ దేశభక్తి మార్గాలు. ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి ఉపయోగపడే సంస్కరణాత్మక ప్రతిపాదనలు.
Eenadu Jan 26, 6:01 PM
రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాలంటే... డెబ్బై ఆరేళ్ల కిందట ఇదేరోజున రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఇండియా గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటికి నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అవి సమసిపోయి సామాన్యుల జీవితాలు బాగుపడటమనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కులోంచి ఉద్భవించే ప్రజాతంత్ర ప్రభుత్వాలతోనే సాధ్యపడుతుందని రాజ్యాంగ సభ సభ్యులు గట్టిగా విశ్వసించారు.
Eenadu 📍 Telangana Jan 26, 6:01 PM
ఓటమితో కుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించాలి ఓటమికి కుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించినపుడే ఆటల్లోనూ, జీవితంలోనూ ఉన్నతస్థాయికి చేరతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర హైకోర్టు అధికారులకు ప్రత్యేక క్రీడాపోటీలు నిర్వహించారు.
Eenadu 🌍 International Jan 26, 6:01 PM
ప్రపంచంలోనే అత్యుత్తమంగా ‘భూభారతి’ ‘‘గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దిన భూభారతి చట్టాన్ని మా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది’’ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Eenadu 📍 Andhra Pradesh Jan 26, 6:01 PM
వికసిత పద్మాలు తెలుగునాట పద్మాలు వికసించాయి.. ప్రతిభకు తార్కాణంగా మనవారినీ వరించాయి. విశేష కృషికి లభించిన ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఇది. విభిన్న రంగాల్లో నైపుణ్యానికి పట్టం కట్టిన సందర్భమిది.
Eenadu 📍 Telangana Jan 26, 6:01 PM
అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం వేయడంలో కొత్త ప్రభుత్వం తొలి ఏడాది విజయవంతమైంది. ఈ క్రమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
డిస్కంలకు మెరుగైన రేటింగ్‌ వైకాపా ప్రభుత్వంలో నిర్వీర్యమైన విద్యుత్‌ రంగాన్ని కూటమి ప్రభుత్వం కోలుకునేలా చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు.
Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
వందల కి.మీ. దూరం చిన్నబోతుంది! సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను తుత్తునియలు చేసేందుకు సిద్ధం చేసిన దేశ తొలి లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం) మొదటిసారి కనిపించనుంది.
Eenadu 📍 Andhra Pradesh Jan 26, 6:01 PM
ధర్మపరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి తల్వార్‌తో కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురు తేగ్‌బహదూర్‌ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.
Eenadu 📍 Andhra Pradesh Jan 26, 6:01 PM
అమరావతికి చట్టబద్ధత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
Eenadu Jan 26, 6:01 PM
జన ‘గణ’ మన అధినాయిక జయహోత్రివిధ దళాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది. కవాతుల్లో పాల్గొంటూ, సేనల్ని నడిపిస్తూ... దేశ రక్షణలో నారీ భేరి మోగిస్తున్నారు.
Eenadu Jan 26, 6:01 PM
పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్‌ నాయిస్‌ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్‌ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
Eenadu Jan 26, 6:01 PM
పోక్సో కేసులో 12 ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు 12 ఏళ్ల తర్వాత పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడు సల్మాన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి.. విశాఖకు తీసుకువచ్చారు.
Eenadu 💼 Business Jan 26, 6:01 PM
విలాసవంత ఇళ్ల ధరలు తగ్గొచ్చు! వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంత ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీతో పాటు ధరలూ తగ్గొచ్చని ఒక సర్వే పేర్కొంది.
Eenadu 💼 Business Jan 26, 6:01 PM
నిర్మలమ్మ పద్దు.. లెక్కలేసింది వీళ్లే..!Budget 2026-27: మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి ఆర్థిక పద్దును ప్రవేశపెట్టి.. మాజీ మంత్రి పి.చిదంబరం రికార్డును సమం చేయనున్నారు.
Eenadu 🏏 Sports Jan 26, 6:01 PM
చివరి రెండు మ్యాచ్‌లకూ తిలక్ దూరం.. జట్టుతోనే శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులో ఉండడు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న అతను ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
ఓటీటీలోకి ‘సైక్‌ సిద్ధార్థ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? నందు హీరోగా నటించిన ‘సైక్‌ సిద్ధార్థ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
అత్యాచారం కేసు.. ‘ధురంధర్‌’ నటుడు అరెస్ట్‌ అత్యాచారం కేసులో ‘ధురంధర్‌’ నటుడు నదీమ్‌ ఖాన్‌ (Nadeem Khan) అరెస్టు అయ్యాడు. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వానీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
తివిక్రమ్‌ సూచన.. ‘డీజే టిల్లు’గా మారిన మూవీ టైటిల్‌..చాలా సినిమాలకు కథానాయకుడి పాత్ర పేరు, అతడి ఔచిత్యాన్ని బట్టి సినిమా  టైటిల్స్‌ పెడుతుంటారు. కథకు సరిపోయే టైటిల్స్‌ తక్కువగా వస్తుంటాయి.