Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 21, 3:52 PM
గాదె ఇన్నయ్యను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ
Eenadu 📍 Telangana Dec 21, 3:52 PM
ఆరు గ్యారంటీల అమలు పట్టించుకున్నారా? సోనియాకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
Eenadu 📍 Telangana Dec 21, 3:52 PM
నన్ను దూషించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది: కేసీఆర్‌
Eenadu 🌍 International Dec 21, 3:52 PM
కుప్పకూలుతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్‌..!
Eenadu 🇮🇳 National Dec 21, 3:52 PM
ఆ వార్తలు అవాస్తవం..బంగ్లా హైకమిషన్‌ వద్ద నిరసనలపై విదేశాంగ శాఖ
Eenadu 🏏 Sports Dec 21, 3:52 PM
ఇది ఇషాన్‌కు క్రికెట్‌ నుంచి లభించిన బహుమతి: అశ్విన్‌ క్రికెట్‌ను ఇషాన్‌ కిషన్‌ గౌరవించాడని.. అది అతడికి బహుమతి ఇచ్చిందని టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు ఆర్‌. అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో వ్యాఖ్యానించాడు.  ఇషాన్‌ పునారాగమనాన్ని యష్‌ విశ్లేషించాడు.
Eenadu 🏏 Sports Dec 21, 3:52 PM
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ ఫైనల్‌ : భారత్ టార్గెట్ 348అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ ఫైనల్‌ (U-19 Asia Cup Final)లో భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
Eenadu Dec 21, 3:52 PM
మేడారం మహాజాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ మేడారం మహాజాతర-2026 పోస్టర్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు.
Eenadu Dec 21, 3:52 PM
బాధితుడికి రూ.81 వేలు ఆర్థిక సాయం అందజేత మండలంలోని టేకులతండాకు చెందిన లాకవత్ శ్రీను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
Eenadu Dec 21, 3:52 PM
ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నాం: ఎమ్మెల్యే కమ్యూనిస్టులపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
Eenadu Dec 21, 3:52 PM
తెదేపా జిల్లా అధ్యక్షులు వీళ్లే.. ప్రకటించిన సీఎం చంద్రబాబు తెదేపా(TDP) లోక్‌సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు.
Eenadu Dec 21, 3:52 PM
పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి: ఎమ్మెల్యే పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
Eenadu Dec 21, 3:52 PM
భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, అదనపు గదుల నిర్మాణం: ఎమ్మెల్యే మోపిదేవిలోని పుణ్యక్షేత్రంలో కాటేజీలు, అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
Eenadu Dec 21, 3:52 PM
అప్పులు ఇచ్చిన వారి వేధింపులు.. దంపతుల ఆత్మహత్య అప్పుల బాధ భరించలేక దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
Eenadu 🏛️ Politics Dec 21, 3:52 PM
మోహన్‌ భాగవత్‌
Eenadu 🇮🇳 National Dec 21, 3:52 PM
ఈనెల 26 నుంచి అమల్లోకి..!
Eenadu 🇮🇳 National Dec 21, 1:16 PM
జమ్మూ కశ్మీర్‌ను కప్పేసిన మంచు దుప్పటి
Eenadu Dec 21, 1:16 PM
హైడ్రా కమిషనర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్యాయత్నం
Eenadu 📍 Telangana Dec 21, 1:16 PM
భావోద్వేగాల నియంత్రణకు ధ్యానం ఉపకరిస్తుంది: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌
Eenadu 🇮🇳 National Dec 21, 1:16 PM
‘సెక్యులర్‌’ పాట పాడాలంటూ నన్ను వేధించారు: బెంగాలీ సింగర్‌ ఆరోపణలు