పీరియడ్స్‌ విషయంలోనూ సిగ్గుపడేలా చేశాడు: మాజీ ప్రియుడిపై అనుపమ కామెంట్స్‌

Eenadu icon
By Entertainment Team Updated : 19 Aug 2026 08:37 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన మాజీ ప్రియుడి ప్రవర్తన వల్ల ఒక నటిగా, మహిళగా తనను తాను నిందించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన రెండో భాగం తాజాగా విడుదలైంది. అందులో అనుపమ మాట్లాడుతూ.. ‘‘నేను ఓ నటినైనందుకు, ధైర్యంగా ఉన్నందుకు, ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక మహిళనైనందుకు సిగ్గుపడే పరిస్థితిలోకి నెట్టేశాడు. నెలలో ఏ రోజు వెళ్లి.. తన తప్పులను నేను ప్రశ్నించినా ఒక్కటే మాట అనేవాడు. ‘ఓహో.. నీకు పీరియడ్స్‌ సమయమా.. ఇంకా రాలేదా.. మూడ్‌ స్వింగ్స్‌ కదా’ అని చులకనగా చూసేవాడు. ఆ మాటలతో నాపై నాకే అసహ్యం వేసింది. ఒకప్పుడు నాకు 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్ని. కానీ, అసలు పిల్లలే వద్దు అనే స్థాయికి వచ్చేశాను. ఒక మహిళగా పుట్టినందుకే కదా ఇలాంటి మాటలు అనిపించేది’’ అని అనుపమ గుర్తుచేసుకుని బాధపడ్డారు.

  • అనుపమ కామెంట్స్‌తో తెరపైకి ధ్రువ్‌ విక్రమ్‌ పేరు.. తాజాగా క్లారిటీ ఇచ్చిన హీరో

సుమారు రెండేళ్ల పాటు తాను అలాంటి వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని అనుపమ వెల్లడించారు (Anupama Ex Boyfriend). ఆ బంధం కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పారు. షూటింగ్ సెట్స్‌ వద్ద క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదానినని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి నా సొంత తమ్ముడితో చనువుగా ఉండడానికి కూడా భయపడినట్లు చెప్పారు. అయితే, మాజీ బాయ్‌ఫ్రెండ్‌ పేరును ప్రస్తావించకుండా అనుపమ ఈ కామెంట్స్‌ చేశారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 08:30 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ ఫ్లాప్‌.. అలా చేయకుండా ఉండాల్సిందన్న నిర్మాత సంక్రాంతికి కాకుండా మరే సీజన్‌లో వచ్చినా ‘ది రాజాసాబ్‌’ బాగా ఆడేదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ అన్నారు.
  • Poll: ఈ దసరాకు మీరు ఏ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు? దసరా కానుకగా వరుస చిత్రాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. మరి మీరు ఏ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు?
  • కనీసం క్షమాపణ అడగలేదు.. నేను మాత్రం మన్నించాలా?: నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నానా పటేకర్‌పై (NANA PATEKAR) నటి తనుశ్రీ దత్తా (TANUSHREE DUTTA) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడు తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చాడని, తన జీవితంలో అతడో పెద్ద భూతమని వ్యాఖ్యానించారు. 
  • ఆ ఆశ నాకు లేదు.. వాళ్లను చూస్తే జాలేస్తోంది: నాని ‘మాస్ హీరో’ అనే ముద్రను తాను ఎప్పుడూ కోరుకోలేదని హీరో నాని అన్నారు.
  • నన్ను ప్రజలే స్టార్‌ని చేశారు.. రాజకీయాల దిశగా మరో హీరో! అగ్రకథనాయకుడు విజయ్‌ తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
  • డీప్‌ఫేక్‌ వీడియోలు.. ఆ ఖాతాల వివరాలు ‘మా’ సేకరిస్తోంది: మంచు విష్ణు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన డీప్‌ఫేక్‌ ఘటనపై మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ఏఐ మార్ఫింగ్‌ వీడియోలపై జాన్వీ.. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని ఉల్లంఘన ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ‘దేవర’లోని ‘చుట్టమల్లే...’ గీతాన్ని అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేయడంపై చిత్ర పరిశ్రమ తీవ్రంగా మండిపడుతోంది. పలువురు నటీనటులు ఇలాంటి చర్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు.
  • కెప్టెన్‌ స్మిత్‌ హనుమాన్‌ చాలీసా పఠనం.. నా మనసు చలించింది: చిరంజీవి ఇటీవల జరిగిన ఫ్లైదుబాయ్‌ ఘటనపై అగ్రకథానాయకుడు చిరంజీవి స్పందించారు.
  • ఇరుముడి.. సాయికుమార్‌ పాత్రను అలా ముగించి ఉంటే బాగుండేదేమో! రూ.35 కోట్లతో తీసిన మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదని, సినిమా అంటే ‘ఇరుముడి’లా ఉండాలని అన్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.
  • ‘సింహాద్రి’లో ఆ సీన్‌.. ఇప్పుడు తీయలేనేమో: రాజమౌళి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli), అగ్ర నటుడు ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సింహాద్రి’ (Simhadri). 
  • కల్ట్‌ మూవీ ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ-రిలీజ్‌ ఎప్పుడంటే? ఇప్పుడంటే చాలా విషయాలను బహిరంగంగా చరిస్తున్నారు కానీ, ఓ 20ఏళ్ల కిందట పరిస్థితులు పూర్తి భిన్నం. ప్రజలు కూడా ఎక్కువగా మాట్లాడుకునేవి రాజకీయాలు లేదంటే సినిమాలు.
  • ‘సిగ్మా’పై నెగెటివ్‌ ప్రచారం.. దీని వెనుక ఎవరున్నారో తెలుసు: సందీప్‌కిషన్‌ తన సినిమాపై నెగెటివ్‌ ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు కథానాయకుడు సందీప్‌ కిషన్‌. (Sundeep Kishan) ఇది ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
  • ఆదర్శ కుటుంబం.. అలాంటి అనుమానాలేవీ వద్దు: నాగవంశీ ‘ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47’.. అంటూ కుటుంబ కథాచిత్రంతో ఈ దసరాకు ప్రేక్షకులను పలకరించనున్నారు అగ్రకథానాయకుడు వెంకటేశ్‌.
  • 22 ఏళ్ల ‘కాఫీ’ జర్నీకి ఎండ్‌కార్డ్‌.. టాక్‌ షోకు కరణ్‌ ఫుల్‌స్టాప్‌ Koffee With Karan | 22 ఏళ్లుగా సెలబ్రిటీల సరదా ముచ్చట్లకు వేదికగా నిలిచిన ‘కాఫీ విత్ కరణ్’కు ఎండ్ కార్డు పడనుంది.
  • సినిమాల్లో ఏఐ వినియోగం.. రాజమౌళి ఏమన్నారంటే? నేటి ఆధునిక ప్రపంచంలో ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగం ప్రతి రంగానికి ఓ సవాల్‌గా మారింది.  అందుకు సినిమా రంగం ఏమీ మినహాయింపు కాదు.
  • త్రివిక్రమ్‌ చెప్పిన ‘బ్లాక్‌ స్వాన్‌’ ఎఫెక్ట్‌.. ‘ఆదర్శ కుటుంబం’ కథ ఇదే! వెంకటేశ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆదర్శ కుటుంబం’- హౌస్‌ నెం.47’ (Aadarsha Kutumbam house no 47). శ్రీనిధిశెట్టి కథానాయిక.
  • మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్‌.. ఆన్‌లైన్‌లో కంటెంట్‌ లీక్‌ హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎమోషనల్‌ మూవీ ‘తెల్లకాగితం’. రమేశ్‌ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు.
  • అణిచివేత పై పోరాటం.. నాని ‘ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ రివ్యూ.. నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్‌’ను మాజీ మంత్రి కేటీఆర్‌ వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
  • కొత్తగా తీశామనుకున్నాం.. స్పందన ఇంత కొత్తగా ఉంటుందనుకోలేదు: నాని ‘‘ఈ సినిమాకు అన్నీ కొత్తగానే జరిగాయి. షూటింగ్‌ జరిగిన తీరు.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ చోటు చేసుకున్న పరిణామాలు.. ట్రైలర్‌ లేకపోవడం.. ఒక కొత్త సినిమా కొత్త అనుభూతితో తీస్తున్నామనుకున్నాం కానీ, స్పందన కూడా ఇంత కొత్తగా ఉంటుందనుకోలేదు’’ అన్నారు నాని.
  • నాని అన్న తిట్టిన మాట వాస్తవమే.. నన్ను భరించాల్సిందే: శ్రీకాంత్‌ ఓదెల ‘ది ప్యారడైజ్‌’ షూటింగ్‌ సందర్భంగా తనపై కథానాయకుడు నాని (Nani) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం నిజమేనని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) అన్నారు.