త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతా: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 19 Aug 2026 10:08 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

తిరుమల: త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా పక్షంగా ప్రజల కోసం, ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షింగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు. 

► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 08:02 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మెనూ మెరుగ్గా [ 15-10-2026] గతంలో వైకాపా ప్రభుత్వం వసతి గృహాలను నిర్లక్ష్యం చేసింది. పేద విద్యార్థులుండే వీటి నిర్వహణను పట్టించుకోలేదు. కనీసం మెస్‌ ఛార్జీలు పెంచకపోవడంతో మెనూ సక్రమంగా అమలు కాలేదు.
  • ‘సింహా’సనాన నరహరి [ 15-10-2026] తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సింహ, ముత్యపుపందిరి వాహనసేవలు అత్యంత వేడుకగా జరిగాయి. ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనాన్ని అధిరోహించి తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.
  • ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌! [ 15-10-2026] మేయర్, మున్సిపల్‌ ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్ల ప్రకటనతో కూటమి పార్టీల్లో ఆశావహుల సంఖ్య అధికమైంది. మొన్నటివరకు స్తబ్దుగా ఉన్న నాయకులు ఇప్పుడు తామూ రేసులో ఉన్నామని చెబుతున్నారు.
  • పదింట నాలుగు ఆమెకే [ 15-10-2026] రాజకీయ నేతలు, ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూసిన పురపాలక సంఘాల ఛైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అందరిలో ఉత్సాహం నెలకొంది. ఈసారి మహిళల ప్రాధాన్యం పెరగనుంది.
  • మోగింది ఎన్నికల శంఖారావం [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. మొదట నగరపాలక, పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
  • బీసీలే తెదేపాకు వెన్నెముక [ 15-10-2026] తెదేపాకు బీసీలే వెన్నెముక అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు బీసీ భవన్‌లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
  • వీడని పీటముడి [ 15-10-2026] ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి రావడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
  • గిరులు.. సౌర సిరులు [ 15-10-2026] విద్యుత్తు ఆదానే లక్ష్యంగా శ్రీకాళహస్తీశ్వరాలయం అడుగులు వేస్తోంది. పెరుగుతున్న విద్యుత్తు వాడకాన్ని అవసరాన్ని బట్టి తగ్గించుకోవడం కాకుండా సౌర ఉత్పత్తి పెంచుకుంటూ ఖర్చును తగ్గించుకుంటోంది.
  • అదుపుతప్పి బోల్తా పడిన కారు.. వ్యక్తి మృతి [ 14-10-2026] బెంగుళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేలో కారు అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తి మృతి చెందాడు.
  • శ్రీ‌వారి ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త‌ [ 14-10-2026] శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ బ‌య్యాల భాస్క‌ర్ తెలిపారు.
  • సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్పస్వామి [ 14-10-2026] శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
  • తితిదేలో ఆగిన అగరబత్తీల ఉత్పత్తి [ 14-10-2026] ఎస్వీ గో సంరక్షణశాలలోని తితిదే అగరబత్తీల కేంద్రం ఉత్పత్తి లేక మూతపడింది. ఎల్‌ఎస్‌నగర్‌ వద్ద ఉన్న తితిదే ఎస్వీ గోసంరక్షణ శాలలో 2019లో దర్శన్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బెంగళూరు ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రం ప్రారంభించారు.
  • తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణకు.. త్వరలో ఏఎన్‌పీఆర్‌ వ్యవస్థ అమలు [ 14-10-2026] తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తితిదే ఐటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు తెలిపారు.
  • రాయంచ విహారి.. శేషుడిపై మురారి [ 14-10-2026] అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఉదయం చిన్న శేషవాహనంపై శ్రీమలయప్ప స్వామి ద్వారకా కృష్ణుడి అలంకారంలో భక్తకోటికి దర్శనమిచ్చారు.
  • నాడు ఇష్టారాజ్యం.. నేడు సామాజిక న్యాయం [ 14-10-2026] వైకాపా హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నేతల అభిమతానికి అనుగుణంగా అధికారులు రిజర్వేషన్లలో మార్పులు చేశారు.
  • కబ్జా కోరల్లో చెరువులు [ 14-10-2026] కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. నాలుగు మండలాల్లో సాగు.. తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారంలో భాగంగా..
  • జనరల్‌ మహిళకే చిత్తూరు జడ్పీ పీఠం [ 14-10-2026] చిత్తూరు జడ్పీ పీఠం రిజర్వేషన్‌పై ఉత్కంఠ వీడింది. ఈ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించడంతో పోరు తీవ్రమయ్యేలా ఉంది.
  • పరిషత్తు రిజర్వేషన్లు ఖరారు [ 14-10-2026] పరిషత్తు ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆమోదించినట్లు జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు మంగళవారం సాయంత్రం తెలిపారు.
  • చౌక దుకాణాల్లో సీసీ కెమెరాలు [ 14-10-2026] ప్రభుత్వ చౌక దుకాణాల్లో సరకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ హెచ్చరించారు.
  • ఇన్‌ఛార్జుల పాలనతో అభివృద్ధి సాగేనా? [ 14-10-2026] మండలంలో కీలక శాఖల్లో ఇన్‌ఛార్జి అధికారులు ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 శాఖల్లో అదనపు బాధ్యతలు, డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులే ఆ శాఖలను నిర్వహిస్తుండటంతో పూర్తిస్థాయి పాలన చేపట్టడం కష్టతరంగా మారింది.
  • మేయర్‌ పీఠం ఎవరిదో.. [ 14-10-2026] తిరుపతి మేయర్‌ పీఠం ఈసారి ఏ పార్టీకి దక్కుతుంది? కూటమిలో తెదేపా, జనసేన, భాజపాల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది? సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తారు..
  • రుయాలో స్కాన్‌ స్కామ్‌ [ 14-10-2026] రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో విలువైన స్కాన్‌ పరీక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద క్షతగాత్రుల గాయాల గుర్తింపు.. వ్యాధుల నిర్దారణ..