Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Sakshi 📍 Telangana Jan 26, 5:56 PM
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

The driver suffered a heart attack while driving the bus

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయండి: హైకోర్టు

Complete DGP appointment process in 4 weeks: High Court

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
అగ్రివర్సిటీలో బీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్‌ బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో వరంగల్‌ కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

BSc question papers leak in Agri University The issue of question papers being leaked at Warangal Center in the B.Sc (Agriculture) third year first semester examinations has come to light.

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
ప్రయోగశాలల విజ్ఞానం.. ప్రజాక్షేత్రంలో వికసించాలి శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాషలో బోధించాలని, అప్పుడే విద్యార్థులకు ఆసక్తి పెరగడంతోపాటు సులువుగా అర్థమవుతుందని, పిల్లల మెదళ్లలో శాస్త్రీయ దృక్పథాలు బలంగా నాటుకుపోతాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

The science of laboratories.. should flourish in the public sphere Former Vice President M. Venkaiah Naidu said that science should be taught in the mother tongue, only then the interest of the students will increase and they will be able to understand easily and the scientific views will be firmly rooted in the minds of the children.

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌ కొత్తగా వ్యక్తిగత వాహనాలను కొన్నప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Registration at dealer The government has decided to eliminate the need to go to RTA offices for registration when buying new personal vehicles.

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
సర్‌.. వెనుక పెద్ద కుట్ర ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరిట చేపట్టిన కార్యక్రమం వెనుక పెద్ద కుట్ర దాగుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Sir.. there is a big conspiracy behind it CM Revanth Reddy alleged that there is a big conspiracy behind the program undertaken in the name of special comprehensive revision of voter lists (SIR).

Eenadu 📍 Telangana Jan 9, 6:38 PM
చంద్రబాబుకు రేవంత్‌ విజ్ఞప్తి

Revanth appeals to Chandrababu

Sakshi 📍 Telangana Jan 9, 5:56 PM
మీ టికెట్‌కు ఏడాది పూర్తి.. త్వరలో టీజీఆర్‌టీసీ సేవలు?

A year for your ticket.. TGRTC services soon?

Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకూ గృహజ్యోతి ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి, కొత్తగా రేషన్‌కార్డులు వచ్చినవారికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Griha Jyothi for the beneficiaries of Indiramma houses Deputy Chief Minister Bhatti Vikramarka said that up to 200 units of free electricity scheme will be implemented under the Griha Jyoti scheme for those who have built houses under the Indiramma scheme and those who have newly got ration cards.

Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
భారీ ఎన్‌కౌంటర్‌ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ డివిజన్‌లోని సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు.

A huge encounter 14 Maoists were killed in two separate encounters in Sukma and Bijapur districts of Chhattisgarh's Bastar division on Saturday.

Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
భారాస... జలద్రోహి కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం విషయంలో తెలంగాణకు గత పాలకులే మరణశాసనం రాశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Bharasa... traitor State Irrigation Minister Uttam Kumar Reddy has criticized that Telangana's previous rulers have written the death warrant regarding water usage in the Krishna basin.

Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy

Eenadu 📍 Telangana Jan 4, 7:24 AM
శనివారం 300 దాటిన వాయు నాణ్యత సూచీ

Air quality index crossed 300 on Saturday

Sakshi 📍 Telangana Jan 4, 7:20 AM
శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లే!

Shankar Dada MBBS!

Sakshi 📍 Telangana Jan 4, 7:13 AM
హోటళ్లు, స్పాలు అన్నీ నా చేతుల్లోనే సర్‌.. పోస్టింగ్‌ ఇప్పించండి!

All the hotels and spas are in my hands sir.. Post it!

Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
‘నీళ్లు-నిజాలు’పై చర్చ.. కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

Discussion on 'water-truths'.. Why KCR did not come to the assembly: CM Revanth Reddy

Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
స్థాయి పెంచారు సరే.. హెచ్‌ఎంలు ఏరి? పదో తరగతి వరకు బోధించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో (హైస్కూళ్లలో) ప్రధానోపాధ్యాయు(హెచ్‌ఎం)ల పాత్ర అత్యంత కీలకం. పాఠశాలల అభివృద్ధి.. విద్యార్థుల ప్రగతి.. ఉత్తమ ఫలితాల సాధన వంటివాటికి హెచ్‌ఎంల అవసరం ఎంతో ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టులు.. గత దశాబ్దకాలంగా రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు మంజూరు కాలేదు.

The level has been increased. The role of Headmasters (HMs) is most crucial in government high schools (high schools) that teach up to class 10th. HMs are very much needed for the development of schools, progress of students, achievement of best results. Posts with such priority.. have not been sanctioned to many schools in the state for the past decade.

Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల్లో రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున నియమించింది.

Central committee to discuss water The Union Ministry of Water Power has issued orders to form a committee with 12 members headed by the chairman of the Central Water Association to discuss the issues of river water between Andhra Pradesh and Telangana. Four members were appointed from two states each.

Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
ట్రైబ్యునల్‌ తీర్పు తర్వాతే.. ‘పాలమూరు-రంగారెడ్డి’ డీపీఆర్‌ పరిశీలన కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు తర్వాతే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను పరిశీలించగలమని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది.

"Palamuru-Ranga Reddy" DPR will be examined only after the tribunal's verdict The Central Water Society (WCS) has clarified that the Comprehensive Project Report (DPR) of the Palamuru-Ranga Reddy risers can be examined only after the verdict of the Krishna Water Disputes Tribunal-2.

Eenadu 📍 Telangana Jan 3, 10:12 PM
మూసీపై ముందుకే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశ అంచనాలను మార్చి 31 నాటికి ఖరారు చేసి, ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మొదటిదశలో గండిపేట, హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపడతామని చెప్పారు.

Earlier on the mousse Chief Minister Revanth Reddy said that the estimates for the first phase of the Moosi revival project will be finalized by March 31 and the tenders will be called immediately and the work will start. He said that in the first phase, 21 kilometers of work will be undertaken from Gandipet, Himayatsagar to Gandhi Sarovar.