Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
విజయ్‌ హజారే ట్రోఫీ: విరాట్‌ కోహ్లీ సెంచరీ.. దిల్లీ విజయం విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా దిల్లీ, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. దిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ జట్టు 37.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 300 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో దిల్లీ 4 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది.
Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
రోహిత్‌ శర్మ భారీ సెంచరీ.. ముంబయి ఘన విజయం విజయ్‌ హజారే ట్రోఫీలో (Vijayhazare Trophy) భాగంగా జైపుర్‌ వేదికగా ముంబయి, సిక్కిం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబయి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 30.3 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది.
Eenadu 🏏 Sports Dec 24, 10:15 PM
అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ
Sakshi 🏏 Sports Dec 24, 9:11 PM
జాతీయ క్రీడా పురస్కారాల సిఫారసుల జాబితా విడుదల
Sakshi 🏏 Sports Dec 24, 7:52 PM
VHT.. విరాట్‌, రోహిత్‌ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక
Andhra Jyothy 🏏 Sports Dec 24, 2:36 AM
భారత జట్లు సాధించిన చిరస్మరణీయ విజయాలు ఇవే..
Eenadu 🏏 Sports Dec 24, 2:36 AM
రోల్‌బాల్‌లో రాణిస్తోన్న ఇషికా శర్మఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌కు చెందిన ఇషికా శర్మ రోల్‌బాల్‌లో తన సత్తా చాటుతున్నారు.
Eenadu 🏏 Sports Dec 24, 2:36 AM
స్టార్ ఆటగాళ్ల సందడి.. విజయ్ హజారే ట్రోఫీకి కొత్త కళ ఇంతకుముందు విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) అంటే అభిమానుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టోర్నీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసిందో కూడా చాలామందికి తెలిసేది కాదు.
Eenadu 🏏 Sports Dec 24, 2:36 AM
రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం
Sakshi 🏏 Sports Dec 22, 9:01 PM
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు..?
Andhra Jyothy 🏏 Sports Dec 22, 8:59 PM
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్!
Sakshi 🏏 Sports Dec 22, 8:30 PM
రిటైర్మెంట్‌ ప్రకటించిన ఐపీఎల్‌ క్రికెటర్‌
Andhra Jyothy 🏏 Sports Dec 22, 8:28 PM
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
Eenadu 🏏 Sports Dec 22, 8:28 PM
అప్పన్న స్వామిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు
Sakshi 🏏 Sports Dec 22, 7:42 PM
ఈ ఏడాది క్రికెట్‌లో బద్దలైన భారీ ప్రపంచ రికార్డులు ఇవే..!
Andhra Jyothy 🏏 Sports Dec 22, 7:22 PM
ఆసీస్ ఓ చెత్త జట్టు!
Andhra Jyothy 🏏 Sports Dec 22, 7:22 PM
అలా మాట్లాడితే ఫుట్‌బాల్ ఆడుకుంటాం.. సీతక్క వార్న్
Eenadu 🏏 Sports Dec 22, 7:21 PM
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న గిల్, అభిషేక్, అర్ష్‌దీప్ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) డిసెంబరు 24 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీ కోసం పంజాబ్ 18 మందితో జట్టును ప్రకటించింది.  
Eenadu 🏏 Sports Dec 22, 7:21 PM
జితేశ్ ఏం తప్పు చేశాడు.. అన్యాయంగా అతడిపై వేటు ఈసారి భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా 50 రోజుల సమయం ఉండగానే ఇందులో తలపడే టీమ్ఇండియా జట్టును ప్రకటించారు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను జట్టు నుంచి తప్పించడంపై కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Eenadu 🏏 Sports Dec 22, 7:21 PM
ఆస్ట్రేలియాలో అంత ఈజీ కాదు.. ఇంగ్లాండ్‌పై రోహిత్ వ్యంగ్యాస్త్రాలు ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లిష్‌ జట్టు వరుసగా నాలుగోసారి సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం.