Crime news: డ్రగ్స్‌ కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 04 Jan 2026 06:29 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: డ్రగ్స్‌ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి పోలీసులకు చిక్కారు. నార్సింగ్‌లో కొందరు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు సమాచారం తెలుసుకున్న ఈగల్‌ టీమ్‌, నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డితో పాటు మరొకరికి డ్రగ్స్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సుధీర్‌రెడ్డిని అరెస్టు చేసి డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 00:14 IST