యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు

- A
- A+
- A++

హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. సోషల్‌మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన వివాహిత తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ఓ వివాహిత.. ప్రియుడు, మరికొందరితో కలిసి తన భర్తను కడతేర్చిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
- కౌలు పొలం ఎండిపోవడంతో.. యువరైతు బలవన్మరణం కౌలుకు తీసుకున్న పొలం నీళ్లు లేక ఎండిపోవడంతో సాగు నిమిత్తం చేసిన అప్పు ఎలా తీర్చాలనే మనోవేదనతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లిలో చోటుచేసుకుంది.
- పోలీసు వాహనం ఢీకొని ఏఎస్సై దుర్మరణం అతివేగంగా వచ్చిన పోలీసు వాహనం ఢీకొనడంతో ఏఎస్సై దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది.
- భరత్ యాదవే పులివెందులలో గంజాయి కింగ్‌పిన్ పులివెందుల పోలీసులు కీలకమైన గంజాయి ముఠాను అరెస్టు చేశారు. విచ్చలవిడిగా సరఫరా చేస్తున్న భరత్ యాదవ్ సహా పది మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.