Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 21, 6:53 PM
సీఎం గారూ.. వైద్యంపై దృష్టి సారించండి: జాగృతి అధ్యక్షురాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Eenadu Dec 21, 6:53 PM
తాతయ్యబాబుకే మళ్లీ తెదేపా పగ్గాలు  జిల్లా తెదేపా పగ్గాలు మళ్లీ బత్తుల తాతయ్య బాబుకే దక్కాయి.
Eenadu 🚔 Crime Dec 21, 6:53 PM
మెదక్‌ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని చంపిన తండ్రి మెదక్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రే.. కుమారుడిని హత్య చేసిన విషాద ఘటన మెదక్‌ మండలంలోని పెద్దబాయి తండాలో ఆదివారం చోటు చేసుకుంది.
Eenadu 🚔 Crime Dec 21, 6:53 PM
కోడలితో అక్రమ సంబంధం.. సుపారి గ్యాంగ్‌తో కుమారుడిని హత్య చేయించిన తండ్రి కోడలితో ఉన్న అక్రమ సంబంధానికి కుమారుడు అడ్డు వస్తున్నాడని తండ్రే.. సుఫారీ ఇచ్చి కుమారుడిని హత్య చేయించిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది.
Eenadu 📍 Andhra Pradesh Dec 21, 4:48 PM
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా 22.64లక్షల మందికి వైద్య సేవలు: నారా భువనేశ్వరి
Eenadu 🎬 Entertainment Dec 21, 4:48 PM
ఆ షాటే ‘ఓజీ’లో పెట్టా.. వావ్‌ అన్నారు: సుజీత్‌పవన్‌ కల్యాణ్‌ హీరోగా తాను తెరకెక్కించిన ‘ఓజీ’కి సంబంధించిన విశేషాలపై దర్శకుడు సుజీత్‌ ఆసక్తికర విషయం చెప్పారు.
Eenadu Dec 21, 4:48 PM
అప్పు చేసి.. ఐపీ పెట్టి.. పరార్‌ వ్యవసాయానికి పెట్టుబడి కోసం తోటి రైతుల నుంచి అప్పు తీసుకుని ఓ వ్యక్తి పరారైన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌లో చోటుచేసుకుంది.
Eenadu 🌍 International Dec 21, 3:52 PM
గంటా శ్రీనివాసరావు మనవడికి గిన్నిస్‌ బుక్‌లో చోటు
Eenadu 🎬 Entertainment Dec 21, 3:52 PM
సమయం ఆసన్నమైందా?
Eenadu 📍 Andhra Pradesh Dec 21, 3:52 PM
మళ్లీ మొదటికొచ్చిన జగన్‌ అక్రమాస్తుల కేసులు
Eenadu Dec 21, 3:52 PM
గాదె ఇన్నయ్యను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ
Eenadu 📍 Telangana Dec 21, 3:52 PM
ఆరు గ్యారంటీల అమలు పట్టించుకున్నారా? సోనియాకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
Eenadu 📍 Telangana Dec 21, 3:52 PM
నన్ను దూషించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది: కేసీఆర్‌
Eenadu 🌍 International Dec 21, 3:52 PM
కుప్పకూలుతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్‌..!
Eenadu 🇮🇳 National Dec 21, 3:52 PM
ఆ వార్తలు అవాస్తవం..బంగ్లా హైకమిషన్‌ వద్ద నిరసనలపై విదేశాంగ శాఖ
Eenadu 🏏 Sports Dec 21, 3:52 PM
ఇది ఇషాన్‌కు క్రికెట్‌ నుంచి లభించిన బహుమతి: అశ్విన్‌ క్రికెట్‌ను ఇషాన్‌ కిషన్‌ గౌరవించాడని.. అది అతడికి బహుమతి ఇచ్చిందని టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు ఆర్‌. అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో వ్యాఖ్యానించాడు.  ఇషాన్‌ పునారాగమనాన్ని యష్‌ విశ్లేషించాడు.
Eenadu 🏏 Sports Dec 21, 3:52 PM
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ ఫైనల్‌ : భారత్ టార్గెట్ 348అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ ఫైనల్‌ (U-19 Asia Cup Final)లో భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
Eenadu Dec 21, 3:52 PM
మేడారం మహాజాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ మేడారం మహాజాతర-2026 పోస్టర్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు.
Eenadu Dec 21, 3:52 PM
బాధితుడికి రూ.81 వేలు ఆర్థిక సాయం అందజేత మండలంలోని టేకులతండాకు చెందిన లాకవత్ శ్రీను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
Eenadu Dec 21, 3:52 PM
ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నాం: ఎమ్మెల్యే కమ్యూనిస్టులపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.