ED: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ప్రదీప్‌ కుమార్‌ ఆస్తుల జప్తు

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 24 Dec 2025 20:59 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విశాఖపట్నం: వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్‌ ప్లానర్‌ పసుపర్తి ప్రదీప్‌ కుమార్‌ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రదీప్‌ కుమార్‌పై 2018లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా  ప్రదీప్‌కుమార్‌, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు, బ్యాంకు ఖాతాలను ఈడీ జప్తు చేసింది.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 20:52 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మదనపల్లెలో బాలిక హత్య.. స్పందించిన మహిళా మంత్రులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. చిన్నారి తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు.
  • తిరునాళ్లలో మద్యం అమ్మిన హోంగార్డుపై సస్పెన్షన్‌ వేటు కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకల్లో విధులు నిర్వహించకుండా మద్యం విక్రయించిన హోంగార్డుపై సస్పెన్షన్‌ వేటు పడింది.