Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 22, 7:21 PM
ఉత్సాహంగా ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు మంగళగిరిలోని నారా లోకేశ్‌ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఈనాడు ప్రీమియర్ లీగ్-4 పోటీలు రెండో రోజు కొనసాగాయి.
Eenadu 📍 Andhra Pradesh Dec 22, 7:21 PM
ఇది బలిమెల చేప అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు నదిలో గిరిజనులకు భారీ చేప చిక్కింది. 55 కిలోల బరువున్న ఈ చేప బలిమెల వద్ద వలలో పడింది.
Eenadu 🚔 Crime Dec 22, 7:21 PM
రాయదుర్గం కో లివింగ్‌ హాస్టల్‌లో డ్రగ్స్‌ దందా రాయదుర్గం పరిధిలోని కో లివింగ్‌ హాస్టల్‌లో డ్రగ్స్‌ దందా మరోసారి వెలుగు చూసింది.
Eenadu 🏏 Sports Dec 22, 7:21 PM
ఆస్ట్రేలియాలో అంత ఈజీ కాదు.. ఇంగ్లాండ్‌పై రోహిత్ వ్యంగ్యాస్త్రాలు ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లిష్‌ జట్టు వరుసగా నాలుగోసారి సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం.
Eenadu 🎬 Entertainment Dec 22, 7:21 PM
అన్ని తెలుగు సినిమాలుండగా.. డబ్బింగ్‌ మూవీ ఎందుకు?: బన్నీ వాసు ఆన్సర్‌ ఇదీ తెలుగు సినిమాలున్నా డబ్బింగ్‌ మూవీ ‘వృషభ’ను రిలీజ్‌ చేయనుండడంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు.
Eenadu 🚔 Crime Dec 22, 7:21 PM
విశాఖలో 189 టన్నుల పశు మాంసం పూడ్చివేత గోవులను వధించి.. ఆ మాంసాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ రాకెట్‌ను విశాఖపట్నం సిటీ పోలీసులు ఛేదించారు.
Eenadu 🇮🇳 National Dec 22, 7:21 PM
చికిత్స కోసం వస్తే.. రోగిని చితకబాదిన డాక్టర్‌ Doctor Assaults Patient: చికిత్స కోసం వచ్చిన రోగిని హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వైద్యుడు చితకబాదాడు. 
Eenadu 🌍 International Dec 22, 7:21 PM
ఆసిమ్‌ మునీర్‌
Eenadu 🌍 International Dec 22, 7:21 PM
తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు
Eenadu 🇮🇳 National Dec 22, 7:21 PM
జమ్మూకశ్మీర్‌లో కలకలం సృష్టించిన ఘటన
Eenadu 🎬 Entertainment Dec 22, 7:21 PM
నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న శివ రాజ్‌కుమార్‌
Eenadu 🎬 Entertainment Dec 22, 7:21 PM
ఆ సినిమాలకు మరింత సహకారం: మంత్రి కందుల దుర్గేష్‌
Eenadu 🎬 Entertainment Dec 22, 7:21 PM
బాక్సాఫీస్‌ లెక్క మార్చిన ‘ధురంధర్‌’..
Eenadu 🌍 International Dec 22, 7:21 PM
రష్యా అన్నంత పని చేస్తుందా?
Eenadu 📍 Telangana Dec 22, 7:21 PM
మనవాళ్లు ఎక్కడెక్కడకు వెళుతున్నారో తెలుసా?
Eenadu 💼 Business Dec 22, 7:21 PM
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వార్షిక నివేదిక
Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:58 AM
కోనసీమ వైభోగం
Eenadu 📍 Telangana Dec 22, 8:58 AM
సమాసాలు ఎన్ని? వేమన పద్యాలంటే ఏంటి?
Eenadu 🌍 International Dec 22, 8:58 AM
భారత్‌లో హెచ్‌-1బీ వీసాదారుల వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణలో చిక్కులు..!
Eenadu Dec 22, 8:58 AM
భవిష్యనగరిలో యూజీ సాధ్యమేనా?