మహిళా ఉపాధ్యాయులకు సావిత్రిబాయి ఫులే ఆదర్శం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

బీర్కూర్: మహిళా ఉపాధ్యాయులకు సావిత్రిబాయి ఫులే ఆదర్శమని సర్పంచి అరిగే ధర్మతేజ పేర్కొన్నారు. బీర్కూర్ కస్తూర్బా పాఠశాల, గడి కింది బాలికల ప్రాథమిక పాఠశాల, గాంధీ కూడలిలో సావిత్రిబాయి ఫులే జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిణి గీత, హెచ్ఎం ఫణిశ్రీ, పంచాయతీ కార్యదర్శి గంగారం, స్థానిక నాయకులు బాలకృష్ణ, రమేశ్, శివ, రాజు పాల్గొన్నారు.
► Read latest Nizamabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కారు అద్దాలు పగులగొట్టి రూ.8 లక్షల చోరీ.. వీడియో చూడండి! [ 18-02-2026] బంధువుల చికిత్స, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఓ వ్యక్తి బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ.8 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి అపహరించారు. ఈ ఘటన బాన్సువాడలో మంగళవారం చోటుచేసుకుంది.
- వాహనాల రిజిస్ట్రేషన్ మరింత సరళం [ 18-02-2026] నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, జిల్లాలో శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాహన షోరూంల్లోనే నిర్వహిస్తున్నారు.
- షబ్బీర్‌అలీపై ఆరోపణలు చేస్తే సహించం [ 18-02-2026] ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.
- ఇక.. నేరస్థులు తప్పించుకోలేరు.. [ 18-02-2026] నిజామాబాద్ బస్టాండ్‌లో పోలీసులు ఇటీవల తనిఖీలు చేపట్టగా, పరారీలో ఉన్న ఓ పాత నేరస్థుడు దొరికిపోయాడు. వెంటనే ఆయన్ను రిమాండుకు తరలించారు.
- ‘భరోసా’ ఏదని.. రైతుల ఎదురుచూపులు? [ 18-02-2026] పురపాలిక ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే అన్నదాతల ఖాతాల్లో యాసంగి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని ప్రభుత్వం లోగడ వెల్లడించింది.
- జాతీయ రహదారిపై కారు దగ్ధం [ 18-02-2026] సదాశివనగర్ మండలం పద్మాజివాడి క్రాస్‌రోడ్డులో 44వ నంబరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం..
- అంచనా మించే భారానికి చెల్లు! [ 18-02-2026] విద్యుత్తు శాఖ కనెక్షన్ల జారీకి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇది వరకు అధికారులు అంచనా ప్రతిపాదనలు రూపొందిస్తే, దాని ప్రకారం వినియోగదారుడు రుసుం చెల్లించేవారు. ఈ విధానం సరిగా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి నియమావళిని సవరించింది.
- ‘రూ.కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి’ [ 18-02-2026] షబ్బీర్‌అలీకి రూ.కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- మానసిక స్థితి సరిగా లేని యువతిపై అత్యాచారయత్నం [ 18-02-2026] మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన బోధన్ మండలంలోని ఓ గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది.