పేదలకు భూ హక్కులు కల్పించింది కమ్యూనిస్టులే: నారాయణ

Eenadu icon
By Telangana Dist. Team Published : 03 Jan 2026 17:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చర్ల: సీపీఐ పార్టీ శత వసంత ఉత్సవ సభ ప్రచార జాతను శనివారం చర్లలో ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత గొత్తి కోయ నృత్యాలతో సీపీఐ నేత డాక్టర్ నారాయణకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో నారాయణ ప్రసంగించారు. ఉద్యమాలే ఊపిరిగా సాగుతున్న పార్టీ.. ఎన్నో త్యాగాలకు పునీతమైందన్నారు. పేదలకు భూ హక్కులు కల్పించింది కమ్యూనిస్టులేనన్నారు.  భవిష్యత్‌లో ప్రజా పోరాటాలే పరమావధిగా ముందుకు సాగుతామన్నారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాలను వివరించారు. ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు, ముత్యాల విశ్వనాథం, పుల్లారెడ్డి, లక్ష్మీకుమారి, అడ్డగర్ల తాతాజీ, మండల కార్యదర్శి నూపా పోతయ్య తదితరులు పాల్గొన్నారు.

► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • గోవులను తరలిస్తున్న కంటైనర్‌ పట్టివేత [ 18-02-2026] ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ గోవధ శాలలకు తరలిస్తున్న గోవులతో వెళ్తున్న కంటైనర్‌ను భద్రాచలం చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు ఆపి పట్టుకున్నారు.
  • ‘వ్యర్థం’ చేస్తున్నారు! [ 18-02-2026] ఖమ్మం నగరంలో 2021లో పూర్తయిన మానవ ఘనవ్యర్థాల శుద్ధీకరణ కర్మాగారం మూడేళ్లు బాగానే నడిచింది. 2024 సెప్టెంబర్‌లో వచ్చిన మున్నేరు వరద నీటిలో చిక్కి మూలనపడింది. ఏళ్లు గడుస్తున్నా ఇది పునరుద్ధరణకు నోచుకోకపోవటంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.
  • పంటల సర్వే పట్టాలెక్కేనా? [ 18-02-2026] వ్యవసాయ రంగంలో పారదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ‘డిజిటల్‌ పంట సర్వే’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఎదురైన అడ్డంకుల కారణంగా ఏడాదిన్నరగా నత్తనడకన సాగుతున్న పంటల సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
  • టన్నులకొద్దీ నిర్లక్ష్యం! [ 18-02-2026] ఈ ఏడాది జనవరి 5న కేఓసీ నుంచి మహారాష్ట్ర వనికి బొగ్గు లోడ్‌తో ఓ లారీ వెళ్లింది. కేఓసీ వేబ్రిడ్జి వద్ద 43.25 టన్నుల బొగ్గును లోడ్‌ చేశారు. అన్‌లోడ్‌ పాయింట్‌ వద్ద 44.72 టన్నుల తూకం వచ్చింది. అంటే 1.47 టన్నులు ఎక్కువ అన్నమాట.
  • ఉద్యోగులు తప్పుచేస్తే కఠిన చర్యలు [ 18-02-2026] ఆర్టీఏ కార్యాలయాల్లో పారదర్శకంగా సేవలందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీఓ) ధరంపురి జగదీశ్‌ తెలిపారు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయంపై అనిశా దాడుల నేపథ్యంలో భవిష్యత్తులో ఆరోపణలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
  • ప్రతి విద్యార్థి చదివేలా బోధన ఉండాలి: శ్రీజ [ 18-02-2026] ప్రతి విద్యార్థి చదివేలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బోధన ప్రక్రియలు నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ అన్నారు.   ఏడు మండలాల ఎంఈఓలు, పీఎస్‌ ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
  • ఏఐ సమిట్‌లో నగర యువకుడు [ 18-02-2026] దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో 2026’ సమిట్‌లో పాల్గొనే అవకాశం నగరానికి చెందిన యువకుడు సత్యజిత్‌చారికి దక్కింది. ఖమ్మంలోనే పాఠశాల, కళాశాల చదువు పూర్తి చేసుకున్న సత్యజిత్‌ ఐఐటీ,
  • పదవులు కాదు.. చేసిన పనులే శాశ్వతం: తుమ్మల [ 18-02-2026] ‘రాజకీయ జీవితంలో పదవులు శాశ్వతం కావు.. చేసిన అభివృద్ధి శాశ్వతమ’ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గండుగులపల్లిలో సత్తుపల్లి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రెహానాబేగం, వైస్‌ ఛైర్‌పర్సన్‌ బొంతు సుమలత,
  • రూ.2 కోట్ల బీమా చేయించి హత్యాయత్నం [ 18-02-2026] తల్లిదండ్రులు లేని యువకుడి పేరిట బీమా చేయించి సొమ్ముల కోసం అతణ్ని అంతమొందించాలని పథకం రూపొందించారు. తీవ్రంగా కొట్టి రహదారి ప్రమాదంగా చిత్రీకరించాలనుకొన్నారు. విచారణలో ఇది ప్రమాదం కాదని ప్రణాళిక ప్రకారం చేసిన ఘాతుకమని పోలీసులు నిర్ధారించారు.
  • కొలువు వచ్చి మూడు నెలలు.. అంతలోనే అకాల మరణం [ 18-02-2026] ఓ యువకుడు గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు. కారేపల్లి మండల కేంద్రానికి చెందిన దేవాదాయశాఖ ఉద్యోగి గణితి నారాయణ కుమారుడు సాయిచంద్ర(24) బీఫార్మసీ పూర్తి చేసి,