

this week ott release: ఈ ఏడాది మొదటి వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
కొత్త ఏడాదిలో సరికొత్త వినోదాలను పంచడానికి ఓటీటీ వేదికలు సిద్ధమయ్యాయి. ఈ వీకెండ్‌లో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఏ ఓటీటీ వేదికగా ఏ మూవీ అందుబాటులోకి వచ్చిందో చూసేయండి.

రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా సందీప్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోగ్లీ’. డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ యువతను ఆకట్టుకుంది. నాయకానాయికల జోడీ, ప్రతినాయకుడి పాత్ర, విజువల్స్, సంగీతం ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో ( ETV Win) స్ట్రీమింగ్ అవుతోంది.

EKO Movie ott || గతేడాది ‘కిష్కింధకాండం’తో అందరినీ ఆశ్చర్యపరిచిన మలయాళ దర్శకుడు దిన్జిత్ అయ్యతన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ఎకో (Eko). ‘జింఖానా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ ప్రదీప్‌తో పాటు వినీత్, నరైన్ కీలక పాత్రల్లో మెరిశారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలై ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వాల్యూమ్ 2లో 5,6,7 ఎపిసోడ్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. చివరిదైన ఎనిమిదో ఎపిసోడ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎంపిక చేసిన కొన్ని థియేటర్‌లలో కూడా దీన్ని ప్రదర్శించనున్నట్లు టీమ్ వెల్లడించింది.

అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ న్యూఏజ్ డ్రామా ‘బ్యూటీ’. మారుతి నిర్మించిన ఈ సినిమాకు జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 (ZEE 5) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు
- అమెజాన్ ప్రైమ్
- డ్రైవ్ (మూవీ) తెలుగు/తమిళ్
- 120 బహదూర్ (మూవీ) హిందీ
- నెట్‌ఫ్లిక్స్
- రన్‌వే (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్/తెలుగు
- ది గుడ్ డాక్టర్ (వెబ్‌సిరీస్7)ఇంగ్లీష్
- స్నైపర్: ది లాస్ట్ స్టాండ్ (మూవీ)ఇంగ్లీష్
- ఓపెన్‌సీజన్: స్కేర్డ్ సిల్లీ (మూవీ)ఇంగ్లీష్
- బ్లీడింగ్ టైగర్ (మూవీ) మలేషియన్
- లవ్ ఫ్రమ్ 9 టు 5 (స్పానిష్)
- హక్ (మూవీ) హిందీ
- గ్రిజీ అండ్ ది లామ్మింగ్ (వెబ్‌సిరీస్4)
- ల్యాండ్ ఆఫ్ సిన్
- జియో హాట్‌స్టార్
- ఎల్‌బీడబ్ల్యూ (వెబ్‌సిరీస్) తమిళ్
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సర్‌ప్రైజ్.. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో అలరించే సినిమాలు/సిరీస్‌లివే! 2026లో వరుస చిత్రాలతో అలరించేందుకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది.. వినోదాల జాతరకి కూడా సమయం ఆసన్నమైంది. అదేనండీ.. ఓటీటీలో వచ్చే కొత్త కథల గురించే ఇదంతా. ఎప్పటిలాగే ఈ వారం కూడా నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి వైవిధ్యమైన సిరీస్‌లు, సినిమాల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఓటీటీలు.
- థియేటర్‌లో విడుదలైన వారంలోనే ఓటీటీలోకి.. రెజ్లింగ్ నేపథ్య కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘చథా పచ్చ’. ‘ది రింగ్ ఆఫ్ రౌడీస్’ అనేది ఉపశీర్షిక.
- స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘శ్రీచిదంబరం గారు’.. మలయాళం మూవీని తలపించేలా.. వంశీ తుమ్మల కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ చిదంబంర గారు’. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
- ఈ వారం ఓటీటీలో 20కు పైగా చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
- ఒక్క రోజులోనే.. 200 మిలియన్ల మినిట్స్.. ఓటీటీలోనూ చిరు సినిమా హవా చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్‌లలో సందడి చేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
- ఓటీటీలోకి ‘సుబేదార్’.. యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుబేదార్’. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
- 11 దేశాల్లో నం.1.. పది రోజుల్లో 16 మిలియన్ల వ్యూస్: ఓటీటీలోనూ ‘ధురంధర్’ హవా థియేటర్‌లో అదరగొట్టిన ‘ధురంధర్’.. ఓటీటీలోనూ హవా కొనసాగిస్తోంది.
- ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ‘మరువ తరమా’ స్ట్రీమింగ్ ఎక్కడంటే? ‘మరువ తరమా’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
- ఓటీటీలో ఈ వారం వినోదాలు పంచేందుకు కొత్త వారం రానే వచ్చింది. ఈసారి ఎంటర్‌టైన్ చేయనున్న కథలేంటోనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. ఓటీటీలు కూడా క్రేజీ కాంబోలు, వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధమయ్యాయి.
- ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ రానుంది. తాజాగా విడుదల తేదీ ఖరారైంది.
- ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘ధురంధర్’.. పాక్‌లో నెం.1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్’ (Dhurandhar) ఓటీటీలోనూ అదరగొడుతోంది.
- ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు చూశారా? ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి అవేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? చూసేయండి.
- ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన సినిమాల్లో ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) ఒకటి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.
- ఓటీటీలోకి వచ్చిన అవార్డు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ‘సబర్ బొండా’ సినిమా ఓటీటీలో విడుదలైంది.
- ఓటీటీలోకి మరో మలయాళ థ్రిల్లర్ మూవీ.. ‘బేబీ గర్ల్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే? మలయాళ సినిమా ‘బేబీ గర్ల్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
- ఒకే ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ‘మన శంకరవరప్రసాద్‌గారు’, ‘పరాశక్తి’ సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి.
- ‘నెట్‌ఫ్లిక్స్’లో.. నేరుగా విడుదల కానున్న సినిమాలు/సిరీస్‌లివే నేరుగా స్ట్రీమింగ్ కానున్న ప్రాజెక్టుల వివరాలను ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ సంస్థ మంగళవారం ప్రకటించింది.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం.. కొత్త కథల కోసం సిద్ధమా? అయితే ఓటీటీలు కూడా విభిన్న కంటెంట్‌తో రెడీ అంటున్నాయి. ఇదంతా ఈ వారాంతం అలరించే కథల గురించే.
- ఓటీటీలో ‘శంబాల’ దూకుడు.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఓటీటీలో ‘శంబాల’ దూకుడు కొనసాగుతోంది. 10 రోజుల్లోనే రికార్డు నెలకొల్పింది.