Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 💼 Business Dec 30, 11:43 PM
2025లో మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు పైకి Investors wealth: విదేశీ మదుపర్ల అమ్మకాలు, టారిఫ్‌ ఒత్తిడులు, రూపాయి పతనం వంటి ప్రతికూలతల నడుమ దలాల్‌ స్ట్రీట్‌ మదుపర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది.
Eenadu 💼 Business Dec 25, 12:13 AM
గిఫ్ట్ డీడ్ Vs వీలునామా..ఆస్తి బదిలీకి ఏది సరైంది? మీ ఆస్తిని కుటుంబ సభ్యులకు/ఇతరులకు..గిఫ్ట్‌ డీడ్‌ లేదా వీలునామా ద్వారా బదిలీ చేయొచ్చు. ఈ రెండింటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
Eenadu 💼 Business Dec 24, 10:15 PM
భారత్‌లో రెండు విమానయాన సంస్థలకు అనుమతిCivil Aviation: కేంద్రం కొత్తగా రెండు విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది.
Eenadu 💼 Business Dec 24, 10:15 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు stock market:  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ దీనికి కారణం. రిలయన్స్‌, ఐసీఐసీఐ వంటి ప్రధాన స్టాక్స్‌లో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి.
Eenadu 💼 Business Dec 24, 10:15 PM
బ్రేకప్ అయిందా.. చాట్‌బాట్‌ ఉందిగా: మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు Chatbots: చాట్‌బాట్స్‌ గురించి మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
Sakshi 💼 Business Dec 24, 9:20 PM
వెండికి ‘బంగారు’ కాలం
Andhra Jyothy 💼 Business Dec 24, 2:36 AM
పూర్ణా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (23/12/2025)తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఎమర్జెన్సీ లొకేషన్‌ సేవలు Emergency Location Service: భారత్‌లోని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. దేశంలో ఎమర్జెన్సీ లొకేషన్‌ సేవలను (ELS) ప్రారంభించింది. 
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
విద్యుత్‌ కార్లలో టాటా దూకుడు.. లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్‌.ఈవీ Tata Motors:  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) అరుదైన మైలురాయిని సాధించింది. టాటా రూపొందించిన నెక్సాన్‌.ఈవీ (Nexon.ev) లక్ష విక్రయాలు సాధించిన తొలి విద్యుత్‌ కారుగా నిలిచింది.
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
బిర్యానీ భళా.. స్విగ్గీలో నిమిషానికి 200 ఆర్డర్లు దేశవ్యాప్తంగా ఆహార ప్రియులు బిర్యానీకే జై కొడుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
30 ఏళ్లుగా పాటిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు!
Eenadu 💼 Business Dec 24, 2:36 AM
ఏడాదిలో రూ.60 వేలు పైకి
Sakshi 💼 Business Dec 24, 2:31 AM
చిన్నగానే చుట్టేసొద్దాం..
Sakshi 💼 Business Dec 24, 2:22 AM
సన్‌టెక్‌లో సచిన్‌ టెండూల్కర్‌ పెట్టుబడులు
Sakshi 💼 Business Dec 24, 2:15 AM
పసిడి సరికొత్త రికార్డు
Sakshi 💼 Business Dec 24, 2:06 AM
బిలియన్‌ డాలర్ల ఆదాయం
Eenadu 💼 Business Dec 23, 1:12 AM
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (22/12/2025)తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
Eenadu 💼 Business Dec 23, 1:12 AM
ఐటీ విభాగం చేతికి ‘సోషల్‌’ ఖాతాలు.. ప్రచారంలో నిజమెంత? Fact check: పౌరుల సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇ-మెయిల్స్‌ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) ఇకపై యాక్సెస్‌ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.
Sakshi 💼 Business Dec 22, 9:05 PM
రూ.1.4 లక్షలకు చేరువలో బంగారం!: ఇక కొనేదెలా..