Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Jan 9, 6:38 PM
అప్పుడు నేనొక్కదాన్నే సెలక్టయ్యా..!‘సినిమాల్లో నటించాలంటే సినీ నేపథ్యం ఉండాలి.. అబ్బో అంత అదృష్టం మనకెక్కడిది..?’ చిన్నప్పుడు సినీ తారల్ని చూసి ఇలాగే అనుకునేదట అందాల భామ నిధి అగర్వాల్‌.
Eenadu Jan 9, 6:38 PM
ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే!కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Eenadu Jan 9, 6:38 PM
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Eenadu Jan 9, 6:38 PM
లెక్చరర్స్‌ తిట్టారని తీవ్ర మనస్తాపం.. ఇంటర్‌ విద్యార్థిని మృతి లెక్చరర్స్‌ తిట్టారని తీవ్ర మనస్తాపంతో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన వెస్ట్ మారేడుపల్లిలో చోటుచేసుకుంది.
Eenadu Jan 9, 6:38 PM
కర్నూలు బస్సు ప్రమాదం తరహాలో.. రాయచోటిలో మరో దుర్ఘటనరాయచోటి పట్టణంలోని గాలివీడు రింగ్‌రోడ్డు కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Eenadu 💼 Business Jan 9, 6:38 PM
ఐదో రోజూ నష్టాలే.. 25,700 దిగువకు నిఫ్టీ Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు ప్రభావం చూపాయి.
Eenadu 💼 Business Jan 9, 6:38 PM
టెంపుల్ డివైజ్‌పై వివాదం.. స్పందించిన జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌Zomato CEO Deepinder Goyal: టెంపుల్ డివైజ్ వివాదంపై జొమాటో సీఈఓ స్పందించారు. 
Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
ఆ కివీస్‌ స్పిన్నర్‌ మనోడే.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు జనవరి 11 నంచి భారత్‌లో పర్యటించనుంది. ఇందులోభాగంగా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. న్యూజిలాండ్‌ టీ20 జట్టులో యువ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌ (Adithya Ashok) స్థానం దక్కించుకున్నాడు. అతడి స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు. అతడి తల్లిదండ్రులు ఆదిత్యకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు.
Eenadu 🎬 Entertainment Jan 9, 6:38 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’కు మళ్లీ షాక్‌.. స్టే ఇచ్చిన డివిజన్‌ బెంచ్ విజయ్‌ ‘జన నాయగన్‌’కు మరో షాక్‌ తగిలింది. ఈ సినిమాకు (Jana Nayagan Movie) యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డును మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Eenadu Jan 9, 6:38 PM
తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌ తెలంగాణ రాష్ట్ర స్ఘాయి డాక్టర్‌ బీఎస్‌ రావ్‌ మెమోరియల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమాన్ని శ్రీ చైతన్య స్కూల్‌ ఘనంగా నిర్వహించింది.
Eenadu Jan 9, 6:38 PM
కొండంత అండగా కల్యాణ లక్ష్మి పథకం: కడియం నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సూపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Eenadu Jan 9, 6:38 PM
పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి: మంత్రి పొంగులేటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను దీవించినట్లే.. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
Eenadu Jan 9, 6:38 PM
ఆదిత్య వర్సిటీలో సంక్రాంతి సంబరాలు.. విదేశీ విద్యార్థుల సందడి గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు డిప్యూటీ ప్రో ఛాన్స్‌లర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Eenadu Jan 9, 6:38 PM
ముగిసిన అంతర్రాష్ట్ర వృషభాల బండలాగుడు పోటీలు పట్టణంలోని చేనేత మైదానంలో శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు శుక్రవారం ముగిశాయి.
Eenadu Jan 9, 6:38 PM
టూర్‌కు వెళ్లి.. అమెరికాలో అద్దంకి విద్యార్థి అదృశ్యం! అమెరికాలో టూర్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి ఆచూకీ లభించికపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
Eenadu Jan 9, 6:38 PM
అమ్మో.. శేషాద్రి ఎక్స్‌ప్రెస్సా..! సంక్రాంతి పండగ మరికొన్ని రోజులు ఉండగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులు, బంధువులు, వివిధ పనుల నిమిత్తం ముందుగానే ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
Eenadu 🇮🇳 National Jan 9, 6:38 PM
ఆ నటి వాదన వాస్తవ దూరంగా ఉంది.. వీధి కుక్కల అంశంపై సుప్రీం కోర్టు Sharmila Tagore: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
వాళ్లు అన్నంత పనీ చేస్తారేమో..: బంగ్లా ఆటగాళ్లలో గుబులు! భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బంగ్లా క్రికెటర్ల స్పాన్సర్‌షిప్‌లకు ఎసరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి!
Eenadu 📍 Andhra Pradesh Jan 9, 6:38 PM
తితిదే బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు.
Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
తమీమ్‌ ఇక్బాల్‌ ‘ఇండియన్‌ ఏజెంట్‌’: బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్ ఇక్బాల్‌ను (Tamim Iqbal) బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (BCB) సభ్యుడు నజ్ముల్‌ ఇస్లామ్‌ సోషల్‌ మీడియా వేదికగా ‘ఇండియన్‌ ఏజెంట్‌’ అని నిందించాడు.