‘హర్మూజ్‌.. అమెరికాలో భాగం’.. ఫొటో షేర్‌ చేసిన ట్రంప్‌

Eenadu icon
By International News Team Published : 19 Aug 2026 00:58 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: హర్మూజ్‌ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘హర్మూజ్‌.. అమెరికా కొత్త ప్రదేశం’ అని ఆ జలసంధి మ్యాప్‌పై రాసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ను దిగ్బంధనం చేసిన అమెరికా.. ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు, సంప్రదింపులేవీ జరగడం లేదని ట్రంప్‌ ( Donald Trump) స్పష్టం చేశారు. ఇరాన్‌ ( Iran) నౌకల విషయంలో దిగ్బంధనం పూర్తిస్థాయిలో కొనసాగుతోందని తెలిపారు. హర్మూజ్‌ జలసంధి తెరిచే ఉందని చెప్పారు. సముద్ర జలాల్లో ఇరాన్‌ అమర్చిన పేలుడు పదార్థాలను తొలగించామని, కొన్నింటిని పేల్చివేశామని ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా ప్రకటించారు.

మరోవైపు.. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు హర్మూజ్‌పై పట్టును కొనసాగిస్తామని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్‌ బాఘేర్‌ గాలిబాఫ్‌ మంగళవారం స్పష్టం చేశారు. ‘‘ఒప్పందం ప్రకారం దిగ్బంధనాన్ని ఎత్తేయాలి. స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి. చమురుపై ఆంక్షలను తొలగించాలి. అదేవిధంగా సైనిక చర్యలకు ముగింపు పలకాలి. అప్పటివరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోం’’ అని స్పష్టం చేశారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పాకిస్థాన్‌ మళ్లీ ‘హ్యాండ్‌ ఇచ్చింది’..! ఒక చిన్న గెరిల్లాదళమైన హూతీలు సౌదీ అరేబియాపై వరుసదాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.
  • జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలోని బాకూమ్‌ నగరంలో ఓ నివాస సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
  • ఇరాన్‌ వ్యూహాల్లో మరో టర్నింగ్‌ పాయింట్‌.. రంగంలోకి స్పాటర్లు Iran: అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమై హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)లో నౌకల లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇరాన్ (Iran) కొత్త వ్యూహాలు పన్నుతోంది.
  • హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని మునిగిన నౌక హర్మూజ్‌లో సీమైన్లను ఢీకొని ఓ చమురు ట్యాంకర్‌ మునిగిపోయింది.
  • ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్‌- బీబీ రహస్య చర్చలు! ఇరాన్‌పై త్వరలోనే దాడులు ప్రారంభించేందుకు ట్రంప్-నెతన్యాహు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
  • కాక్రోచ్‌ జనతా పార్టీకి అమెరికన్ల నుంచి నిధులు: సింగర్ ఆరోపణలు Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ (American singer) ఆరోపించారు.
  • ఓపెన్‌ఏఐ మీటింగ్‌ హాల్‌లో గూఢచర్య పరికరాలు..! ఓపెన్‌ఏఐ సంస్థలో పని చేస్తూ.. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 
  • బాలికను అసభ్యంగా తాకిన రోబో.. షాకింగ్‌ ఘటన జర్మనీ (Germany)లో ఓ రోబో.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు దాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రవర్తించేలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
  • ప్రపంచం కోసమే రష్యా డీజిల్‌ కొనుగోలు: ట్రంప్ విచిత్ర వివరణ Donald Trump: డీజిల్‌ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
  • సౌదీకి షాక్‌: అరామ్‌కో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీ అరేబియాలో దాడులు తీవ్రమయ్యాయి. ధహ్రాన్‌ నగరంలోని చమురు సంస్థ అరాంకో(Aramco) కార్యాలయపై హూతీలు(Houthis) బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు.
  • గాంధీ తొలి కార్యక్షేత్రం డర్బన్‌లో ఆయుర్వేద మూలికల ఉద్యానం యువ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నపుడు మహాత్మాగాంధీ 1904లో డర్బన్‌లో ప్రారంభించిన సమష్టి ఆశ్రమం ‘ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌’లో సంప్రదాయ ఆయుర్వేద మూలికల ఉద్యానవనం ఏర్పాటైంది.
  • ‘ఫ్లైదుబాయ్‌’ కూల్చివేత కుట్రలో.. ఇద్దరు మాల్దీవియన్‌ పైలట్ల అరెస్ట్‌ ‘ఫ్లైదుబాయ్‌’ విమానాన్ని హైజాక్‌ చేసి, కూల్చివేసేందుకు ఒమన్‌ కోపైలట్‌ ఇటీవల పన్నిన కుట్రలో భాగంగా భావిస్తున్న ఇద్దరు మాల్దీవియన్‌ పైలట్లను యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు.
  • ప్రభుత్వంపై పోరాటానికి రూ.967 కోట్ల వ్యయం సంపన్నులపై పన్ను విధించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కోర్టులో పోరాడటానికి గూగుల్‌ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ ఏకంగా రూ.967 కోట్లు ఖర్చు పెట్టారు.
  • 11 ఏళ్ల పగ! యెమెన్‌లోని అంతర్యుద్ధంపై సౌదీ అరేబియా వేసుకున్న లెక్కలు తప్పాయా..  ఆ దేశం ఎరక్కపోయి ఇరుక్కుందా.. గల్ఫ్‌లో తమ దేశాన్ని అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య హబ్‌గా మార్చాలనుకునే క్రమంలో యెమెన్‌పై తీసుకున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయా.. అంటే ప్రస్తుతం హూతీలు చేస్తున్న దాడులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
  • రాయిలాంటిదనుకుంటే.. రాచకుటుంబ స్మారకమైంది కాలం కలిసొస్తే రాయి కూడా రత్నమవుతుందంటారు. లండన్‌లోని ఓ వ్యక్తి ఓ ఛారిటీ దుకాణంలో రూ.1,890 చెల్లించి తను ఒక ఉంగరం కొన్నాడు.
  • హూతీల దెబ్బకు ప్యాలెస్‌లు మార్చుతున్న సౌదీ యువరాజు! దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఎప్పుడు ఏ రాజభవనంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
  • న్యూయార్క్‌ విమానాశ్రయంలో యూనస్‌కు ‘అవామీలీగ్‌’ అవహేళన షేక్‌ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వ్యవహరించిన మహమ్మద్‌ యూనస్‌ న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ విమానాశ్రయంలో అవహేళనలు ఎదుర్కొన్నారు.
  • అవినీతి ఆరోపణలతో… గ్రీసు దేశ అమెరికా రాయబారి రాజీనామా గ్రీసు దేశంలో అమెరికా రాయబారిగా ట్రంప్‌ నియమించిన కింబర్లీ గిల్‌ఫాయిల్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
  • సౌదీలో అప్రమత్తంగా ఉండండి సౌదీ అరేబియాలో మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివాసం ఉంటున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
  • సంక్షిప్త వార్తలు (3) ఊపిరితిత్తుల్లో చిన్న కణితి ఉన్నట్లు తెలియడంతో శస్త్రచికిత్స నిమిత్తం పోప్‌ లియో-14 మంగళవారం రోమ్‌లోని జెమెలీ ఆసుపత్రిలో చేరారు.