Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Oct 15, 8:10 PM
‘రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్‌ ఆపాలి’.. సీఎంకు కేటీఆర్‌ బహిరంగ లేఖ

'Rs. 3 thousand crore foreign coal scam should be stopped'.. KTR's open letter to CM

Eenadu ✨ Lifestyle Oct 15, 8:10 PM
ఊబకాయం.. జీవనశైలితో ‘తేలిక’వుదాం

Let's get 'light' with obesity.. lifestyle

Eenadu 🏏 Sports Oct 15, 8:10 PM
ఆసియా గేమ్స్‌ పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని

The Prime Minister met with the Asian Games medalists

Eenadu 📍 Andhra Pradesh Oct 15, 8:10 PM
సీట్ల సర్దుబాటు అంశం.. చంద్రబాబుతో మంత్రుల చర్చలు

The subject of adjustment of seats.. Ministerial discussions with Chandrababu

Eenadu 🇮🇳 National Oct 15, 8:10 PM
భారత్‌-అమెరికా తొలి దశ ట్రేడ్‌ డీల్‌ ఖరారు: పీయుష్‌ గోయల్

India-US first phase trade deal finalised: Piyush Goyal

Eenadu Oct 15, 8:10 PM
వివాహేతర సంబంధం.. పెట్రోల్ పోసి భర్తను చంపిన భార్య

Extra-marital affair.. Wife kills husband by pouring petrol on him

Eenadu 📍 Andhra Pradesh Oct 15, 8:10 PM
మద్యం రవాణా టెండర్ల కేసు.. రెండోరోజు కారుమూరి సునీల్‌ విచారణ

Liquor transport tenders case.. Karumuri Sunil's trial on the second day

Eenadu 🏏 Sports Oct 15, 8:10 PM
యశస్వి.. అలాంటివి వద్దు: మాజీ చీఫ్‌ సెలక్టర్ కీలక సూచన

Yashasvi.. No such thing: Former chief selector's key suggestion

Eenadu 📍 Telangana Oct 15, 8:10 PM
నీరు, విద్యుత్‌ కొరత తప్పదు.. ఆరుతడి పంటలే మేలు: సీఎం రేవంత్‌

There is no shortage of water and electricity... dry season crops are good: CM Revanth

Eenadu 💼 Business Oct 15, 8:10 PM
గుర్తుతెలియని కాల్స్‌కు చెక్‌.. ఇక, కాలర్‌ ఐడీ డిస్‌ప్లే తప్పనిసరి!govt mandate caller IDs: స్పామ్‌, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ బెడదకు చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైంది. 

Check for unknown calls.. Caller ID display is mandatory! govt mandate caller IDs: Time to check spam and calls from unknown numbers. 

Eenadu 🎬 Entertainment Oct 15, 8:10 PM
దీపికా పదుకొణె డిమాండ్‌లో తప్పేముంది?: 8 గంటల పనిపై ‘దృశ్యం 3’ నటిసినిమా సెట్లో రోజుకు 8 గంటలు మాత్రమే పని అనే డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి దీపికా పదుకొణె గతంలో ప్రభాస్‌ సినిమా ‘స్పిరిట్’తో పాటు ‘కల్కి’ సీక్వెల్‌ నుంచి తప్పుకొన్నప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

What is wrong with Deepika Padukone's demand?: 8 hours of work on the set of 'Drisham 3' The demand of working only 8 hours a day has come to the fore once again. It is known that when popular actress Deepika Padukone walked out of Prabhas's movie 'Spirit' and the sequel of 'Kalki', there was a big discussion about it.

Eenadu 💼 Business Oct 15, 8:10 PM
ఆకాశ్‌ అంబానీ

Akash Ambani

Eenadu Oct 15, 5:46 PM
రెండు వేళ్ల రహస్యం కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
Translation pending
Eenadu Oct 15, 5:46 PM
శ్రమే దైవం సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం. శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.

Labor is divine Every creature in the creation gets happiness only through labor. That's how we can achieve anything in life. Labor is not just physical hardship. A penance, a yajna, the path to liberation. Bhagirath is the definition of hard work. Sagara decided to bring Ganga down to earth for the salvation of his sons. He did penance for thousands of years and pleased Brahma.

Eenadu Oct 15, 5:46 PM
మనోపరిణతి చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది.

Psychopathology A small plant is worthwhile only when it grows into a great tree and bears fruit and gives shade to the weary. When the Moon gradually increases in strength and attains fullness, the full moon entertains.

Eenadu Oct 15, 5:46 PM
శ్రీమంతుడు జీవన ప్రయాణంలో మనిషికి నీడలా... మనుగడ, ఆశ కలిసి ప్రయాణం సాగిస్తాయి. సృష్టిలో ఏ జీవికీ లేనన్ని అవసరాలు, కోరికలు మనిషి మనసులో పుడుతుంటాయి. వాటి నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదు. అవి తీరని కోరికలైనప్పుడు దుఃఖం, కోపం వంటి అరిషడ్వర్గాలు మెండై, మనిషిని వేదన వైపు నడిపిస్తాయి.

rich man Like the shadow of a man in the journey of life, survival and hope travel together. There are many needs and desires that arise in the mind of man that are not found in any creature in creation. It is not easy to get rid of them. Arishadvargas like sorrow and anger arise when they are unfulfilled desires and lead a person to suffering.

Eenadu Oct 15, 5:46 PM
చట్టాన్ని తిరగరాసిన పోరాటం నిస్సహాయులమనీ ఒంటరిగా ఏమీ చేయలేమనీ... అనుకుంటాం. ముఖ్యంగా సీరియస్‌ నేరాలు, చట్టాల దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వారు వాటిని ఎదుర్కొనడం తమ వల్ల కాదనే భావిస్తారు. కానీ ఫ్రాంకా వయోలా అలా అనుకోలేదు. ఆమేమీ ఉన్నత విద్యావంతురాలో, సామాజిక ఉద్యమకారిణో కాదు.  కేవలం పదిహేడేళ్ల బాలిక.
Translation pending
Eenadu Oct 15, 5:46 PM
అన్నీ ఉన్నా... మారని ఆటతీరు! జపాన్‌లో ఇటీవలే ఆసియా క్రీడలు ముగిశాయి. వందకు పైగా పతకాలను ఒడిసిపట్టాలన్న లక్ష్యంతో పోటీలకు వెళ్లిన భారత బృందం... తొంభై పతకాలు కూడా సాధించలేకపోయింది. మునుపటి కంటే ఇప్పుడు క్రీడలకు నిధులు పెరిగాయి, వసతులు మెరుగయ్యాయి, విదేశీ కోచ్‌లూ పెరిగారు.

Despite everything... unchanging gameplay! Asian Games recently concluded in Japan. The Indian team, which went to the competition with the aim of winning more than one hundred medals, could not even win ninety medals. Sports funding has increased more than before, facilities have improved and foreign coaches have also increased.

Eenadu Oct 15, 5:46 PM
అసమాన సారథ్యం అమేయ దార్శనికత ‘‘వికసిత్‌ భారత్‌ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఆయన అందించిన అమూల్య సేవలను స్మరించు కోవడం సముచితం. 1986లో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో కొత్తగా శాస్త్రవేత్తగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నా వృత్తిపరమైన ప్రయాణమంతటా కలాం నాకు మార్గదర్శిగా నిలిచారు.

Unequal leadership is the ultimate vision "At this time when we are taking steps towards a developed India, it is appropriate to commemorate Dr. APJ Abdul Kalam's invaluable services towards self-sufficiency in the defense sector on the occasion of his birth anniversary. Kalam has been my guide throughout my professional journey since I took charge as a fresh scientist at DRDL, Hyderabad in 1986.

Eenadu Oct 15, 5:46 PM
నిర్జీవమవుతున్న స.హ.చట్టం! జవాబుదారీతనం లేని అధికారం నిరంకుశత్వానికి పాదులుతీస్తుంది. పాలనలో పారదర్శకత లేకపోతే అవినీతి ప్రబలమవుతుంది. యంత్రాంగం పనితీరును పరిశీలించడానికి, ప్రశ్నించడానికి ప్రజలకు అవకాశమివ్వని చోట ప్రజాస్వామ్యం మేడిపండు చందమవుతుంది. ఆ ముప్పు వాటిల్లకుండా చూడటంకోసమే రెండు దశాబ్దాల క్రితం సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం పురుడుపోసుకుంది.

The law of S.H.A. is dying! Power without accountability leads to tyranny. If there is no transparency in governance, corruption will prevail. Democracy fails where the people are not given the opportunity to question and scrutinize the functioning of the machinery. The Right to Information (RTI) Act was enacted two decades ago to prevent that threat.