ఆసియా గేమ్స్ పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల పతక విజేతలతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. తన నివాసంలో అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. స్వర్ణాలు గెలిచిన భారత హాకీ, క్రికెట్ పురుష, మహిళా జట్లతోపాటు ప్రతి అథ్లెట్‌తో మోదీ ఫొటోలు దిగారు. జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలను గెలిచి తన నాలుగో ప్లేస్‌ను కాపాడుకుంది. ఇందులో 21 బంగారు, 27 రజత, 37 కాంస్య పతకాలు ఉన్నాయి.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 18:11 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కివీస్‌తో వన్డే సిరీస్.. బుమ్రాకి రెస్ట్? కారణమిదేనా? కివీస్ పర్యటనలో భారత్ ఐదు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. కానీ, ఆ సిరీస్ నుంచి బుమ్రాకి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
- గత 25 ఏళ్లుగా నీ అసిస్టెంట్‌నే కదా!: యువరాజ్ సింగ్ దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా గంగూలీ.. అతడికి అసిస్టెంట్‌గా యువరాజ్ సింగ్ వచ్చాడు.
- ఈ జట్టుతో వరల్డ్ కప్‌ను నెగ్గడం కష్టమే: భారత మాజీ క్రికెటర్ విండీస్ బ్యాటర్లను అడ్డుకోవడంలో భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ఉప్పల్ మ్యాచ్‌లోనూ విండీస్ విజయం సాధించింది.
- లింక్డిన్లో విరాట్ ఫస్ట్ పోస్టు.. స్పందించిన సత్యనాదెళ్ల విరాట్ కోహ్లీ పెట్టిన తొలి లింక్డిన్ పోస్టుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల స్పందించారు.
- మాకొద్దు ఆ సెలక్టర్ పదవి.. తిరస్కరించిన ఇద్దరు మాజీలు! సెలక్టర్ పదవి ఆఫర్ వస్తే ఇద్దరు మాజీ క్రికెటర్లు తిరస్కరించినట్లు వస్తోన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
- మ్యాచ్ ఓటమికి అదే కీలక మలుపు : సంజు శాంసన్ ‘‘వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో తిలక్ వర్మ ఔటవడంతో ఫెయిల్డ్ ఛేజ్ మొదలైంది.. మ్యాచ్ ఓటమికి అదే కీలక మలుపు’’ అని భారత ఆటగాడు సంజు శాంసన్ (Sanju Samson) అన్నాడు. యువ ఫాస్ట్ బౌలర్లు అనుభవంతో మెరుగవుతారని ధీమా వ్యక్తం చేశాడు.
- బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ పాటించలేకపోయాం : శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, నిర్ణయాత్మక పోరుకు సిద్ధమవుతామని టీమిండియా (Team india) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తెలిపాడు. బౌలింగ్‌లో ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
- ఉప్పల్‌లో పడ్డారు పొట్టి క్రికెట్లో వెస్టిండీస్‌తో అంత తేలిక కాదని మరోసారి రుజువైంది. భారత్‌కు వన్డే సిరీస్ కోల్పోయాక.. టీ20 సిరీస్‌లో గట్టి పోటీనిస్తున్న కరీబియన్ జట్టు, సిరీస్‌ను 2-2తో సమం చేసి ఫలితాన్ని చివరి పోరుకు మళ్లించింది.
- తిరిగి హైదరాబాద్‌కు నటరాజన్ ఎడమచేతి వాటం పేసర్ నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. ఐపీఎల్ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్ అతణ్ని దిల్లీ క్యాపిటల్స్ నుంచి తీసుకుంది.
- టీ20ల్లో మేం చాలా శ్రమించాలి వన్డే ప్రపంచకప్ గెలిచినప్పటికీ టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరముందని కొత్త కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది. మహిళల తొలి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది.
- ఆ స్థానం ఓజాదే..! అజిత్ అగార్కర్ స్థానంలో వెస్ట్‌జోన్ నుంచి పార్థివ్ పటేల్ సెలక్టర్ అవుతాడని అంతా భావించారు. కానీ అతడు పదవి కోసం దరఖాస్తే చేసుకోలేదు. దీంతో సెలక్షన్ కమిటీకి పూర్తి స్థాయి ఛైర్మన్‌గా కొనసాగేందుకు ప్రజ్ఞాన్ ఓజాకు మార్గం సుగమమైంది.
- కరుణ్ శతకం ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్ డ్రా ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో కర్ణాటక డ్రాతో బయటపడింది. కరుణ్ నాయర్ (155; 242 బంతుల్లో 16×4, 2×6) వీరోచిత శతకంతో జట్టును గట్టెక్కించాడు.
- 17 ఏళ్ల తర్వాత పంజాబ్‌కు.. ఈ నెలాఖర్లో జరగనున్న హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ప్రత్యేకంగా నిలవనుంది. అతడి సొంతగడ్డ పంజాబ్‌లో 17 ఏళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది.
- నాలుగో స్థానంలో శ్రేయస్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో అతను 18 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని రేటింగ్ మెరుగుపడింది.
- యోధాస్ గెలుపు ఆర్చరీ ప్రిమియర్ లీగ్‌లో పృథ్వీరాజ్ యోధాస్ పుంజుకుంది. బుధవారం ఆ జట్టు 5-1తో చేరో ఆర్చర్స్‌పై ఘనవిజయాన్నందుకుంది. గణేశ్ మణిరత్నం 60కి 59 పాయింట్లతో జట్టు గెలుపులో కీలకమయ్యాడు.
- సాత్విక్ జోడీ ఔట్ డెన్మార్క్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ కథ ముగిసింది. బుధవారం తొలి రౌండ్లో ఈ జంట 21-12, 15-21, 19-21తో చైనా ద్వయం హె జి టింగ్, రెన్ జియాంగ్ యుల చేతిలో ఓడిపోయింది.
- సంక్షిప్త వార్తలు (4) ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నారు. గురువారం దిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆయన ప్లేయర్లతో సమావేశం కానున్నారు.
- భారత్‌పై కీమో పాల్ ‘ఫైఫర్’.. విండీస్‌దే నాలుగో టీ20 ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది.
- విరాట్‌కు ధోనీలా.. మంధానకు హర్మన్ బాసటగా నిలవాలి: మిథున్ సీనియర్‌గా జట్టులో ఉన్నప్పుడు కొత్త సారథికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వెల్లడించాడు.
- నాలుగులోకి శ్రేయస్ అయ్యర్.. రెన్షా 147 స్థానాలు జంప్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో ఆసీస్ ప్లేయర్ దూసుకొచ్చాడు.
English Translation
Prime Minister impressed with Asian Games medal winners

- A
- A+
- A++

Internet Desk: Indian Prime Minister Narendra Modi with Asian Games medal winners Conversed. PM Modi met athletes at his residence. They were congratulated on this occasion. Modi posed for photographs with the gold-winning Indian hockey, cricket, men's and women's teams as well as each athlete. In the Asian Games held in Japan, India won 85 medals and maintained its fourth place. It has 21 gold, 27 silver and 37 bronze medals.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 15 Oct 2026 18:11 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- ODI series with Kiwis.. Rest for Bumrah? Is that the reason? India will also play a five ODI series during the tour of the Kiwis. But, it seems that the management wants to rest Bumrah from that series.
- He has been your assistant for the last 25 years!: Yuvraj Singh Ganguly as the head coach of Delhi Capitals.. Yuvraj Singh came as his assistant.
- It will be difficult to win the World Cup with this team: Former Indian cricketer The Indian bowlers struggled to stop the West Indies batsmen. West Indies won the Uppal match too.
- Virat's first post on LinkedIn.. Satyanadella responded. Microsoft CEO Satyanadella responded to Virat Kohli's first LinkedIn post. The news of two former cricketers rejecting the offer of the selector post has now become a topic of discussion.
- That was the turning point for losing the match: Sanju Samson "The failed chase started with Tilak Verma's dismissal in the fourth T20I against West Indies. That was the turning point for the defeat of the match," said Indian player Sanju Samson. He expressed confidence that the young fast bowlers will improve with experience.
- Couldn't follow line and length in bowling: Shreyas Iyer Team India captain Shreyas Iyer said that they will learn from the defeat in the fourth T20 against the West Indies and prepare for the decisive battle. He stated that the main reason for the defeat was not being able to execute the plans properly in bowling.
- Falled in Uppal It has been proved once again that it is not so easy against West Indies in short cricket. After losing the ODI series to India, the Caribbean team, which is competing hard in the T20 series, tied the series 2-2 and shifted the result to the final match.
- Natarajan back to Hyderabad Left-arm pacer Natarajan returned to Sunrisers Hyderabad. Sunrisers took him from Delhi Capitals as part of the IPL trade.
- We have to work hard in T20s. New captain Smriti Mandhana said that despite winning the ODI World Cup, the Indian women's team still needs to work hard in T20 cricket. She responded in the context of the women's first Champions Trophy being held in the short format next year. Everyone thought that Parthiv Patel from West Zone will be the selector in place of Ajit Agarkar. But he did not apply for the post. This paved the way for Pragyan Ojha to continue as full-fledged chairman of the selection committee.
- Karun's century Andhra, Karnataka match draw In the Ranji match against Andhra, Karnataka emerged with a draw. Karun Nair (155; 16×4, 2×6 in 242 balls) led the team with a heroic century.
- After 17 years for Punjab... Hockey Asia Champions Trophy to be held at the end of this month... Indian hockey team captain Harmanpreet Singh will stand out. An international match is going to be held in his native Punjab after 17 years.
- Shreyas in fourth place Indian cricket team captain Shreyas Iyer has reached the fourth position in the ICC T20 batting rankings. Recently in the second T20 against West Indies his rating improved when he scored 40 off 18 balls.
- Yodhas win Prithviraj Yodhas bounced back in Archery Premier League. On Wednesday, the team won 5-1 against Chero Archers. Ganesh Mani Ratnam was instrumental in the team's victory with 59 points out of 60.
- Sathvik Jodi out. The story of Satwik Sairaj and Chirag Shetty has ended in Denmark Open. In the first round on Wednesday, the pair lost 21-12, 15-21, 19-21 to the Chinese duo of He Ji Ting and Ren Xiang Yu.
- News in Brief (4) Prime Minister Narendra Modi will meet the Indian athletes who participated in the recently concluded Asian Games. He will have a meeting with the players at the Major Dhyanchand Stadium in Delhi on Thursday.
- Kemo Paul 'Pfeiffer' against India... Windies' fourth T20 West Indies won against India in the fourth T20 match held at Uppal.
- Dhoni for Virat, Harman for Mandhana: Mithun BCCI President Mithun Manhas revealed that he has the responsibility to stand by the new captain when he is in the team as a senior.
- Shreyas Iyer among the four. Renshaw jumped 147 places In the ICC T20 rankings, Indian players have stood in better positions. Aussie player jumped in Tests.