సీట్ల సర్దుబాటు అంశం.. చంద్రబాబుతో మంత్రుల చర్చలు

- A
- A+
- A++

ఉండవల్లి: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించిన కూటమి నేతలు.. ఎవరు, ఎక్కడ బరిలోకి దిగాలన్న అంశంపై తుది కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ లింగమనేని రమేష్ తదితరులు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. శుక్రవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండటంతో ఈ ప్రక్రియను త్వరగా కొలిక్కి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- తడిసి మోపెడవుతున్న ఇంటి నిర్మాణం ఖర్చులు.. ఎందుకీ పరిస్థితి? సిమెంటు, ఇనుము ధరల పెంపు కారణంగా నిర్మాణ రంగంపై ప్రభావం పడుతోంది. దీంతో సామాన్యులకు సొంతింటి నిర్మాణం భారంగా మారుతోంది.
- డిజిటల్ తాతయ్య... ఆన్లైన్ అమ్మమ్మ రిటైర్మెంట్ అంటే కేవలం ఈజీ చైర్లో కూర్చుని పాత జ్ఞాపకాల్లో గడిపేయడానికో కాదు. తమ అనుభవాలను ఆదర్శాలుగా మార్చి... భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అవకాశంగా భావిస్తున్నారు వారంతా. దీనికి డిజిటల్ టెక్నాలజీని ఆలంబనగా చేసుకుంటున్నారు.
- సాంకేతికత వినియోగంలోనూ మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు: SEC అనిల్ చంద్ర పునేఠా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
- విచ్ఛిన్నకర శక్తులతో జగన్ చేతులు కలిపారు: పీవీఎన్ మాధవ్ కేసులు ఎదుర్కొంటున్న జగన్‌తో చేతులు కలపడం ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అజెండా స్పష్టమైందని భాజపా ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
- చెట్టుపై చిక్కుకున్న పక్షి.. పొక్లెయిన్‌తో కాపాడారిలా! విశాఖ బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ సమీపంలో చెట్టుపై చిక్కుకున్న ఓ పక్షి (Bird)ని పోలీసులు కాపాడారు.
- బెజవాడ దుర్గమ్మకు కానుకగా రూ.75 లక్షల విలువైన బంగారు కిరీటం విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
- సరస్ మేళా.. మార్కెట్ ఏర్పాటుకు అవకాశం: సీఎం చంద్రబాబు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం.. ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
- బటన్ నొక్కితే డోర్ ఓపెన్.. మోటార్ షోలో అబ్బురపరిచిన కార్లు 91వ పారిస్ మోటార్ షోలో వివిధ దేశాలకు చెందిన కార్లు అబ్బురపరిచాయి.
- విజయవాడలో జాతీయ సరస్ మేళా.. ప్రారంభించిన రాష్ట్రపతి విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
- ఈడీ విచారణకు హాజరైన వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ విచారణకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మరోసారి హాజరయ్యారు.
- బెంగళూరు పబ్ వివాదం.. ఐఏఎస్ వికాస్ మర్మత్ బదిలీ కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ సంచాలకుడు, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
- అబ్దుల్ కలాం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం: చంద్రబాబు దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడు.. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
- అభయమివ్వమ్మా.. దుర్గమ్మా.. ఆలయాల్లో దేవీ నవరాత్రి శోభ! తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు ఆలయాల్లో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా, స్కంధమాతగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి దేవిని దర్శించుకుంటున్నారు.
- కల్పవృక్ష వాహనంపై శ్రీవారి ఊరేగింపు.. గరుడ వాహనసేవకు ఏర్పాట్లు! తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
- లలితా త్రిపుర సుందరిదేవిగా దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
- మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
- ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్ లాస్ (ఎమెండ్మెంట్) యాక్ట్ 2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
- చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
- కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
- జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
English Translation
The issue of adjustment of seats.. Ministers' discussions with Chandrababu

- A
- A+
- A++

Undavalli: Alliance leaders who decided to contest the urban local body elections unitedly.. who and where The final exercise is being done on the issue of getting into the ring. In this order, Ministers Nadendla Manohar, Satyakumar Yadav, MP Lingamaneni Ramesh and others met Chief Minister Chandrababu at Undavalli CM camp office. Adjustment of seats and selection of candidates are being discussed at length. As the nominations will start from Friday, they are trying to complete this process quickly.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- The cost of construction of a damp house.. Why the situation? Due to the increase in the prices of cement and iron, the construction sector is affected. Due to this, the construction of own house is becoming a burden for common people.
- Digital grandfather... Online Grandma Retirement is not just about sitting in an easy chair and reminiscing. All of them feel that it is an opportunity to turn their experiences into ideals and shape the future generations. Digital technology is being adopted for this.
- Arrangements to ensure better use of technology: SEC Anil Chandra Punetha The State Election Commission has released the schedule for local body elections in Andhra Pradesh.
- Jagan joined hands with disruptive forces: PVN Madhav By joining hands with Jagan, who is facing cases, the agenda of the Cockroach Janata Party (CJP) has become clear, BJP AP President PVN Madhav said. Police rescued a bird stuck on a tree near Park Hotel Junction on Visakha Beach Road.
- Gold crown worth Rs 75 lakhs was gifted to Bejawada Durgamma. Dussehra Sharannavaratri celebrations are going on with great splendor near Kanakadurgamma Sannidhi in Vijayawada.
- Saras Mela.. Possibility of setting up a market: CM Chandrababu President Draupadi Murmu's life is a message for every girl child said AP CM Chandrababu. Cars from different countries dazzled at the 91st Paris Motor Show.
- National Saras Mela in Vijayawada.. Inaugurated by the President President Draupadi Murmu inaugurated the National Saras Mela program in Vijayawada.
- Viveka murder case accused Sivashankar Reddy attended the ED investigation. Devi Reddy Sivashankar Reddy once again attended the ED inquiry in the murder case of former minister YS Vivekananda Reddy.
- Bangalore pub controversy.. Transfer of IAS Vikas Marmat IAS Officer Vikas Marmat, director of Kuppam Regional Development Corporation has been transferred by the government.
- Abdul Kalam's life is an inspiration for today's generation: Chandrababu Chief Minister Chandrababu praised Abdul Kalam as a visionary who gave a new direction to the country's nuclear and technological fields.. who inspired crores of people. Devi Navratri celebrations are going on in Telugu states with grandeur. As part of this, on the fifth day, Goddess Lalita Tripura was decorated as Skandhamata in the temples. After that special pooja was performed. Devotees flock to the temples in large numbers to visit the Goddess.
- Srivari procession on Kalpavriksha vehicle.. Arrangements for Garuda Vahanaseva! Srivari Navratri Brahmotsavam is going on in Tirumala with grandeur.
- Durgamma as Goddess Lalita Tripura. The Sharannavaratri mahotsavam continues on Indrakiladri. On the fifth day, Amma gives darshan to the devotees in the decoration of Sri Lalita Tripura Sundari Devi.
- Mogindi Nagara The city has rang for local body elections in the state. Notification for elections in 13 municipal bodies and 87 municipal societies was released on Wednesday. Election code of conduct also came into effect immediately.
- Elections cannot be stayed in those 23 places. The Supreme Court has issued a notice to the state government in the petitions filed challenging the AP Municipal Laws (Amendment) Act 2021 made by the Vaikapa government in 2021, including the nearby villages in the 23 municipal, municipal bodies and city panchayats of the state. "Discussions between Telugu Desam and Janasena in local body elections have been successful. There are no mistakes between us The adjustment of seats between the coalition parties in the local body elections is almost over. Janasena is likely to contest in four municipal bodies, 20 to 24 municipal societies and three to four city panchayats.
- Vangaveeti Radhakrishna joins Janasena. Former Vijayawada MLA Vangaveeti Radhakrishna has joined Janasena. He, who was in TEDPA so far, joined the alliance.