డేటా ట్రాఫిక్‌లో 60 శాతం వాటా జియోదే: ఆకాశ్ అంబానీ

- A
- A+
- A++

Jio Plotforms IPO | ముంబయి: దేశంలోని మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్‌లో 60 శాతం వాటా జియోదేనని జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ (Akash ambani) తెలిపారు. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో 1.4 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. అందులో తాము అతిపెద్ద మార్కెట్ వాటా సాధిస్తామని ఆకాంక్షించారు. జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓ (Jio Plotforms IPO) వేళ ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జియోకు 2026 జూన్ 30 నాటికి 53.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని ఆకాశ్ అంబానీ తెలిపారు. ఇందులో 28.5 కోట్ల మంది 5జీ యూజర్లని పేర్కొన్నారు. చైనా వెలుపల ఈ స్థాయిలో కస్టమర్ బేస్ కలిగిన అతిపెద్ద కంపెనీ జియో అని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి నెలవారీ సగటు డేటా వినియోగం 43.7జీబీకి చేరిందని తెలిపారు. జియోకు ప్రస్తుతం 3,60,537 టవర్లు ఉన్నాయని, 26,800 MHz స్పెక్ట్రమ్ కలిగి ఉందని చెప్పారు. 2025-26 నాటికి 2.8 కోట్ల హోమ్ బ్రాండ్ కస్టమర్లను జియో కలిగి ఉందని తెలిపారు.
- 21-23 తేదీల్లో జియో ఐపీఓ
2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ EBITDA రూ.76,225 కోట్లుగా ఉందని ఆకాశ్ అంబానీ తెలిపారు. 2024-26 ఆర్థిక సంవత్సరాల మధ్య 17.8 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. 2016లో జియో మార్కెట్లోకి ప్రవేశించిందని తెలిపారు. అప్పట్లో సగటు డౌన్లోడ్ వేగం 2.5 ఎంబీపీఎస్ మాత్రమేని చెప్పారు. ప్రస్తుతం జాతీయ సగటు 68 ఎంబీపీఎస్‌గా ఉందన్నారు. జియో 5జీ డౌన్లోడ్ సగటు వేగం 198.9 ఎంబీపీఎస్ అని చెప్పారు.
తక్కువ ధరకే మొబైల్డేటాను అందించడం వల్ల ఆన్లైన్ వీడియో వినియోగం పెరిగిందని, డిజిటల్ పేమెంట్స్ ఇతర ఇంటర్నెట్ సర్వీసులు పుంజుకొన్నాయని ఆకాశ్ అంబానీ తెలిపారు. భారత్‌ను అతిపెద్ద డిజిటల్ సొసైటీగా తీర్చిదిద్దడమే జియో లక్ష్యమన్నారు. జియో ప్లాట్‌ఫామ్ కేవలం మొబైల్ క్యారియర్ మాత్రమే కాదని, సొంతంగా అభివృద్ధి చేసిన నెట్వర్క్ సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్ను సైతం ఇతర దేశాల ఆపరేటర్లకు విక్రయిస్తామని చెప్పారు.
- రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈనెల 21న ప్రారంభమై, 23న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.1,065- 1,119ను నిర్ణయించారు. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. తద్వారా దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలవనుంది. ఐపీఓలో భాగంగా ఒక్కోటి రూ.10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల వరకు తాజా షేర్ల షేర్లను జియో జారీ చేయనుంది.
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- బుల్ జోష్.. సెన్సెక్స్ 1500 పాయింట్లు పైకి Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు దన్నుగా నిలిచాయి.
- రేపటి నుంచే ఐఫోన్ డ్యుయో ప్రీ ఆర్డర్లు.. డిస్ప్లే పగిలితే జేబుకు చిల్లే! iPhone Duo: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ప్రీ ఆర్డర్లకు సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.
- మార్కెట్లోకి మహీంద్రా XUV 3XO CNG.. ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం Mahindra XUV 3XO CNG: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ పాపులర్ ఎస్యూవీ XUV 3XOలో సీఎన్జీ వేరియంట్‌ను (Mahindra XUV 3XO CNG) మార్కెట్లోకి విడుదల చేసింది.
- రుణ గ్రహీతలకు SBI షాక్.. రుణ రేట్లు పెంపు State bank of India: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను సవరించింది.
- గుర్తుతెలియని కాల్స్‌కు చెక్.. ఇక, కాలర్ ఐడీ డిస్ప్లే తప్పనిసరి! govt mandate caller IDs: స్పామ్, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బెడదకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైంది.
- భారీ లాభాల్లో మార్కెట్లు.. 1000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ Stock Market: దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమంటున్నా.. ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్నప్పటికీ నిన్నటి నష్టాల నుంచి సూచీలు పుంజుకున్నాయి.
- ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72% వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేయనుంది. ఇందు కోసం 5.5 బిలియన్ డాలర్లు (రూ.53,000 కోట్లు) వెచ్చించనుంది.
- 21-23 తేదీల్లో జియో ఐపీఓ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈనెల 21న ప్రారంభమై, 23న ముగియనుంది.
- స్కైరూట్ విక్రమ్ రాకెట్లతో రెండు ప్రయోగాలు అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్తో ‘రెండు ప్రత్యేక రాకెట్ ప్రయోగాల కోసం’ ఒప్పందం కుదుర్చుకుంది.
- 2029 ఏప్రిల్ నుంచి బీఎస్-7 కార్లు, ఎస్‌యూవీలు మన దేశంలో కొత్త కార్లు, స్పోర్ట్స్ వినియోగ వాహనాల (ఎస్యూవీ) కోసం అత్యంత కఠినమైన బీఎస్-7 (భారత్ స్టేజ్-7) ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
- కలవరపెట్టిన ద్రవ్యోల్బణం సెప్టెంబరులో రిటెయిల్, టోకు ద్రవ్యోల్బణం పెరగడంతో, బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు అధిక ధరలూ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలపడి 95.17 వద్ద ముగిసింది.
- మరింత ముదిరిన టాటా ట్రస్ట్స్ వివాదం టాటా గ్రూప్‌లో రగులుతున్న అంతర్గత విభేదాలు, న్యాయస్థానాలకు చేరుతున్నాయి. తాజాగా టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ లేవనెత్తిన ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో బాంబే హైకోర్టుతో పాటు ముంబయి సిటీ సివిల్ కోర్టులో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా, ఆయన కుమారుడు నెవిల్లే టాటా కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు.
- మస్క్ స్టార్‌లింక్ కంటే వన్‌వెబ్ రేసులో ముందుంది దేశీయంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల కోసం, అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంటే తమ యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థే రేసులో ముందుందని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ బుధవారం బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2026లో వెల్లడించారు.
- టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతానికి దేశీయంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 11.39 శాతానికి చేరింది. ఆహారం, తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరగడం ఇందుకు కారణం.
- మేలిమి వెండి సులభ దిగుమతికి వీలు కొన్ని రకాల వెండి వస్తువుల దిగుమతికి అనుమతులను వేగంగా జారీ చేసేందుకు, స్వీయ ప్రకటన ఆధారిత సరళీకృత విధానాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
- తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..(14-10-2026) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
- పొగాకు రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినతరం! పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత కఠినం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో ఫ్రాంఛైజీలు, ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండు పేర్లు, నిర్వహణ ఒప్పందాల కోసం లైసెన్సింగ్‌లో ఎఫ్‌డీఐని నిషేధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- ఫారెక్స్ విపణిలో స్థిరత్వం తీసుకొస్తాం! ఫారెక్స్ (విదేశీ మారకపు ద్రవ్య) విపణిలో స్థిరత్వం తీసుకురావడానికి, రూపాయి విలువపై ఊహాజనిత కార్యకలాపాలు నిరోధించడానికి చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు.
- ఎస్ఎంఈ ఐపీఓలకు కొత్త నిబంధనలు! చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎస్ఎంఈల) ఐపీఓలకు దరఖాస్తు చేసుకునే మదుపర్ల నిధులకు మరింత రక్షణ కల్పించేందుకు, నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ బుధవారం సమగ్ర మార్పులను ప్రతిపాదించింది.
- కెనరా బ్యాంకు లాభం రూ.5,175 కోట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సెప్టెంబరు త్రైమాసికంలో రూ.5,175 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2025-26 ఇదే కాల లాభం రూ.4,774 కోట్లతో పోలిస్తే ఇది 8.4% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.38,598 కోట్ల నుంచి రూ.40,931 కోట్లకు పెరిగింది.
English Translation
Jiode accounts for 60 percent of data traffic: Akash Ambani

- A
- A+
- A++

Jio Platforms IPO | Mumbai: Jio Platforms Managing Director Akash Ambani said that 60 percent of the total wireless data traffic in the country belongs to Jio. India is expected to have a digital economy of 1.4 trillion dollars by the financial year 2031. They hope that they will achieve the largest market share. Akash Ambani said that Jio has 53.3 crore customers by June 30, 2026. In this, 28.5 crore people are said to be 5G users. He said that Jio is the largest company with this level of customer base outside China. He said that the average monthly data usage for the first quarter of the current financial year has reached 43.7GB. He said that Jio currently has 3,60,537 towers and owns 26,800 MHz of spectrum. He said that Jio has 2.8 crore home brand customers by 2025-26.
- Jio IPO on 21-23
Akash Ambani said that the EBITDA of the company in the financial year 2025-26 is Rs.76,225 crore. A compound annual growth rate of 17.8 percent has been recorded between fiscal years 2024-26, he said. Jio entered the market in 2016. At that time the average download speed was only 2.5 Mbps. Currently, the national average is 68 Mbps. The average download speed of Jio 5G is 198.9 Mbps.
Akash Ambani said that the use of online video has increased due to the provision of mobile data at a low price, and digital payments and other internet services have picked up. Jio's aim is to make India the largest digital society. He said that Jio Platform is not only a mobile carrier, but will also sell its own developed network software and equipment to operators of other countries.
- The first public offering (IPO) of Jio Platforms Limited, the digital and telecom division of Reliance Industries, will begin on the 21st of this month and will end on the 23rd. The price range has been fixed at Rs.1,065-1,119. The company is expected to raise Rs 30,213 crore through the proposed IPO. This will make it the largest IPO in the country. As part of the IPO, Jio will issue up to 27 crore fresh shares of face value of Rs.10 each.
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. No correspondence in this matter.
More
- Bull Josh.. Sensex up 1500 points Stock market: Domestic stock market indices ended with huge gains. IT, banking and auto stocks were supported by purchases.
- Pre-orders of iPhone duo from tomorrow. iPhone Duo: Leading tech giant Apple is getting ready for pre-orders of the first foldable iPhone Duo. Pre-orders will start from 5 pm on Friday (October 16).
- Mahindra XUV 3XO CNG in the market. Price starts from Rs.9.99 lakh Mahindra XUV 3XO CNG: The leading automobile company Mahindra and Mahindra has launched the CNG variant of its popular SUV XUV 3XO (Mahindra XUV 3XO CNG). State bank of India: State-owned banking giant State Bank of India (SBI) has hiked lending rates. Revised External Benchmark Linked Rate (EBLR), Repo Linked Lending Rate (RLLR), Marginal Cost of Funds Based Lending Rate (MCLR) on selected time periods.
- Check for unknown calls.. Now, Caller ID display is mandatory! Govt Mandate Caller IDs: It's time to check the nuisance of spam and calls from unknown numbers.
- Markets in huge gains.. Sensex rose 1000 points Stock Market: Domestic markets continued to make huge gains on Thursday. Are the prices of crude oil falling? Indices bounce back from yesterday's losses despite lingering inflation fears.
- Fairfax acquires IDBI Bank Canada's Fairfax Financial Holdings will buy 60.72% stake in IDBI Bank. 5.5 billion dollars (Rs. 53,000 crores) will be spent for this.
- Jio IPO on 21-23 The initial public offering (IPO) of Reliance Industries' digital and telecom arm Jio Platforms Limited (JPL) will begin on the 21st of this month and end on the 23rd.
- Two experiments with Skyroot Vikram rockets America's Reflect Orbital has signed an agreement with Hyderabad-based space agency Skyroot Aerospace for 'two special rocket launches'.
- BS-7 cars and SUVs from April 2029 The Union Ministry of Road Transport and Highways has released a draft notification proposing to implement the strictest BS-7 (Bharat Stage-7) emission norms for new cars and sports utility vehicles (SUVs) in our country from April 1, 2029.
- Disturbing Inflation Domestic indices closed lower on Wednesday as retail and wholesale inflation picked up in September. Higher crude oil prices also hurt investor sentiment. The rupee strengthened by 19 paise to close at 95.17 against the dollar. Internal conflicts raging in the Tata Group are reaching the courts. Tata Trusts Chairman Noel Tata and his son Neville Tata have filed caveat petitions in Bombay High Court and Mumbai City Civil Court in the wake of allegations and controversies raised by Tata Trusts trustees Venu Srinivasan and Vijay Singh.
- OneWeb is ahead of Musk Starlink in the race. Bharti Airtel Chairman Sunil Bharti Mittal revealed on Wednesday at the Bloomberg New Economy Forum 2026 that his Eutelsat OneWeb company is ahead of US tycoon Elon Musk's Starlink for domestic satellite internet services.
- Wholesale inflation to 11.39 percent. Domestic inflation based on the Wholesale Price Index (WPI) reached 11.39 percent in September. The reason for this is the increase in the prices of food, manufactured goods, fuel and electricity. Ministry of Commerce has introduced a simplified system based on self-declaration to speed up issuance of permits for import of certain types of silver items.
- Prices of gold and silver in major cities of Telugu states as follows..(14-10-2026) Look at the gold and silver rates (Gold Silver Rate Today) in Hyderabad, Vijayawada and Visakha, the major cities of Telugu states. It seems that the government is planning to tighten foreign direct investment (FDI) norms in the tobacco sector. Sources said that the government is considering a proposal to ban FDI in licensing for franchises, trademarks, brand names and management contracts in this sector.
- Let's bring stability to the forex market! Reserve Bank of India (RBI) Governor Sanjay Malhotra on Wednesday revealed that steps have been taken to bring stability to the forex (foreign exchange) market and prevent speculative activities on the value of the rupee.
- New rules for SME IPOs! Markets regulator Sebi on Wednesday proposed comprehensive changes to strengthen regulatory frameworks to provide more protection for investors' funds applying for IPOs of small and medium enterprises (SMEs).
- Canara Bank's profit was Rs 5,175 crore. Public sector Canara Bank posted a net profit of Rs 5,175 crore for the September quarter. This is 8.4% higher than the profit of Rs.4,774 crore for the same period of 2025-26. During the same period, the total income increased from Rs.38,598 crore to Rs.40,931 crore.