Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
రూ.2,434 కోట్లు మూలుగుతున్నాయ్‌! వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మనుగడలో లేని బ్యాంకు ఖాతాల్లో రూ.వంద కోట్లకు పైగా సొమ్ములున్నాయి.. జిల్లా అధికారులు ఆ నగదును తీసుకుంటే.. స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ఆర్థిక శాఖ అధికారులు.. సీఎం చంద్రబాబుకు నివేదించారు.

Rs. 2,434 crores are moaning! In the non-existent bank accounts belonging to various government departments, there are more than Rs.100 crores.. If the district officials take that cash, they can use it for local needs, the finance department officials reported to CM Chandrababu in the recent collector's conference.

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
గోవిందా.. 50 కిలోల బంగారం మాయం! తిరుమల కొండపైనే కాదు.. కొండ కిందా వైకాపా హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా.. తాజాగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది.

Govinda.. 50 kg of gold lost! Not only on the hill of Tirumala, but also under the hill, irregularities took place during the reign of Vaikapa. On the one hand, while investigations are being conducted on theft, adulterated ghee and corruption issues in Parakamani in Tirumala, the vigilance department is conducting an in-depth investigation on the allegations that 50 kg of gold went missing in the works of Shri Govindarajaswamy's Vimana Gopuram in Tirupati.

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
భయం వద్దు.. మళ్లీ ఆ పాలన రాదు రాష్ట్రంలో ప్రజలు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఇతర అధికారులు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదని, మళ్లీ వాళ్లు (వైకాపా ) అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రాబోవని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

Don't be afraid.. that regime will not come again Deputy Chief Minister Pawan Kalyan announced that there is nothing to fear but the people of the state, IAS, IPS officers and other officers, they (Vaikapa) will not come to power again and such situations will not happen.

Eenadu 📍 Andhra Pradesh Dec 24, 2:36 AM
క్రైస్తవుల భద్రత, గౌరవానికి భంగం కలగనివ్వం క్రైస్తవుల భద్రత, గౌరవానికీ ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రతి మతాన్నీ గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

Let's not disturb the safety and dignity of Christians CM Chandrababu made it clear that the safety and honor of Christians will not be disturbed under any circumstances. He said that every religion will be respected and the coalition government will work for everyone. It has been revealed that we are committed to the development of Christians.

Eenadu Dec 24, 2:36 AM
నెలసరి సమస్యలకు ‘సీడ్‌ సైక్లింగ్‌’!ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ చాలామంది మహిళల్ని వేధించే సమస్య. దీనివల్ల బరువు పెరగడం, సంతాన లేమి, రక్తహీనత, ఆస్టియోపొరోసిస్‌.. వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే దీన్నుంచి విముక్తి పొందేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం, యోగా-ధ్యానం.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు.

'Seed cycling' for monthly problems! Irregular periods are a problem that bothers many women. Due to this, problems like weight gain, childlessness, anemia, osteoporosis etc. surround. That's why everyone follows different methods to get rid of it by making changes in diet, exercise, yoga-meditation..

Eenadu Dec 24, 2:36 AM
బ్యాంకాక్‌.. పర్యాటకుల ఫేవరెట్‌ స్పాట్‌.. ఆ నగరమే ఎందుకు?ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది పర్యటించిన నగరంగా థాయ్‌లాండ్‌ దేశంలోని బ్యాంకాక్‌ నిలిచింది. ఇప్పటివరకు 3.03 కోట్లకు పైగా పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించారని గణాంకాలు చెబుతున్నాయి.

Bangkok.. is the favorite spot of tourists.. Why is that city? This year, Bangkok in the country of Thailand has become the most visited city in the world. Statistics show that more than 3.03 crore tourists have visited the city so far.

Eenadu 💼 Business Dec 24, 2:36 AM
విద్యుత్‌ కార్లలో టాటా దూకుడు.. లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్‌.ఈవీ Tata Motors:  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) అరుదైన మైలురాయిని సాధించింది. టాటా రూపొందించిన నెక్సాన్‌.ఈవీ (Nexon.ev) లక్ష విక్రయాలు సాధించిన తొలి విద్యుత్‌ కారుగా నిలిచింది.

Tata Aggressive in electric cars.. Nexon EV crossed one lakh sales Tata Motors: Leading carmaker Tata Motors Passenger Vehicles (TMPV) has achieved a rare milestone. Tata's Nexon.ev became the first electric car to achieve one lakh sales.

Eenadu 💼 Business Dec 24, 2:36 AM
ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఎమర్జెన్సీ లొకేషన్‌ సేవలు Emergency Location Service: భారత్‌లోని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. దేశంలో ఎమర్జెన్సీ లొకేషన్‌ సేవలను (ELS) ప్రారంభించింది. 

Emergency location services on Android phones Emergency Location Service: Google has brought a new feature for Android smartphone users in India. Launched Emergency Location Services (ELS) in the country. 

Eenadu 💼 Business Dec 24, 2:36 AM
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (23/12/2025)తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..

Gold and silver rates in major cities of Telugu states are as follows.. (23/12/2025) See how are the prices of gold and silver in the major cities of Telugu states like Hyderabad, Vijayawada and Visakha (Gold Silver Rate Today)..

Eenadu 🏏 Sports Dec 24, 2:36 AM
స్టార్ ఆటగాళ్ల సందడి.. విజయ్ హజారే ట్రోఫీకి కొత్త కళ ఇంతకుముందు విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) అంటే అభిమానుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టోర్నీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసిందో కూడా చాలామందికి తెలిసేది కాదు.

The noise of star players.. a new art for the Vijay Hazare trophy Earlier Vijay Hazare Trophy did not have much interest among the fans. Not many people know when the tournament started and when it ended.

Eenadu 🏏 Sports Dec 24, 2:36 AM
రోల్‌బాల్‌లో రాణిస్తోన్న ఇషికా శర్మఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌కు చెందిన ఇషికా శర్మ రోల్‌బాల్‌లో తన సత్తా చాటుతున్నారు.

Ishika Sharma who excels in rollball Ishika Sharma from Meerut, Uttar Pradesh is showing her ability in rollball.

Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
ఇట్స్‌ అఫీషియల్‌.. ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్‌.. పాత్ర అదేనా? మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ ‘వారణాసి’ (Varanasi Movie). ప్రియాంక చోప్రా కథానాయిక.

It's official.. Is Prakashraj's role in 'Varanasi' the same? The mythological action adventure movie 'Varanasi' is being made under the direction of SS Rajamouli with Mahesh Babu as the protagonist. Priyanka Chopra is the heroine.

Eenadu Dec 24, 2:36 AM
ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Grand Ayyappa Padipuja at MLA's residence Ayyappa Swamula Padipuja program was held on Tuesday at the residence of MLA Pocharam Srinivas Reddy in the town.

Eenadu Dec 24, 2:36 AM
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాకాండను వ్యతిరేకించాలి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండను దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని భజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పిలుపునిచ్చారు.

Violence against Hindus in Bangladesh should be opposed Bajrang Dal Telangana State Vice President Srikanth has called upon the people of the country to oppose the violence against Hindus in Bangladesh with open arms.

Eenadu Dec 24, 2:36 AM
కాంగ్రెస్‌ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుతుంది: మంత్రి పొన్నం ప్రజా ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Congress government will protect religious harmony: Minister Ponnam State Transport Minister Ponnam Prabhakar said that the public government will protect communal harmony.

Eenadu Dec 24, 2:36 AM
నాణ్యమైన విద్యుత్ అందించడమే ‘కరెంటోళ్ల జనం బాట’ కార్యక్రమం లక్ష్యం: సీఎండీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘కరెంటోళ్ల జనం బాట’ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) లోతేటి శివశంకర్ మంగళవారం తెలిపారు.

The aim of 'Karentola Janam Bata' program is to provide quality electricity: CMD AP SPDCL Chief Managing Director (CMD) Lotheti Sivashankar said on Tuesday that the 'Karentolla Janam Bata' program has been undertaken as per the directives of the state government.

Eenadu Dec 24, 2:36 AM
పార్టీ అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: నక్కల రాఘవ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.

Party leadership keeps faith: Nakkala Raghava MLA Eluri Sambasiva Rao has called to work for the development of Telugu Desam Party within Bapatla Parliament Constituency.

Eenadu Dec 24, 2:36 AM
ఆటల్లో ఆనందం వెతుక్కోండి.. గెలుపోటములు కాదు: ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, వాటిలో ఆనందం వెతుక్కోవాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు.

Find joy in games.. not winning: SP V. Harshavardhanraju District SP V. Harshavardhanraju said that winning in sports is not important, but happiness should be found in them.

Eenadu 🎬 Entertainment Dec 24, 2:36 AM
శివాజీ వ్యాఖ్యలు.. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా: మంచు మనోజ్‌ హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లోనే ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Shivaji's comments.. I am apologizing on his behalf: Manchu Manoj Actor Sivaji's comment that the beauty of the heroines lies in the dress they wear is causing a stir on the social media platform.

Eenadu 🇮🇳 National Dec 24, 2:36 AM
ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌.. 30వేల మంది అతిథులు MLA Son Wedding Reception: మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్ వైరల్‌గా మారింది. 

MLA's son's reception.. 30 thousand guests MLA Son Wedding Reception: Madhya Pradesh MLA's son's wedding reception has gone viral.