ENG vs NEP: T20 WC: పోరాడి ఓడిన నేపాల్.. చివరి బంతికి గట్టెక్కిన ఇంగ్లాండ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ముంబయి: టీ20 ప్రపంచకప్‌లో పసికూన నేపాల్.. సంచలన విజయాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. 20 ఓవర్లలో 180/6 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో దీపేంద్ర సింగ్ (44), రోహిత్ (39), లోకేశ్ బామ్ (39*), కుశాల్ (29) రాణించారు. ఆసిఫ్(7), ఆరిఫ్(10) గుల్సాన్(1), కరణ్ కేసీ(1*) పరుగులు చేశారు. మొదటి నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మూడో వికెట్‌కు దీపేంద్రసింగ్, రోహిత్ కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితిలో నేపాల్ బ్యాటర్ ఒక పరుగే తీయగలిగాడు. దీంతో ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ 2, జోఫ్రా, విల్ జాక్స్, సామ్ కరన్, ల్యూక్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జాకబ్(55), బ్రూక్(53) అర్ధశతకాలు చేశారు. విల్ జాక్స్(39*), బట్లర్(29) ఫర్వాలేదనిపించారు. ఫిలిప్ సాల్ట్(1), బాంటన్(2), సామ్ కరన్(2) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ రెండేసి వికెట్లు.. షేర్ మల్ల, సందీప్ చెరో వికెట్ తీశారు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 18:42 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పది పరీక్షలకు వైభవ్ దూరం భారత అండర్-19 ప్రపంచకప్ స్టార్.. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
- కోపం వదిలెయ్ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిందే.
- అక్కడ మెరుపుల్లేవ్ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
- కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8కు దూసుకెళ్లింది.
- పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! భారత స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్ అనుగ్రహ పాండే. మోడల్ అదితి హుండియాతో ఇషాన్ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
- అజ్మతుల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
- ఇంగ్లాండ్ సూపర్-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సూపర్-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
- అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
- పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
- బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ పరాజయ ప్రభావం.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిదిలపై పడేలా ఉంది.
- సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.
- వరల్డ్ కప్ తర్వాత.. ఆ మోడల్‌తో మా మనవడి పెళ్లి: ఇషాన్ తాతయ్య ఇషాన్ కిషన్ పెళ్లిపై ఓ స్పష్టత వచ్చేసింది. ఎప్పుడు జరగబోతుందో కూడా ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే వెల్లడించారు.
- ఇషాన్ అద్భుతం.. రోహిత్ మాకు ఏం చెప్పాడంటే?: సంజనతో బుమ్రా చిట్‌చాట్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. మ్యాచ్ తర్వాత తన భార్య, క్రికెట్ వ్యాఖ్యాత సంజనా గణేశన్‌తో చిట్‌చాట్‌లో బుమ్రా మాట్లాడాడు.
English Translation
ENG vs NEP: T20 WC: Nepal who fought and lost..England stuck to the last ball

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Mumbai: In the T20 World Cup, the young Nepal.. got a sensational victory in Thruti. England lost by 4 runs in a thrilling group match on Sunday. Nepal, who entered the ring with a target of 185 runs, managed to score 180/6 runs in 20 overs. Dipendra Singh (44), Rohit (39), Lokesh Bam (39*), Kushal (29) excelled in that team. Asif(7), Arif(10) Gulsan(1) and Karan KC(1*) scored runs. The match was fierce from the beginning. Dipendra Singh and Rohit put on a partnership of 82 runs for the third wicket. In a situation where six runs were needed off the last ball, the Nepalese batsman managed to get one run. Defeat was inevitable. Among the England bowlers, Liam 2, Jofra, Will Jacks, Sam Curran and Luke took one wicket each.
England, who had batted first, lost 7 wickets and scored 184 runs in the allotted 20 overs. Jacob (55) and Brooke (53) scored half centuries. Will Jacks(39*) and Butler(29) were not good. Philip Salt(1), Banton(2), Sam Curran(2) failed. Among Nepali bowlers, Dipendra Singh, Nandan Yadav took two wickets, Sher Malla and Sandeep each took a wicket. us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 18:42 IST
Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Vaibhav distance for ten exams India's Under-19 World Cup star.. Rajasthan Royals' young batter Vaibhav Suryavanshi will stay away from the CBSE class 10 exams this year. It is known that Indian spinner Kuldeep Yadav looked very angry after Sunday's match against Pakistan. T20 is remembered for sixes and fours! The more it hurts, the more the fans are happy. This time in the T20 World Cup, the batters are supporting most of the matches.
- Kangaroos have fallen again. Lankans Adaraho.. Kangaroos shock again! Sri Lanka advanced to the Super 8 in the T20 World Cup with their third consecutive victory. Is Indian star player Ishan Kishan getting married soon? Yes, says his grandfather Ram Anugrah Pandey. Pandey said in principle that Ishaan's marriage to model Aditi Hundia could happen.
- Azmatullah's all-round performance Even though they are the strongest team among the smaller teams, Afghanistan failed to score in the first two matches due to luck. First win in T20 World Cup.
- England to Super-8 England qualified for Super-8 in T20 World Cup. The team beat Italy by 24 runs in the Group-C clash on Monday. Pakistan Cricket Board (PCB) Chairman Naqvi's fuss in the wake of T20 World Cup is not all. He, who is also a minister of Pakistan, ran the board according to his will.
- A bit more pressure in the match against Pakistan: Akshar Indian all-rounder Akshar Patel said that a match against long-time rival Pakistan means pressure naturally. But he said that when they get on the field, their focus will be on the game.
- What about Babar and Shaheen? The impact of Pakistan's defeat at the hands of India in the T20 World Cup is likely to fall on senior players Babar Azam and Shaheen Afridi.
- Brief News (4) Zimbabwe, who shocked Australia, is ready for a crucial match in the T20 World Cup. The team will face Ireland in the Group-B match on Tuesday.
- After the World Cup.. my grandson will marry that model: Ishan's grandfather There is a clarity on Ishaan Kishan's marriage. Ishaan's grandfather Anurag Pandey also revealed when it will happen.
- Ishaan is amazing.. what Rohit told us?: Bumrah chit chat with Sanjana Jasprit Bumrah did an excellent bowling performance in the match against Pakistan. Bumrah chatted with his wife, cricket commentator Sanjana Ganesan after the match.