Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌లో అడ్డగోలు కోతలు రాజధాని ప్రాంతానికి కీలకమైన అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్ట్‌కు త్వరలో కేంద్రం ఆమోదం తెలిపి.. భూసేకరణ, టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో.. షాకింగ్‌  నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి.

Cross cuts in Amaravati ORR project At a time when we are waiting for the Centre's approval of the Amaravati Outer Ring Road (ORR) project, which is crucial for the capital region, and the process of land acquisition and tenders to start, the shocking decisions have come to light.

Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
వీబీ జీ రామ్‌జీ.. అనంత నుంచే వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జులై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రారంభించనున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

VBji Ramji.. from infinity AP Deputy Chief Minister Pawan Kalyan has announced that Union Rural Development Minister Shivraj Singh Chouhan will launch the VB G Ramji scheme on July 1 in Anantapur district.

Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
రాజధాని నిర్మాణానికి.. ఒకే రోజు వంద ఎకరాలు ఇచ్చిన రైతులు

Farmers who gave hundred acres in one day for construction of capital

Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
కృష్ణలంక ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌.. సమగ్ర విచారణకు సీఎం ఆదేశంవిజయవాడలోని కృష్ణలంక ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీ హరీశ్‌ గుప్తాను సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు.

AP Government is serious about the Krishna Lanka incident.. CM's order for a comprehensive investigation has taken the Krishna Lanka incident in Vijayawada seriously. CM Chandrababu has ordered DGP Harish Gupta to conduct a comprehensive inquiry into this.

Eenadu 📍 Andhra Pradesh Jun 18, 12:38 AM
బాలుడితో పవన్ కల్యాణ్‌ సెల్ఫీ

Pawan Kalyan selfie with boy

Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే విశాఖ స్టీల్‌ప్లాంటును ఆధునికీకరించాల్సిన అవసరం కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.

25 lakh compensation to the families of the deceased Deputy Chief Minister Pawan Kalyan said that based on the current situation, there is a need to modernize Visakha Steel Plant.

Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోం ‘స్టీలుప్లాంటు ప్రమాద బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడతాం. పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోం.

Let's announce the compensation and throw up our hands We stand by the families of the steel plant accident victims forever. Let's announce the compensation and throw up our hands.

Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
ఒకటి కాదు.. రెండు ప్రమాదాలు విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు.. ఒకేలాంటి రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తేలింది.

Not one.. Two accidents It turned out that there was not one accident at the Visakhapatnam steel plant, but two identical accidents.

Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
స్టీల్‌ ప్లాంట్‌ లేకుండా చేయాలని చూసిన జగన్‌ .. కార్మికులకు క్షమాపణ చెప్పాలి: లోకేశ్‌

Jagan, who wanted to do away with the steel plant, should apologize to the workers: Lokesh

Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
కుట్రలు తప్ప జగన్‌కు అభివృద్ధి పట్టదు: మంత్రి కొల్లు రవీంద్ర

Jagan will not develop without conspiracies: Minister Kollu Ravindra

Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు

Amaravati is a key project of the central government

Eenadu 📍 Andhra Pradesh Jun 10, 2:57 PM
మున్సిపల్‌ అధికారులపై నాదెండ్ల మనోహర్‌ ఆగ్రహం

Nadendla Manohar was angry with the municipal officials

Eenadu 📍 Andhra Pradesh Feb 25, 8:49 PM
పెట్టుబడులకు రైట్‌ రైట్‌ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చిన సంస్థలకు భూకేటాయింపులు, రాయితీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

Right to invest The Cabinet approved the land allotments and subsidies for companies that came up with proposals for setting up industries and investments in the state.

Eenadu 📍 Andhra Pradesh Feb 25, 8:49 PM
డబ్బున్న వాళ్లు సొంత భద్రత ఏర్పాటుచేసుకోండి ‘మీరు డబ్బున్నవాళ్లు.. ప్రైవేటు భద్రత ఏర్పాటుచేసుకోండి’ అని వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.

Those with money should arrange their own security Supreme Court bench suggested to former Vaikapa MLA Katasani Rambhupal Reddy that you have money.. arrange private security.

Eenadu 📍 Andhra Pradesh Feb 25, 8:49 PM
దోషులుగా ఎవరున్నా శిక్ష పడాల్సిందే గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారని అన్ని నివేదికల్లో తేలినా, అందుకు బాధ్యులను గత ప్రభుత్వ ముఖ్యుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావట్లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Whoever is guilty must be punished Deputy Chief Minister Pawan Kalyan said that even though all the reports show that adulterated ghee was used for Tirumala Laddu Prasad in the previous government, it is not understood why the Chief Minister of the previous government is backing away those responsible.

Eenadu 📍 Andhra Pradesh Feb 25, 8:49 PM
శ్రీవారి ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్ర భక్తులంతా ఏడుకొండలవాడా అని స్మరిస్తూ కొండెక్కుతారు. కానీ రాజశేఖరరెడ్డి తిరుమల రెండు కొండలే అని ఉత్తర్వులిప్పించారు. అప్పుడు పంచాయతీరాజ్‌ కార్యదర్శి శామ్యూల్‌.. దేశవ్యాప్తంగా ఆందోళన రావడంతో మళ్లీ ఏడుకొండలుగా మార్చారు.

Conspiracy to tarnish Srivari's prestige All the devotees climb the hill remembering that they belong to seven hills. But Rajasekhara Reddy ordered that Tirumala is two hills. Then Panchayati Raj Secretary Samuel... changed it to seven hills again due to nationwide agitation.

Eenadu 📍 Andhra Pradesh Feb 25, 8:49 PM
ఏపీలో 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు

Free HPV vaccinations for 3.45 lakh girls in AP

Eenadu 📍 Andhra Pradesh Feb 25, 8:49 PM
నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త.. భక్తులకు తితిదే సూచన

Be careful with fake websites

Eenadu 📍 Andhra Pradesh Feb 25, 8:49 PM
పాటించాల్సిన సూచనలు ఇవిగో..

Here are the instructions to follow..

Sakshi 📍 Andhra Pradesh Feb 25, 7:43 PM
ఏపీలో 2018 గ్రూప్‌-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

Mass Transfer of Group-1 Officers 2018 in AP